టాలీవుడ్ లో రీ- రిలీజ్ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. . నిన్న(మే 20) న ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా.. సింహాద్రి సినిమాని మరో సారి తెరపైన చూసుకునే భాగ్యం అభిమానులకి దక్కింది. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ఎన్టీఆర్.. సింహాద్రి వసూలు విషయంలో తన సత్తా చూపించాడు.అయితే ఒక విషయంలో మాత్రం ఫ్యాన్స్ కాస్త నిరుత్సాహానికి గురైనట్టు తెలుస్తుంది.
తారలు ప్రేమలో పడటం మామూలే. అయితే దీన్ని అంత సులువుగా బయటపెట్టరు. కొందరు మాత్రం బోల్డ్‌గా తాము ప్రేమలో ఉన్నామని చెబుతుంటారు. ఇంకొందరు సోషల్ మీడియాలో కొన్ని కామెంట్స్, పోస్టుల ద్వారా తమ రిలేషన్షిప్ గురించి హింట్ ఇస్తూ ఉంటారు.
పూరీ జగన్నాథ్.. మాటలతో తూటాలు పేల్చగల రచయత. 60 రోజుల్లో సినిమా తీసి, ఇండస్ట్రీ హిట్ కొట్టగల దర్శకుడు. ఇక జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నా, అంతకు మించిన ఆత్మ స్థైర్యంతో నిలదొక్కుకుని మళ్ళీ నిలబడ్డ నిజమైన విజేత. అలాంటి పూరీ అంటే ఇండస్ట్రీలో అందరికీ ఇష్టమే. ఇక పూరి జగన్నాధ్ పుట్టినరోజు సందర్భంగా స్టార్ రైటర్ లక్ష్మీ భూపాల ఫేస్ బుక్ లో పూరీ గురించి ఫేస్ బుక్ లో ఓ పోస్ట్ చేసి, […]
తెలుగు రాష్ట్రాలలో రాజకీయాలను, సినిమాను విడదీసి చూడలేము. అయితే.., రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి ఓ కష్టం వచ్చిందని అంతా గగ్గోలు పెట్టేస్తున్నారు. అది కూడా ప్రభుత్వం విధాన పరంగా తీసుకున్న నిర్ణయం కారణంగా. అసలు ప్రభుత్వమే ఆన్ లైన్ లో సినిమా టికెట్స్ అమ్మితే ఒక అకౌంటబులిటి ఉంటుంది, ట్యాక్స్ సరిగ్గా వస్తాయి, ఇక్కడ ఇండస్ట్రీకి వచ్చిన నష్టం ఏమిటి అనేది ప్రభుత్వ వాదన. కానీ.., పవన్ కళ్యాణ్ ఏమో సినిమాలని […]
సినిమా టికెట్లను ప్రభుత్వమే ఆన్‌లైన్‌లో అమ్మడం అనే అంశంపై చర్చలు జరుగుతున్నవిషయం తెలిసిందే. ఇప్పుడున్న పద్ధతిలో టికెట్లు అమ్మడం ద్వారా ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతుందని ఏపీ పాలకుల భావిస్తున్నారు. ఆన్‌లైన్‌లో ప్రభుత్వమే సినిమా టికెట్లు అమ్మడం ద్వారా ప్రభుత్వ ఆదాయానికి నష్టం జరగకుండా ఉంటుందని వారి వాదన. ఈ క్రమంలో గతేడాది సంక్రాంతి సందర్భంగా విడుదలై బ్లాక్ బ్లాస్టర్లుగా నిలిచిన సినిమాలపై ప్రభుత్వం ట్యాక్స్ వేసినట్లు సమాచారం. అందులో త్రివిక్రమ్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ […]
కరోనా కష్టకాలంలో కుదేలైన సినీ ఇండస్ట్రీకి ఇంకా కష్టాలు తప్పడం లేదు. వరుస విషాద ఘటనలు టాలీవుడ్ కి షాక్ ఇస్తున్నాయి. తాజాగా.. ఇలాంటి మరో విషాద ఘటన చోటు చేసుకుంది. టాలీవుడ్ సీనియర్ దర్శకుడు, నటుడు ఇరుగు గిరిధర్ కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు 64 ఏళ్ళు. ఆరేళ్ల క్రితం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో గిరిధర్ తీవ్రంగా గాయపడ్డారు. ఆ ప్రమాదంతో ఆయన నడవలేని స్థితికి చేరుకుని, అప్పటి నుండి మంచానికే పరిమితమయ్యారు. ఇక.. […]
మన దేశంలో సినిమాకి ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇందుకే మన దగ్గర హీరోలకు తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. హీరోయిన్స్ ఎవరో, ఏమిటో తెలియకపోయినా వారికి పట్టం కట్టేస్తాము. నిజానికి ఈ లెక్కలు ఏవి కూడా సగటు ప్రేక్షకుడికి అర్ధం కావు. అర్ధం చేసుకోవాల్సిన అవసరం లేదు. లైఫ్ లో కాస్త రిలాక్స్ కావాలి అనుకున్న సమయంలో ఫ్యామిలీతో అలా సరదాగా అలా ధియేటర్స్ కి వస్తారు. ఎంజాయ్ చేసి వెళ్తారు. సాధారణ ప్రేక్షకులకి […]