తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడం కోసం, రానున్న ఎన్నికల్లో పార్టీని గెలిపించడం కోసం టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పేరిట మహా పాదయాత్ర ప్రారంభించిన సంగతి తెలిసిందే. 400 రోజుల పాటు.. 4000 కిలోమీటర్లు పర్యటించనున్నారు. కుప్పుం నుంచి పాదయాత్ర ప్రారంభించారు. లోకేష్ పాదయాత్రకు జనాలు భారీగా తరలిస వస్తున్నారు. యువత, నిరుద్యోగం, రైతుల సమస్యలు ప్రధాన ఎజెండాగా లోకేష్ పాదయాత్ర సాగుతోంది. ఈ క్రమంలో లోకేష్ పాదయాత్ర చూసి వైసీపీ భయపడుతోందని.. పాదయాత్రకు స్పందన […]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా నెల్లూరు రాజకీయాలు రాష్ట్రంలో సంచలనాలకు కేంద్ర బిదువుగా మారాయి. ఇప్పటికే నెల్లూరు జిల్లాలో వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి పార్టీని వీడగా.. అదే బాటలో రెబల్ బావుటా ఎగరేశారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. దాంతో నెల్లూరు లో వైసీపీ పార్టీలో తీవ్ర ప్రతిష్టంభన నెలకొంది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత తాజాగా ఈ వివాదంపై స్పందించారు. సుమన్ టీవీకి ఇచ్చిన ఎక్స్ క్లూజివ్ […]
సాధారణంగా రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా.. అవి ఎంత చిన్నవి అయినా సరే అధికార పార్టీ సీరియస్‌గానే తీసుకుంటుంది. చిన్న ఎన్నికలే కదా అని లైట్ తీసుకుంటే.. దాని ఎఫెక్ట్ భారీగానే ఉంటుందని పార్టీలు భావిస్తాయి. అందుకే ప్రతి ఎన్నికను సవాలుగా తీసుకుంటాయి. ఆఖరికి అవి వార్డ్ మెంబర్ ఎన్నికలయినా సరే.. అక్కడి గెలుపోటములు పార్టీలను ప్రభావితం చేస్తాయి. అందుకే ఎంత చిన్న ఎన్నిక వచ్చినా సరే.. అధికార, విపక్ష పార్టీలు గెలుపు కోసం తీవ్రంగా కృషి […]
ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో రసాయన పరిశ్రమల్లో గ్యాస్ లీక్ కావడం.. పేలుడు సంబవించడం లాంటివి జరుగుతున్నాయి. ప్రభుత్వాలు ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని చెప్పినా కొంత మంది యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని అంటున్నారు. తాజాగా ఏలూరు అక్కిరెడ్డి గూడెంలో ఉన్న రసాయన పరిశ్రమలో పేలుడు సంబవించింది. ఈ పేలుడు ధాటికి అక్కడ ఉన్న ఆరుగురు చనిపోగా.. మరికొంత మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. వివరాల్లోకి వెళితే.. అక్కిరెడ్డి గూడెంలో ఉన్న రసాయన పరిశ్రమలో […]