దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసిన సంగతి తెలిసిందే. కలిసిన అనంతరం ఆయన వ్యూహం అనే సినిమా తీస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఆయన అలా ప్రకటించారో రాజకీయంగా తీవ్ర దుమారం లేపింది. దీనిపై పలు రాజకీయ పార్టీ నాయకులు వర్మపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ నేత పట్టాభి రామ్ వర్మపై తీవ్ర విమర్శలు చేశారు. అతనొక ప్లాప్ డైరెక్టర్ అని, వర్మ […]
ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి పేరు మారు మ్రోగిపోతోంది. నిన్న మొన్నటి వరకు పట్టాభి అంటే రాజకీయాలను ఫాలో అయ్యే వారికి మాత్రమే తెలుసు. కానీ.. సాక్ష్యాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రిని అసభ్య పదజాలంతో దూషించి పట్టాభి వార్తల్లో వ్యక్తి అయ్యాడు. పట్టాభి ముఖ్యమంత్రిని ఆ పదజాలంతో దూషించడంతో వైసీపీ కార్యకర్తలు హద్దు మీరు ప్రత్యక్ష దాడులకు తెగబడ్డారు. ఆ వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే టీడీపీ అధినేత […]