ఎంతో కష్టపడి పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధించాలని ప్రతి విద్యార్థి కోరుకుంటారు. కానీ ఈ మద్య కొంతమంది డబ్బు కోసం పేపర్ లీక్ చేసి విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తున్నారు. తెలంగాణలో తెలంగాణలో పేపర్ లీక్ వ్యవహారం పెను సంచలనాలకు దారి తీసింది. టీఎస్పీఎస్సీ పేపర్ల లీక్ రాష్ట్రంలో పెద్ద దుమారం రేపగా.. టెన్త్ పరీక్షలు జరుగుతున్న సమయంలో తెలుగు, హిందీ పరీక్షా పేపర్లు లీక్ కావడం కలకలం సృష్టించింది.
మొన్న టీఎస్పీఎస్సీ పరీక్ష పత్రాలు, నిన్న వికారాబాద్ తాండూర్ లో పదో తరగతి ప్రశ్నపత్రాలు లీక్ అయ్యి సంచలనం సృష్టించాయి. ఇవాళ విద్యార్థులు రాసిన పదో తరగతి పరీక్షలకు సంబంధించి ఆన్సర్ షీట్స్ మిస్ అవ్వడం కలకలం రేపుతోంది.
మొన్నటి వరకు కరోనా అంటే భయపడే జనాలు ఇప్పుడు గుండెపోటు అనే పదం వినిపిస్తే వెన్నుల్లో వణుకు పుడుతుంది. ఇటీవల గుండెపోటుతో అకస్మాత్తుగా చనిపోతున్న వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. అప్పటి వరకు మనతో సంతోషంగా గడిపిన వాళ్లు హఠాత్తుగా కన్నుమూయడంతో బంధువులు, స్నేహితులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.
ఏపీలో నేడు రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. అయితే తెలుగు కాంపోజిట్ పేపర్ చిత్తూరు జిల్లాకు సంబంధించిన వాట్సాప్ గ్రూప్‌లో ప్రత్యక్షమైనట్లు తెలుస్తోంది. ఉదయం 9 గంటలకు తెలుగు పరీక్ష ప్రారంభమైతే.. 9గంటల57 నిమిషాలకు పరీక్ష పత్రం వాట్సాప్ గ్రూప్‌లో కనిపించడంతో కలకలంగా మారింది. ఈ విషయం తెలుసుకున్న అధికారులు ఒక్కసారిగా షాక్ కు గురై అప్రమత్తం అయ్యారు. ఇది కూడా చదవండి: తన పూర్వజన్మ అమ్మనాన్నల వద్దకు వెళ్లిపోతున్నానంటూ బాలుడు అదృశ్యం! ఇదే […]