Crime News : ప్రపంచానికి పట్టిన పీడ పోర్న్.. వయసుతో సంబంధం లేకుండా అన్ని గ్రూపుల వారిని చెడగొడుతోంది. పోర్న్‌కు బానిసైన వారు నేరాలకు పాల్పడుతున్నారు. వీడియోలు చూసిన క్షణికావేశంలో అత్యాచారాలు చేస్తున్నారు. తాజాగా, ఐదుగురు స్కూలు పిల్లలు పోర్న్ వీడియోలు చూసిన క్షణికావేశంలో ఇద్దరు బాలికలను రేప్ చేశారు. ఈ సంఘటన బిహార్‌లో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బిహార్ షేక్‌పురా జిల్లా బార్బిగా పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన ఐదుగురు […]
కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. మహమ్మారికి విరుగుడు టీకానే అని ప్రభుత్వం భారీ ఎత్తున ప్రచారం చేస్తోంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా భారీ ఎత్తున టీకాలు పంపిణీ చేస్తున్నారు. తాజాగా వైరస్ పిల్లలపై కూడా ప్రభావం చూపుతుండటంతో.. యువతకు కూడా వ్యాక్సిన్ ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించారు. 15-17 ఏళ్ల లోపు టీనేజర్లకు వ్యాక్సిన్ పంపిణీ కొనసాగతుంది. ఇక యువతకు వ్యాక్సిన్ ఇచ్చే విషయంలో ఏపీ రికార్డు సృష్టించింది. 99 శాతం టీకా పంపిణీతో దేశంలోనే నంబర్ 1గా […]
సినిమాలు, క్రైమ్ షోల ప్రభావం కచ్చితంగా యువతపై ఉంటుంది అని మరోసారి నిరూపితమైంది. ఒక సినిమా లేదా టీవీ షోలో మంచి- చెడు రెండూ ఉంటాయి. కొన్నిసార్లు ఇలా చేస్తే ఇలాంటి చిక్కుల్లో పడతారని చూపిస్తారు. కానీ, కొందరు మాత్రం ఆ చెడుకే ఎక్కువ ఆకర్షితులవుతూ ఉంటారు. అలా క్రైమ్ షోలు చూసి ఇన్ స్పైర్ అయిన కొందరు యువకులు ఏకంగా హత్య చేశారు. మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి. వివరాల్లోకి వెళితే.. ఈ […]
ఆ యువతి వయసు 19. సాధారణంగా ఈ వయసులో చాలా మందికి లోక జ్ఞానం కూడా ఉండదు. అయితే సదరు యువతి మాత్రం ఒంటరిగా ప్రపంచాన్నే చుట్టేసింది. 5 నెలల్లో ఓ బుల్లి విమానంలో ప్రయాణిస్తూ ప్రపంచ దేశాలను చుట్టొచ్చింది. దాంతో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ఆమె సొంతమైంది. అతి చిన్న వయసులో ప్రపంచాన్ని చుట్టొచ్చిన మహిళగా బెల్జియం కు చెందిన జరా రూథర్ ఫర్డ్ ప్రపంచ రికార్డు నెలకొల్పారు. View this […]
ఫోన్ చార్జింగ్ పెట్టినప్పుడు ఫోన్‌ను ఉపయోగించి ఆ ఫోన్‌లో నుంచి మంటలు వచ్చి, బ్యాటరీ పేలి.. గాయపడిన ఘటనలు చాలా ఉన్నాయి. బ్రెజిల్‌లోని అటెనేజ్ అమ్మాయి తన ఫోన్ ఉపయోగిస్తుండగా ఆమె ఇంటిపై పిడుగు పడడంతో మరణించింది. సంఘటన జరిగినప్పుడు ఫోన్ ఛార్జింగ్ అవుతోంది. ఉత్తర బ్రెజిల్‌లోని శాంటారెమ్‌లో నివసిస్తున్న రాడ్జా ఫెరీరా డి ఒలివేరా ఆదివారం తెల్లవారుజామున తన ఇంట్లో విద్యుదాఘాతంతో మరణించినట్లు మెయిల్ ఆన్‌లైన్ నివేదించింది. ఆ సమయంలో ఒలివేరా తన ఫోన్‌ని ఉపయోగిస్తుండగా […]
మనిషికి గుండె ఎక్కడుంటుంది అని విద్యార్ధుల్ని మాస్టారు ప్రశ్నిస్తే టక్కున ఎడమ వైపు అని తడుముకోకుండా చెప్పేస్తారు ..ఇది సృష్టిలో వాస్తవంగా అందరికీ తెలుసున్నవిషయం!ఇదొక ప్రశ్నా’..అనిపిస్తుంది.హృదయం ఎక్కడున్నాది..అని ప్రశ్నించినా వారిని అదోలా చూస్తాం.కానీ..అమెరికాకు చెందిన19 ఏళ్ల క్లెయిర్ మాక్‌ని అడిగితే మాత్రం తన గుండె కుడి వైపు ఉందని తడుముకోకుండా చెప్పేస్తుంది.సమాధానం విన్నమనకి ఆశ్చర్యం కలిగించక మానదు.సృష్టికి విరుద్ధంగా ఒక్కోసారి ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయి ఆ కథ ఏమిటో తెలుసుకుందాం! కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ అని […]