ఆర్థికంగా వెనుకబడిన వారికి ప్రభుత్వాలు సంక్షేమ పథకాల ద్వారా ఆర్థిక సాయం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే బీసీ వర్గానికి చెందిన చేతి వృత్తులు చేసుకునేవారికి, కుల వృత్తులు చేసుకునేవారికి రూ. లక్ష ఆర్థిక సాయం అందిస్తూ వస్తున్న తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఇతర వర్గాల వారికి రూ. లక్ష ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. దరఖాస్తులను స్వీకరిస్తుంది.
ఇప్పటి వరకూ విదేశాల్లో ఉన్నత చదువులు చదువుకునే విద్యార్థులకు ఫీజు రియంబర్స్ మెంట్ ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఇకపై ఆ విద్యార్థులకు కూడా కాలేజీ ఫీజులు చెల్లించాలని నిర్ణయం తీసుకుంది.
తెలంగాణ రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. మరో 3 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సోమవారం వెల్లడించింది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు భయాందోళనకు గురి అవుతున్నారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజుల నుంచి వర్షాలు పడుతూనే ఉన్నాయి. దీంతో పలు ప్రాంతాలు జలమయం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దింతో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది ప్రభుత్వం.
ఆర్థికంగా వెనుకబడిన వారికి రాష్ట్ర ప్రభుత్వాలు పలు పథకాల ద్వారా ఆర్థిక సహాయం అందజేస్తుంటాయి. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేయనుంది. ఆన్ లైన్ లో అప్లై చేసుకునే అవకాశాన్ని కల్పించింది.
మీరు ఎదగాలని అనుకుంటున్నారా? ఇప్పుడు చేస్తున్న ఉద్యోగం పట్ల సంతృప్తి లేదా? ఇంకా ఏదైనా సాధించాలి అని అనుకుంటున్నారా? అయితే మీ కోసమే ఈ అవకాశం. ఉద్యోగం చేస్తూ కూడా మీరు వ్యాపారాన్ని నిర్వహించవచ్చు. నెలకు లక్షల్లో సంపాదించుకోవచ్చు. మంచి డిమాండ్ ఉన్న బిజినెస్ ఇది.
ఒక పక్క లేఆఫ్స్ పేరుతో వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తూ పెద్ద పెద్ద కంపెనీలు షాకిస్తున్నాయి. తాజాగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఉద్యోగాలు ఊడిపోగలవు జాగ్రత్త అంటూ హెచ్చరికలు జారీ చేసింది. ఎందుకంటే?
ప్రస్తుతం బాగా డిమాండ్ ఉన్న జాబ్ ఏది అంటే టక్కున చెప్పే ఆన్సర్.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం. కళ్లు చెదిరే ప్యాకేజ్.. వీకెండ్స్, కంపెనీ పని మీద ఫారిన్‌కు వెళ్లే అవకాశం ఉండటంతో.. చాలా మంది యువత సాఫ్ట్‌వేర్ ఉద్యోగం సంపాదించాలని కలలు కంటారు. అయితే సాఫ్ట్‌వేర్ కొలువు రావడం అంత సులభం ఏంకాదు. నాలుగేళ్ల పాటు ఇంజనీరింగ్ చదివిన తర్వాత కూడా.. ఏవో కోర్సులు నేర్చుకుని.. ఇంటర్నషిప్ వంటివి చేస్తే.. తప్ప కలల కొలువు సాధించడం సాధ్యం […]
రాజకియ నాయకులకు రకరకాల కార్లు ఉండట సహజమే. అందులోనా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వాహనం అంటే ప్రత్యేకత ఉండాల్సిందే. అందుకే రాజకీయ నాయకులు తమకు కావల్సిన అన్ని సదుపాయలతో వాటిని రడీ చేయించుకుంటారు. ఈ క్రమంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వాహన శ్రేణిలో కొన్ని కొత్త కార్లు చేరాయన్న సంగతి మనకు తెలిసిందే. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాన్వాయ్ లల్లో మరికొన్ని వాహనాలు చేరుతున్నట్లు వార్తలు రావడంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. […]