సీనియర్ దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నిర్మాతగా, దర్శకుడిగా, నటుడిగా తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. ఆయన తరచూ సినిమాలకు సంబంధించిన విషయాలపై ఎక్కువగా స్పందిస్తుంటారు. అంతేకాక అప్పుడప్పుడు రాజకీయాల గురించి కూడా మాట్లాడుతుంటారు. తాజాగా పవన్ కళ్యాణ్ విషయంలో కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
పోసాని కృష్ణ మురళి నంది అవార్ట్స్ పై ఘాటైన కామెంట్స్ చేశాడు. అవి నంది అవార్డ్స్ కావు కమ్మ అవార్ట్స్ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలపై తాజాగా స్పందించారు సీనియర్ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్. నంది అవార్డ్స్ ఇప్పించే శక్తి ఉంటే ఇప్పించాలని సవాల్ విసిరారు.
రీసెంట్ గా 'ఆర్ఆర్ఆర్' ఆస్కార్ నామినేషన్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన తమ్మారెడ్డి.. ఇప్పుడు ఆస్కార్ గెలుచుకోవడంతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ ప్రమోషన్ కోసం రాజమౌళి భారీగా ఖర్చు చేశారంటూ తమ్మారెడ్డి భరద్వాజ చేసిన వ్యాఖ్యలపై పెద్ద వివాదం నడుస్తోంది. ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు కూడా దీనిపై స్పందిస్తూ.. తమ్మారెడ్డిని విమర్శించారు. ఇక దీనికి సంబంధించి తమ్మారెడ్డి-నాగబాబుల మధ్య మాటల యుద్ధమే నడుస్తోంది. తాజాగా తమ్మారెడ్డికి క్షమాపణ చెప్పారు నాగబాబు. ఆ వివరాలు..
RRR మూవీ ఆస్కార్ ఖర్చుపై తమ్మారెడ్డి చేసిన కామెంట్స్ పెద్ద రచ్చకు కారణమవుతున్నాయి. ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు ఇప్పుడు ఫుల్ సీరియస్ అయిపోయారు. స్మూత్ వార్నింగ్ ఇస్తూ ఓ ట్వీట్ కూడా పెట్టేశారు.
ఆస్కార్ బరిలో నిలిచిన RRR సినిమాపై ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఘాటైన విమర్శలు చేసిన సంగతి మనకు తెలిసిందే. తాజాగా ఈ వ్యాఖ్యలపై స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు మెగాబ్రదర్ నాగబాబు.
ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాట.. ఆస్కార్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కెటగిరీలో నామినేట్ అయ్యింది. దీనిపై తెలుగు ప్రేక్షకులతో పాటు భారతీయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కానీ కొందరు మాత్రం రాజమౌళి తీరును తప్పు పడుతున్నారు. తాజాగా సీనియర్ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఇలానే కామెంట్స్ చేశారు. ఆ వివరాలు..
మనిషి జీవితంలో.. ఒడిదుడుకులు చాలా సహజం. జీవితంలో అత్యున్నత శిఖరాలను చవి చూస్తాం.. అంతులేని కష్టాలను అనుభవిస్తాం. అయితే కష్టసుఖాలు ఏవైనా సరే.. ఎల్లకాలం ఉండవు. నీటి ప్రవాహం లాగా ప్రవహిస్తూనే ఉంటాయి. ఎవరి జీవితంలోనైనా ఈ పరిస్థితి తప్పనిసరిగా వస్తుంది. సామాన్యుల విషయంలో ఇలాంటి సంఘటనలు వస్తే.. పెద్దగా పట్టించుకోం.. కానీ సెలబ్రిటీల జీవితాల్లో మాత్రం ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటే.. అది వార్త అవుతుంది. ఇక నటీనటుల జీవితాల్లో ఒడిదుడుకులు చాలా సహజం. కొన్నాళ్ల […]
అర్జున్-విశ్వక్ సేన్.. ప్రస్తుతం తెలుగు పరిశ్రమలో హాట్ టాపిక్ గా వినిపిస్తోన్న పేర్లు. వీరిద్దరి కాంబినేషన్ లో కొన్ని నెలల క్రితం ఓ సినిమా ప్రారంభం అయ్యింది. ఒక షెడ్యూల్ కూడా షూటింగ్ పూర్తి అయ్యింది. ఈ నేపథ్యంలో విశ్వక్ సేన్ షూటింగ్ కు రాకుండా ఇబ్బంది పెడుతున్నాడంటూ.. తాజాగా ప్రెస్ మీట్ పెట్టి మరీ విశ్వక్ తో సినిమా ఆపేస్తున్నట్లు ప్రకటించాడు అర్జున్. ఇక ఈ విషయం పై విశ్వక్ సేన్ స్పందిస్తూ.. ఇండస్ట్రీలో నాలాంటి […]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు దేశంలోనే హాట్ టాపిక్ గా ఉన్నాయి. నిత్యం అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఏపీ సీఎం వైస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ నేతలు విమర్శలు చేస్తుంటే.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై.. వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొడాలి నాని అయితే చంద్రబాబుపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. కులాల మధ్య చిచ్చు పెట్టిన వ్యక్తి చంద్రబాబు అంటూ కొడాలి సంచలన ఆరోపణలు […]