ఇండియాలో జరిగే ఎటువంటి పోటీ పరీక్షల్లో అయినా భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ఐకాన్ స్టార్ ఎవరనే క్వశ్చన్ ని ఇస్తే అందరూ టక్కున అల్లు అర్జున్ అనే ఆన్సర్ ని ఫిల్ చేస్తారు.. ఇండియా వ్యాప్తంగా అంత క్రేజ్ ఉన్ననటుడు అల్లు అర్జున్. అల్లు అర్జున్ తాజాగా నల్గొండ జిల్లాకి వెళ్లడం జరిగింది. ఈ న్యూస్ ఇప్పుడు తెలంగాణ రాష్త్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తుంది.
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ప్లీనరీ సమావేశాన్ని హైదరాబాద్‌లో తెలంగాణ భవన్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి, ఆ పార్టీ అధినేత కె. చంద్రశేఖర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ నేతలకు హెచ్చరికలు చేశారు.