బాల నటులుగా స్టార్ స్టేటస్ దక్కించుకుని.. పెద్దయ్యాక లీడ్ యాక్టర్స్‌గా వచ్చిన వారిలో ఇద్దరు మాత్రం భలే గుర్తుండి పోయారు. ఈ ఫోటోలో ఉన్న చైల్డ్ ఆర్టిస్టులు ఎవరో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా.
తేజ సజ్జ.. చైల్డ్ ఆర్టిస్ట్ ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించాడు. జాంబిరెడ్డి మూవీతో హీరోగా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. మొదటి సినిమాతోనే హీరోగా హిట్టు కొట్టేశాడు. జాంబిరెడ్డితో ప్రశాంత్ వర్మ గ్రాఫ్ కూడా బాగా పెరిగింది. తర్వాత తేజ సజ్జతోనే అద్భుతం అనే సినిమా కూడా తీశాడు. ఇప్పుడు వీళ్ల కాంబోలో ముచ్చటగా మూడో సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. పైగా ‘హనుమాన్’ సినిమాతో తేజ సజ్జ పాన్ ఇండియా హీరో కాబోతున్నాడు. ఈ […]
Child Actors: సినిమాల్లో హీరో, హీరోయిన్లతో పాటు కొన్ని సందర్భాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌లు కూడా ఎంతో ఫేమస్ అవుతారు. ముద్దు ముద్దు మాటలతో, అమాయకమైన ముఖంతో చూడగానే ఆకట్టుకుంటారు. చిన్న వయసులోనే తమదైన నటనతో కట్టిపడేస్తారు. అదీగాక చాలా మంది చైల్డ్ ఆర్టిస్ట్‌లు ఉన్నప్పటికి కొందరు మాత్రమే ప్రత్యేక గుర్తింపు పొందుతారు. పెద్దయ్యాక కొందరు హీరో, హీరోయిన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీలో కంటిన్యూ అవుతుంటారు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చి.. ప్రస్తుతం ఇండస్ట్రీలో కొనసాగుతన్న వారిలో బేబీ […]
ప్రస్తుతం పాన్ ఇండియా, పాన్ వరల్డ్ సినిమాల ట్రెండ్ నడుస్తోంది. తాజాగా ఓ సూపర్ హీరో సినిమా గురింతి చిత్ర బృందం క్రేజీ అప్డేట్ ఇచ్చారు. తేజ సజ్జ- అమృతా అయ్యర్ జంటగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా సూపర్ హీరో చిత్రం హునుమాన్. ఈ సినిమా 100 రోజుల షూటింగ్ పూర్తి చేసుకుందంట. ఇంకా కొంత మాత్రమే షూటింగ్ మిగిలుందని తెలిపారు. ఈ సందర్భంగా దర్శక- నిర్మాతలు మీడియాతో మాట్లాడారు. ఇదీ చదవండి: ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటి […]
ఈ మద్య తెలుగు ఇండస్ట్రీలో యువ దర్శకులు జోరు బాగా పెరిగిపోయింది. మంచి కంటెంట్ ఉంటే ఎలాంటి చిత్రమైనా ప్రేక్షకులు ఆదరిస్తారని తెలిసిందే. ఈ నేపథ్యంలో రొటీన్‌కు భిన్నంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఈ దర్శకుడి లేటెస్ట్ మూవీ ‘హనుమాన్’. పురాణాల్లోని హనుమంతుని కథ స్పూర్తితో సూపర్ హీరో క్యారెక్టర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్న మూవీ ఇది. తెలుగు సినీ ఇండస్ట్రీలో పాన్ ఇండియా రేంజ్ సినిమాలు ఈ మధ్య […]