నందమూరి తారకరత్న, అలేఖ్య రెడ్డిలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. రెండు నెలల క్రితం తారకరత్న గుండె పోటుకు గురయ్యారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు.
నటుడు నందమూరి తారకరత్న కన్నుమూసి నెలరోజులు గడిచిపోయాయి. చిన్న వయసులోనే తారకరత్న చనిపోయేసరికి.. ఒక్కసారిగా నందమూరి ఫ్యామిలీలో విషాదం నెలకొంది. ముఖ్యంగా తారకరత్న భార్య, పిల్లలు ఇంకా ఆయన్నే తలచుకొని ఎమోషనల్ అవుతున్నారు. ఇప్పటికీ తారకరత్నని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
నందమూరి తారకరత్న హఠాన్మరణం ఆయన ఫ్యామిలీని తీరని శోకంలో ముంచింది. ముఖ్యంగా తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి.. భర్త జ్ఞాపకాల నుండి బయటికి రాలేకపోతోంది. ఫిబ్రవరి నెలలో తారకరత్న నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో కార్డియక్ ట్రీట్మెంట్ తీసుకుంటూ కన్నుమూశారు. ఇప్పటికి తారకరత్న చనిపోయి.. నెల రోజులు దాటింది. అయినా భార్య అలేఖ్య రెడ్డి.. తారకరత్నని తలచుకుంటూ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్టులు పెడుతూనే ఉంది. తాజాగా బాలకృష్ణకు కృతజ్ఞతలు చెబుతూ సోషల్ మీడియాలో ఎమోషనల్ నోట్ ఒకటి పెట్టింది.
నందమూరి తారకరత్న ఇటీవల కొద్దిరోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు గురై.. హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మరణించిన సంగతి తెలిసిందే. చిన్న వయసులోనే తారకరత్న చనిపోయేసరికి.. అటు నందమూరి ఫ్యామిలీలో.. ఇటు నందమూరి అభిమానులలో విషాదం నెలకొంది. ఈ క్రమంలో తాజాగా ఫిలిం నగర్ కల్చరల్ క్లబ్ లో.. తారకరత్న పెద్ద కర్మ(దశదిన కర్మ) నిర్వహించారు కుటుంబ సభ్యులు.
సినీ నటుడు, నందమూరి తారకరత్న దశ దిన కర్మ కార్యక్రమం హైదరాబాదు ఫిల్మ్ నగర్ కల్చరల్ క్లబ్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన జూనియర్ ఎన్టీఆర్ తన సోదరుడికి భావోద్వేగ అంజలి ఘటించారు. తారకరత్న చిత్రపటం ముందు శిరసు వచ్చి నివాళి అర్పించారు.
నందమూరి తారకరత్న కన్నుమూసిన వార్త ఒక్కసారిగా ఇండస్ట్రీని దిగ్భ్రాంతికి గురిచేసిన సంగతి తెలిసిందే. తారకరత్న మరణం అటు నందమూరి ఫ్యామిలీతో పాటు.. ఇటు నందమూరి అభిమానులను సైతం విషాదంలో ముంచేసింది. ముఖ్యంగా తారకరత్న భార్యాబిడ్డలు ఆయన ఇక లేడనే విషయాన్నీ ఇంకా జీర్ణించుకోలేక పోతున్నారు. తాజాగా అలేఖ్య రెడ్డి భర్త తారకరత్నతో కలిసి దిగిన చివరి ఫోటోను షేర్ మరోసారి సోషల్ మీడియాలో ఎమోషనల్ అయ్యింది.
ఈ ఫోటోలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒకరు మార్షల్ ఆర్ట్స్ కోచ్ కాగా.. మరొకరు ప్రముఖ హీరో. మరి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్న ఈ హీరోని గుర్తుపట్టారా? ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్, పరపతి కలిగిన కుటుంబం నుంచి వచ్చిన హీరో. ఎవరో గెస్ చేయండి.
నందమూరి తారకరత్న మరణంతో అటు నందమూరి కుటుంబంలో.. ఇటు అభిమానులలో తీవ్ర విషాదం అలుముకుంది. తాజాగా తారకరత్న చిన్న కర్మ కార్యక్రమాన్ని కుటుంబ సభ్యులు నిర్వహించారు. సరిగ్గా చిన్న కర్మ జరిపిన రోజే.. తారకరత్న బర్త్ డే కావడం బాధాకరం. ఈ క్రమంలో తారకరత్నను గుర్తుచేసుకుంటూ అలేఖ్య రెడ్డి.. సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.
సినీ నటుడు నందమూరి తారకరత్న.. హాస్పిటల్ లో చికిత్స పొందుతూ కన్నుమూసిన విషాద వార్త అందరికీ తెలిసే ఉంటుంది. దాదాపు 23 రోజులపాటు బెంగుళూరు నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో వెంటిలేటర్ పై చికిత్స పొందిన తారకరత్న.. సరిగ్గా మహాశివరాత్రి రోజున తుదిశ్వాస విడిచారు. తాజాగా తారకరత్న చిన్న కర్మ కార్యక్రమాన్ని కుటుంబ సభ్యులు నిర్వహించారు.
దివంగత నటుడు తారకరత్నతో నటించిన ఓ హీరోయిన్ ప్రస్తుతం ఓ మాజీ సీఎం భార్య అని ఎంత మందికి తెలుసు? మరి వారు కలిసి నటించిన చిత్రం ఏంటో, ఆ హీరోయిన్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.