చలన చిత్ర పరిశ్రమలో నటీనటులు గాయాల పాలవుతున్నారు. మాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు పలువురు నటీనటులు గాయపడ్డారు. కోలీవుడ్ యాక్టర్ విక్రమ్, మాలీవుడ్ నటుడు పృథ్వీ రాజ్ సుకుమారన్ షూటింగ్‌లో ప్రమాదం బారిన పడ్డారు
బిగ్ బాస్ అఖిల్ సార్థక్ గాయపడ్డాడు. అందుకు సంబంధించి ఎమోషనల్ అవుతూ ఓ వీడియోని కూడా పోస్ట్ చేశాడు. ఇప్పుడు ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ అఖిల్ కు ఏమైంది?
బిగ్ బాస్.. దేశవ్యాప్తంగా ఈ రియాలిటీ షోకి ఎంతో గొప్ప ఆదరణ ఉంది. అయితే మరీ ముఖ్యంగా తెలుగులో ఎంతో ప్రేక్షకాదరణ ఉంది. ఇప్పటికే 6 సీజన్లు, ఒక ఓటీటీ సీజన్ పూర్తి చేసుకుని ఫుల్ స్వింగ్ లో ఉంది. అయితే ఇప్పుడు స్టార్ మాలో బీబీ కంటెస్టెంట్లతో ఒక సరికొత్త ప్రోగ్రాం వస్తున్న విషయం తెలిసిందే. అదే బీబీ జోడీ. అంటే ఇప్పటివరకు బిగ్ బాస్ లో పాల్గొన్న అందరు కంటెస్టెట్ల నుంచి కొన్ని జంటలను […]
Tejaswi Madivada: తేజస్వి మదివాడ.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. కేరింత సినిమాతో మంచి పేరు తెచ్చుకుంది తేజస్వి. తాజాగా, కమిట్‌మెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కమిట్‌మెంట్ సినిమా ప్రమోషన్ల సందర్బంలో ఓ మీడియాకు ఇంటర్వ్యూలో బిగ్‌బాస్ షో ఎక్స్‌పీరియన్స్‌ను పంచుకుంది. కౌశల్ ఆర్మీతో తనకు ఎదురైన అనుభవాలను చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడుతూ.. ‘‘ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ అయితే దిమ్మతిరిగిపోయింది. సినిమాలు అన్నీ ఒక ఎత్తయితే.. బిగ్‌బాస్, కౌశల్ మండా ఆర్మీ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ […]
సినిమాలతో రాని గుర్తింపు.. బిగ్ బాస్ ద్వారా తెచ్చుకుంది తేజస్వి మదివాడ. బిగ్‌బాస్ ఓటీటీలో కూడా కంటెస్టెంట్‌గా చేసింది. ప్రస్తుతం కమిట్‌మెంట్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ క్రమంలో మూవీ ప్రమోషన్ సందర్భంగా తేజస్వి సంచలన వ్యాఖ్యలు చేసింది. సినీ పరిశ్రమనే కాదు.. ప్రతి చోట క్యాస్టింగ్ కౌచ్ ఉందని.. కానీ ఇండస్ట్రీకి సంబంధించిన వారే ఎక్కువ ఫోకస్ అవుతున్నారని తెలిపింది. అలానే ఇండస్ట్రీలో తనకు ఎదురైన ఓ చేదు అనుభవం గురించి వెల్లడించింది. ఓ […]
హీరోయిన్ తేజస్వి మదివాడ ఓ ప్రముఖ నటిపై సంచలన కామెంట్లు చేశారు. ఆమె తన తాజా చిత్రం ‘కమిట్‌మెంట్’ సినిమా ప్రమోషన్లలో ఆ నటిపై ఇన్‌డైరెక్ట్‌గా స్పందించారు. తేజస్వి మాట్లాడుతూ.. ‘‘ మనం ఇండస్ట్రీలోకి వచ్చి, ఇండస్ట్రీనే బాలేదనటం కరెక్ట్ కాదు. అందరికీ ఓ సందర్భం వస్తుంది. కమిట్‌మెంట్ అడిగేదో.. మనతో తప్పుగా ప్రవర్తించేదో.. ఏదో ఒక సందర్భం వస్తుంది. అప్పుడు మనం ఫైట్ చేయాలి. అప్పుడు లొంగిపోయి తర్వాత ఫైట్ చేయకూడదు. అదే నేను నమ్ముతాను. […]
బిగ్ బాస్ ఫేమ్ తేజస్వి మడివాడ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. తాజాగా తేజస్వి కమిట్మెంట్ అనే సినిమాలో నటించింది. అయితే.. బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఆగష్టు 19న థియేటర్స్ లో రిలీజ్ అవుతోంది. ఇక ఈ సినిమా రిలీజ్ దగ్గరపడటంతో ప్రమోషన్స్ లో చురుకుగా పాల్గొంటోంది తేజస్వి. లక్ష్మీ కాంత్ చెన్నా దర్శకత్వం వహించిన ఈ మూవీలో ఇండస్ట్రీ, హీరోయిన్స్ కి మధ్య పరిస్థితులను చర్చించనున్నట్లు ట్రైలర్ చూస్తే […]
సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన వెంటనే క్లిక్ అవ్వాలంటే ఖచ్చితంగా అదృష్టంతో పాటు మంచి అవకాశాలు కూడా వచ్చి ఉండాలి. కొంతమంది భామలు వాళ్ళ అందంతోనో, గ్లామర్ తోనో మొదటి సినిమాతోనే ప్రేక్షకులకు బాగా దగ్గరవుతారు. కానీ కొందరి విషయంలో ఎంత ప్రయత్నించినా, ఎంతలా అందాలను ఒలకబోసినా ఫేమ్ రావడం కష్టమే అవుతుంది. అయితే.. తెలుగు ఇండస్ట్రీలో సినిమాలకంటే సోషల్ మీడియాలో అందాలను ఆరబోసి క్లిక్ అయ్యే తారలు చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో బిగ్ బాస్ బ్యూటీ […]
బిగ్ బాస్ తెలుగు ఓటీటీ అంటేనే ప్రస్తుతం గొడవలు, కేకలు కనిపిస్తున్నాయి. ఒక్కే వారం ఒకళ్లు బయటకు వెళ్తుంటే ఇంట్లో వాతావరణం వేడెక్కుతోంది. ఇటీవల తేజస్వి మడివాడ ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన విషయం తెలిసిందే. ఆ సమయంలో చాలా మందికి చురకలు అంటించింది. ముఖ్యంగా నటరాజ్ మాస్టర్ పై తీవ్ర విమర్శలు చేసింది. హౌస్ లో ఒక్క తేజస్వినే కాదు.. ఆయనంటే చాలా మందికి పీకల దాకా కోపం ఉంటుంది. చాలా మంది ఆయన ప్రవర్తన […]
‘బిగ్ బాస్ తెలుగు ఓటీటీ’లో ఏ వారం ఏం జరుగుతుందో ఎవరూ ఊహించే పరిస్థితి కనిపించడం లేదు. ఈ వారం బిగ్ బాస్ ఇంటి నుంచి తేజస్వి మడివాడ ఎలిమినేట్ అయి బయటకు వచ్చింది. ప్రతివారం ఇంట్లో నుంచి ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతుంటారు. కానీ, ఈసారి తేజస్విది మాత్రం షాకింగ్ ఎలిమినేషన్ అనే చెప్పాలి. ఇంక ఇంట్లో నుంచి వచ్చిన తర్వాత బిగ్ బాస్ బజ్ లో వాళ్లు ఇచ్చే ఇంటర్వ్యూ మరో రేంజ్ లో […]