గత ఏడాది పేలవ ఫామ్ తో తీవ్ర విమర్శలు ఎదుర్కొని టీ20ల్లో కెప్టెన్సీని సైతం పోగొట్టుకున్నాడు టెంబా బవుమా. అయితే ఇదంతా కొన్ని రోజుల కిందట ముచ్చట. ఇప్పుడు అతడు భీకర ఫామ్ లో ఉన్నాడు. ఈ క్రమంలోనే అద్భుత ఫామ్ లో ఉన్న బవుమా ఓ అరుదైన రికార్డు నెలకొల్పాడు. దాంతో టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ సరసన చేరాడు.
క్రికెట్‌లో మంచి హైట్ ఉండే ఆటగాళ్లకు కొన్ని అడ్వాంటేజ్‌లు ఉండొచ్చు. కానీ.. టాలెంట్ ఉన్న వారికి అది పెద్ద విషయం కాదు. దాన్ని నిరూపించిన వ్యక్తి క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్. ఇప్పుడు సచిన్ సౌతాఫ్రికా క్రికెట్‌లోనూ ఉదయిస్తున్నాడు.
వెస్టిండిస్ తో జరుగుతున్న రెండు టెస్టు మ్యాచ్ ల సిరీస్ ను సౌతాఫ్రికా క్లీన్ స్వీప్ చేసింది. ఇక తొలి టెస్ట్ లో విఫలం అయిన సౌతాఫ్రికా సారథి బవుమా.. రెండో టెస్ట్ లో మాత్రం భారీ శతకంతో మెరిశాడు.
ఇప్పటికే సౌతాఫ్రికా వైట్‌బాల్ కెప్టెన్‌గా ఉన్న టెంబ బవుమాకు టెస్టు కెప్టెన్సీ పగ్గాలు కూడా అందించింది సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు. డీన్ ఎల్గర్‌ను టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పించి మరీ.. బవుమాను కెప్టెన్ చేసింది.
ప్రపంచ వ్యాప్తంగా టీ20 లీగ్ ల హవా నడుస్తున్న వేళ.. స్టార్ బ్యాటర్లు, బౌలర్లు దుమ్మురేపుతున్నారు. వేలంలో కోట్లకు కోట్లు కుమ్మరించి ఆటగాళ్లను కొనుగోలు చేశాయి ఫ్రాంఛైజీలు. అయితే ఈ వేలాల్లో కొంత మంది స్టార్, సీనియర్ ఆటగాళ్లకు చేదు అనుభవం ఎదురైంది. వారిని ఏ ఫ్రాంఛైజీ కొనుగోలు చేయడానికి ముందుకు రాలేదు. అలాంటి వారిలో సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా ఒకడు. సౌతాఫ్రికా వేదికగా జరుగుతున్న టీ20 లీగ్ లో బవుమాను ఎవరూ కొనుగోలు చేయలేదు. […]
ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్, ఐపీఎల్ 2023 మినీ వేలంలో అత్యంత భారీ ధర పలికిన క్రికెటర్ సామ్ కరన్ కాస్త ఓవర్ యాక్షన్ చేశాడు. సౌతాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో కరన్ చేసిన అతికి అంపైర్లు తగిన బుద్ధి చెప్పారు. అతని మ్యాచ్ ఫీజులో 15 శాతం జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. తాను చేసిన పనిని డిఫెండ్ చేసుకోకుండా.. సామ్ కరన్ జరిమానా కట్టేందుకే సిద్ధమయ్యాడు. కాగా.. మ్యాచ్ మధ్యలో సామ్ కరన్ చేసిన ఓవర్ […]
ఏ ఆటైనా సరే కెప్టెన్ అనేవాడు అంటే ముందుండి నడిపించాలి. ఒకవేళ అది కుదరకపోతే ఎవరు చెప్పక ముందే సైడ్ అయిపోవాలి. లేదంటే అత్యంత చెత్త ఫలితాలు వస్తాయి. ఘోరమైన విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక పెద్ద పెద్ద టోర్నీల్లో ఆడేటప్పుడు కెప్టెన్ గా నిర్ణయాలు తీసుకునే విషయంలో చురుగ్గా ఉండాలి. లేదంటే మొదటికే మోసం వచ్చేస్తుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే.. దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబ బవుమా ఇలాంటి పరిస్థితిలోనే ఉన్నాడు. చేజేతులా పరువు పోగొట్టుకున్నాడు. […]
టీ20 ప్రపంచకప్ లో దక్షిణాఫ్రికా ప్రయాణం పడుతూ.. లేస్తూ సాగుతోంది. వరుస విజయాలతో జోరు మీద కనిపించిన ప్రొటీస్ జట్టు, పాకిస్తాన్ పై ఓటమితో సందిగ్ధంలో పడింది. తమ ఆఖరి మ్యాచులో విజయం సాధిస్తే తప్ప సెమీస్ చేరడం కష్టం. ఇప్పటివరకు ప్రొటీస్ జట్టు ఈ టోర్నీలో నాలుగు మ్యాచులు ఆడగా రెండింటిలో విజయం సాధించింది. ఒక మ్యాచులో ఓటమి పాలవగా, మరో మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. దీంతో 5 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. […]
దక్షిణాఫ్రికా టీమిండియాపై గెలిచేసింది. కానీ ఆ జట్టు కెప్టెన్ బవుమా గురించి మాత్రం సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తోంది. ఎందుకంటే మనోడు బ్యాటర్ గా సరైన ఇన్నింగ్స్ ఆడింది చాలా కాలమైపోయింది. గుర్తుండిపోయే ఫెర్ఫామెన్స్ లు అయితే ఈ మధ్య కాలంలో ఇచ్చింది లేదు. అయినా సరే బవుమాని కెప్టెన్ గా ఎలా ఉంచుతున్నారు? ఇది నాకు కాదు.. చాలామందికి వస్తున్న అతిపెద్ద డౌట్. కానీ దీని వెనక పెద్ద కథే ఉన్నట్లు తెలుస్తోంది. ఇంతకీ […]
స్వదేశంలో సౌతాఫ్రికాపై తొలిసారి టీ20 సిరీస్ గెలిచిన భారత జట్టు.. అదే ఊపులో వన్డే సిరీస్ కూడా తన ఖాతాలో వేసుకుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ వేదికగా జరిగిన డూ ఆర్ డై మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా 99 పరుగులకే ఆలౌట్ కాగా.. అనంతరం భారత జట్టు 3 వికెట్లు కోల్పోయి ఆ లక్ష్యాన్ని చేధించింది. ఈ విజయంతో వన్డే సిరీస్ ను 2-1తో కైవసం చేసుకుంది. అయితే.. ఈ సిరీస్ లో […]