తమిళ, తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్నాడు అజిత్ కుమార్. తమిళ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత ఆ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించిన వారిలో విజయ్, అజిత్ పోటా పోటీగా నిలుస్తారు. హైదరాబాద్ లో పుట్టి పెరిగిన అజిత్ ‘ప్రేమ పుస్తకం’ చిత్రంతో తెలుగు హీరోగా పరిచయం అయినప్పటికీ తమిళ నాట మంచి విజయాలు అందుకొని అక్కడే స్థిరపడ్డాడు. తన సహనటి షాలినిని 2000 సంవత్సరంలో పెళ్ళి చేసుకున్నాడు. స్టార్ హీరో […]
హమ్మయ్యా.. సంక్రాంతి సీజన్ అయిపోయింది. పండగ సినిమాల హడావుడి తగ్గిపోయింది. లాస్ట్ వీకెండ్ కూడా ఓ రెండు మూడు సినిమాలు సినిమాలు థియేటర్లలో రిలీజయ్యాయి. మిక్స్ డ్ టాక్ తెచ్చుకున్నాయి. దీంతో ఓటీటీలో కొత్త సినిమాలు ఏం ఉన్నాయా అని నెటిజన్స్ తెగ సెర్చ్ చేస్తున్నారు. ఇక వాళ్ల కోసమా అన్నట్లు ఈ వారంలో(ఫిబ్రవరి 5 నుంచి ఫిబ్రవరి 12 వరకు) ఏయే సినిమాలు రిలీజ్ కానున్నాయి అనే లిస్టుతో మీ ముందుకొచ్చేశాం. వీటిలో తెలుగు హిట్ […]
హీరో అజిత్ కుమార్‌కి తమిళంతో పాటు తెలుగు రాష్ట్రాలలో కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉంది. అజిత్ ఏ సినిమా చేసినా.. తెలుగులో డబ్ వెర్షన్ రిలీజ్ అవుతూనే ఉంటుంది. కొన్నాళ్లుగా వరుస హిట్స్ తో సూపర్ ఫామ్ లో ఉన్న అజిత్.. డైరెక్టర్స్ వర్కింగ్ స్టైల్ నచ్చితే వాళ్ళతోనే మళ్లీ మళ్లీ సినిమాలు చేస్తుంటారు. గతంలో డైరెక్టర్ శివతో హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన అజిత్.. గత కొన్నాళ్లలో నేర్కొండ పార్వై, వలిమై, తెగింపు సినిమాలు దర్శకుడు […]
సంక్రాంతి అంటే కోడి పందెలు, పిండి వంటలు ఎంత కామనో.. స్టార్ హీరోల సినిమాలు కూడా అంతే కామన్. సొంతూరికి వచ్చి, బంధువులు అందరిని కలవడం, అలా వాళ్లందరితో కలిసి థియేటర్ కి వెళ్లి కొత్త సినిమా చూడటం అనే ట్రెండ్ ఎప్పటినుంచో ఉన్నదే. ఇప్పుడు వాళ్ల కోసమే అన్నట్లు బాలయ్య ‘వీరసింహారెడ్డి’, చిరు ‘వాల్తేరు వీరయ్య’ థియేటర్లలోకి వచ్చేశాయి. ప్రేక్షకుల్ని ఫుల్ ఆన్ ఎంటర్ టైన్ చేస్తున్నాయి. వీటితో పాటు తమిళ డబ్బింగ్ సినిమాలైన వారిసు, […]
కోలీవుడ్ లో సాలిడ్ మార్కెట్ ఉన్న హీరోల్లో అజిత్ ఒకరు. గత కొంతకాలంగా వరుస బ్లాక్ బస్టర్స్ తో తమిళనాట సాలిడ్ కలెక్షన్స్ కొల్లగొడుతున్నారు. తాజాగా అజిత్ నటించిన తునివు సినిమా కూడా సాలిడ్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. అడ్వాన్స్ బుకింగ్స్ లో కూడా ఈ సినిమా దుమ్ము దులిపేసింది. హెచ్ వినోద్ దర్శకత్వంలో బోనీకపూర్ నిర్మించిన ఈ సినిమా జనవరి 11న విడుదలైన ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. తెలుగులో తెగింపు టైటిల్ తో విడుదల అయిన […]
హీరోలకు బలం, బలహీనత అభిమానులే. వారు లేకపోతే హీరోలు లేరు. కానీ అభిమానులు చూపించే అత్యుత్సాహం వల్ల.. కొన్నిసార్లు గొడవలు, తన్నుకోవడం వంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. తాజాగా తమిళనాడులో ఇదే పరిస్థితి కనిపించింది. మన దగ్గర, తమిళనాట.. పొంగల్ సందర్భంగా.. స్టార్ హీరోల చిత్రాలు విడుదల అవుతుంటాయి. మన దగ్గర సంక్రాంతి సందర్భంగా చిరంజీవి, బాలకృష్ణల సినిమాలు వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి ప్రేక్షకులు ముందుకు వస్తున్నాయి. ఇక తమిళనాడులో పొంగల్ సందర్భంగా విజయ్ వారీసు, […]
2023.. సంక్రాంతికి బాక్సాఫీస్ వార్ ప్రేక్షకులలో మరింత సందడి నింపనుంది. ఈసారి టాలీవుడ్ లో తెలుగు హీరోలతో పాటు తమిళ హీరోలు సైతం పోటీ పడుతుండటం విశేషం. నటసింహం బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’.. మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’.. దళపతి విజయ్ ‘వారసుడు’.. హీరో అజిత్ నటించిన ‘తెగింపు’ సినిమాలు బరిలోకి దిగుతున్నాయి. మొత్తానికి ఫ్యాన్స్ కి పండగకి ఏయే సినిమాలు వస్తున్నాయనే విషయంపై క్లారిటీ వచ్చేసింది. అందుకే పొంగల్ రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే […]
చిత్రపరిశ్రమలో స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే ప్రమోషన్స్ లో పండగ వాతావరణం కనిపిస్తుంది. ఆయా హీరోల అభిమానులలో ఉత్సాహం పీక్స్ లో ఉంటుంది. ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురు చూసిన సినిమా వస్తుందంటే ఎవరి ఫ్యాన్స్ లోనైనా అదే ఊపు ఉంటుంది. అదే ఊపు ఫ్యాన్స్, ఫాన్స్ మధ్య వార్ క్రియేట్ చేస్తే ఆ పరిణామాలు ఎప్పుడైనా విచారమే మిగిలిస్తాయి. ఫ్యాన్ వార్స్ అనేవి ఎప్పుడూ హెల్తీ వాతావరణంలో జరగాలి. కానీ.. మా హీరో […]