పిల్లలందరూ ఒకేలా ఉంటారా? ఒకరు బాగా చదువుతారు, మరొకరు యావరేజ్ గా చదువుతారు. ముఖ్యంగా కొంతమంది చిన్న పిల్లలకు జ్ఞాపక శక్తి తక్కువగా ఉంటుంది. పాఠాలు గుర్తుపెట్టుకోవడం లేదని ఒక టీచర్ బాలుడ్ని చచ్చేలా కొట్టాడు.
విద్యార్థులు తప్పు చేస్తే మందలించే స్థాయిలో ఉన్న ఉపాధ్యాయుడే తప్పు చేశాడు. పాఠాలు చెప్పి ఉన్నతమైన భవిష్యత్తు కోసం పాటుపడే పొజిషన్ లో ఉన్న టీచరే బాలికల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. క్లాస్ రూములో బలవంతంగా బట్టలు విప్పించి బాలికలతో అర్ధనగ్నంగా డ్యాన్సులు వేయించాడు.
వీధి కక్కల దాడిలో హైదరాబాద్ అంబర్ పేట్ లో ఓ ఐదేళ్ల బాలుడు ప్రాణాలు విడిచిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరువకముందే తాజాగా పిచ్చి కుక్క దాడిలో ఓ ఉపాధ్యాయుడు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్పందించిన స్థానికులు ఆ కుక్క నుంచి అతడిని రక్షించారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే?
ఆమె ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్‌గా పని చేస్తోంది. ఆ రోజు స్కూల్ క్లాస్ రూములో ఎవ్వరూ లేని సమయంలో లోపల గడియ పెట్టుకుంది. క్లాస్ రూములోకి వెళ్లిన ఆమె ఎంతకీ రాకపోవటంతో తలుపులు బద్దలు కొట్టారు. లోపల దృశ్యం చూసి..
తల్లిదండ్రుల తర్వాత గురువుకు ప్రాధాన్యతనిస్తాం. వాస్తవంగా చెప్పాలంటే తల్లిదండ్రుల దగ్గర గారాబం వల్ల నేర్చుకోలేని చిన్న చిన్న పనులు, మన కాళ్లపై మనమే నిలబడాలన్న పాఠాలు గురువుల దగ్గరి నుండే నేర్చుకుంటాం. జీవితంలో ఒడిదుడుకులు ఎలా ఎదుర్కొవాలో, విజయం ఎలా సాధించాలో నేర్పేదీ కూడా గురువే. అలాంటి గురువుపై దాడి చేశాడో విద్యార్థి.
ఈ మద్య కొంత మంది టీచర్లు పాఠాలతో విద్యార్థులకు బోర్ కొట్టించకుండా వారిలో ఉత్సాహాన్ని నింపడానికి పాటలు పాడటం, డ్యాన్స్ లు చేయడం లాంటివి చేస్తున్నారు. అవి కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇటీవల పలు పాఠశాలల్లో విద్యార్థులపై ఉపాధ్యాయుల దాష్టికాలకు సంబంధించిన వార్తలు వెలుగులోకి వస్తున్న విషయం తెలిసిందే. విద్యార్థులను విచక్షణారహితంగా దండించిన ఘటనలో ఆస్పత్రిపాలైన ఘటనలు ఎన్నో ఉన్నాయి.
ఉపాధ్యాయ వృత్తికి ఓ లెక్కల మాస్టారు మాయని మచ్చ తెచ్చాడు. 8వ తరగతి బాలికను ఐ లవ్ యూ చెప్పాలని కోరినట్లు తెలుస్తుంది. దీనిపై స్పందించిన అధికారులు లెక్కల మాస్టారుకు ఊహించని షాకిచ్చారు. తాజాగా ఈ ఘటన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.
గురుర్బహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవేనమః అంటూ గురువుకు ఎంతో ఉన్నతమైన స్థానం కల్పించబడింది. తల్లిదండ్రుల తర్వాత పిల్లల బాధ్యత గురువుపైనే ఉంటుంది. విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పించి సమాజంలో ఆదర్శప్రాయంగా తీర్చిదిద్దే గొప్ప బాధ్యత గురువుపైనే ఉంటుంది. పుట్టినప్పటి నుంచి జీవితంలో మంచి స్థానం పొందేవరకు ప్రతి దశలోనూ ఉపాధ్యాయుడి ముద్ర ఎంతైనా ఉంటుంది. సాధారణంగా ఎవరైనా ఉద్యోగం చేస్తే కాస్త విరామం దొరికితే బాగుంటుందని భావిస్తుంటారు. ఉద్యోగరిత్యా వత్తిడికి లోనైతే […]
తల్లి, తండ్రి, గురువు, దైవం అంటారు. అంటే.. తల్లిదండ్రుల తర్వాత మనకు విద్యాబుద్ధులు నేర్పే గురువులకు అంత గౌరవం ఉందన్న మాట. కానీ, కొంతమంది గురువులు తమ విద్యార్థులను బిడ్డల్లా కాకుండా.. తప్పుడు దృష్టితో చూస్తున్నారు. వారితో తమ కామవాంఛలు తీర్చుకుంటున్నారు. తాజాగా, ఓ మహిళా టీచర్ తాను పాఠాలు చెప్పే ఓ స్టూడెంట్‌పై కన్నువేసింది. మంచి మార్కుల ఆశ చూపి, అతడితో తన కామవాంఛను తీర్చుకుంది. చివరకు విషయం బయట తెలిసి జైలు పాలైంది. ఈ […]