సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేం. సినిమా ఓకే అయిన తర్వాత.. హీరో, డైరెక్టర్ ఫిక్స్ అయిన తర్వాత.. ఇంకొన్ని రోజుల్లో షూటింగ్ అనుకున్నాక ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవ్వడం అనేది ఇండస్ట్రీలో మామూలే. ఇలా చాలా సినిమాలు తొలి దశలోనే ఆగిపోయిన సందర్భాలు ఉన్నాయి. డైరెక్టర్ ని తప్పించడం, కాస్ట్ ని తప్పించడం లాంటివి జరుగుతుంటాయి. చాలా మంది దర్శకులకు, నటులకు బంగారం లాంటి అవకాశం చేజారిపోయిన సందర్భాలు ఉన్నాయి. దర్శకుడు మెహర్ రమేష్ లైఫ్ […]
కమెడియన్‌గా కెరీర్ ప్రారంభించిన బండ్ల గణేష్ తర్వాత ప్రొడ్యూసర్‌గా మారి అద్భుత చిత్రాలను తెరకెక్కించాడు. ప్రొడ్యూసర్‌గా ఎన్టీఆర్‌తో కలిసి ‘బాద్షా’, ‘టెంపర్’ చిత్రాలను నిర్మించాడు బండ్ల గణేష్. ఆ సమయంలోనే ఎన్టీఆర్‌కు బండ్ల గణేష్‌కు మధ్య చెడిందని ప్రచారాలు జరిగాయి. రెమ్యునరేషన్ విషయంలోనే ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయని సోషల్ మీడియాలో పుకార్లు గట్టిగానే వినిపించాయి. ఆ విషయంపై ఇద్దరిలో ఎవరూ స్పందించింది లేదు. మరి, ఆ గొడవలు నిజమా, అబద్ధమా అన్నది క్లారిటీ లేదు. కానీ, […]