ఈ హీరోయిన్ ఎవరో తెలుసా? బాలకృష్ణతో ఓ సినిమాలో నటించింది. తెలుగులో ఒకే ఒక్క సినిమాలో నటించింది. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసి ఆధ్యాత్మికంలోకి వెళ్ళిపోయింది. అయితే తాజాగా ఈమెను నెటిజన్స్ టార్గెట్ చేశారు.
సినీ ఇండస్ట్రీలో కొన్నేళ్ల కిందట హీరోయిన్లపై, లేడీ ఆర్టిస్టులపై లైంగిక వేధింపులు జరిగాయంటూ మీటూ అనే వివాదం ఒకటి చర్చల్లో నిలిచిన సంగతి తెలిసిందే. అప్పటినుండి ఎందరో హీరోయిన్స్, ఆర్టిస్టులు బయటికి వచ్చి, వారికి జరిగిన అన్యాయాలను గురించి మీడియా ముఖంగా బహిర్గతం చేశారు.. చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా బాలీవుడ్ హీరోయిన్ తనుశ్రీ దత్తా.. తనకు ఏదైనా జరిగితే దానికి కారణం నానా పటేకర్, అతని లీగల్ టీమ్, బాలీవుడ్ మాఫియానే అంటూ చెప్పి మరోసారి […]
సినిమా రంగంలో కి ఎంతో మంది నటీ, నటులుగా వెలుగొందాలని వస్తూ ఉంటారు. తమదైన నటనతో ప్రేక్షకులను సంపాదించుకుంటూ ఉంటారు. కొందరు మాత్రం అనుకొని సంఘటనల వల్ల అర్దాంతరంగా తమ కెరీర్ లను ముగించాల్సి వస్తుంది. అలా కొన్ని అనుకోని సంఘటనలు ఎదుర్కొన్న హీరోయిన్నేతనూశ్రీ దత్త.. బాలీవుడ్ లో పరిచయం అక్కర్లేని పేరు. గతంలో ‘మీ టూ’ ఉద్యమం ద్వారా దేశవ్యాప్తంగా బాగా పాపులర్ అయ్యింది. తాజాగా మరోసారి వార్తల్లో కి మరి ఆ వివరాల్లోకి వెళితే.. […]
గత కొంత కాలంగా దేశంలో ప్రతిరోజూ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని కఠిన చట్టాలు తీసుకు వస్తున్నా ప్రమాదాల సంఖ్యను అరికట్టలేకపోతున్నారు. కొంత మంది డ్రైవర్ల నిర్లక్ష్యం ఇందుకు కారణం అని అధికారులు అంటున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలకు గురి అవుతూనే ఉన్నారు. తాజాగా బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా ప్రమాదానికి గురయ్యారు. ఓ ఆలయానికి వెళ్తుండగా దురదృష్టవశాత్తు ఈఘటన జరిగింది. కారు బ్రేకులు ఫెయిల్ అయ్యాయని, అందుకే […]