SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Telugu News
  • »Tamannah Bhatia

Tamannah Bhatia

    Lust Stories 2: మరోసారి బోల్డ్ సీన్స్‌లో రెచ్చిపోయిన తమన్నా..

    Lust Stories 2: మరోసారి బోల్డ్ సీన్స్‌లో రెచ్చిపోయిన తమన్నా..

    తమన్నా హద్దులు దాటేస్తుందా? ఓటీటీలో వచ్చే వెబ్ సిరీస్ లో రెచ్చిపోయి మరీ నటిస్తోందా? అంటే అవుననే అనిపిస్తుంది. ఇప్పటికే జీ కర్దా వెబ్ సిరీస్ తో ఎప్పుడూ లేని విధంగా ఘాటు సన్నివేశాల్లో నటించిన తమన్నా.. మరో వెబ్ సిరీస్ లో కూడా అదే తరహాలో రెచ్చిపోయి నటించింది.

    Published Date - Wed - 21 June 23
    వెబ్ సిరీస్ లో బోల్డ్ గా మెరిసిన తమన్నా.. ఆ సీన్స్ పై ఆమె ఏమంటుందంటే?

    వెబ్ సిరీస్ లో బోల్డ్ గా మెరిసిన తమన్నా.. ఆ సీన్స్ పై ఆమె ఏమంటుందంటే?

    తమన్నా నటించిన తాజా వెబ్ సిరీస్ జీ కర్దా. ఇది హిందీలో విడుదలై మంచి టాక్ తో దూసుకుపోతోంది. ఇందులో ఈ ముద్దుగుమ్మ బోల్డ్ గా నటించి గ్లామర్ డోస్ పెంచేసిందని కొందరు కామెంట్స్ చేశారు. ఈ క్రమంలోనే తమన్నా ఈ కామెంట్స్ పై రిప్లయ్ ఇచ్చారు.

    Published Date - Wed - 21 June 23
    వెబ్ సిరీస్ కోసం ఈ రేంజ్‌లో రెచ్చిపోయిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా? అస్సలు నమ్మలేరు..

    వెబ్ సిరీస్ కోసం ఈ రేంజ్‌లో రెచ్చిపోయిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా? అస్సలు నమ్మలేరు..

    ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా కొనసాగింది. ఇప్పుడు అవకాశాలు తగ్గిపోవడంతో ఓటీటీ బాట పట్టింది. మామూలుగా నటిస్తే పట్టించుకోవడం లేదని ఏకంగా బోల్డ్ సీన్స్ లో రెచ్చిపోయి మరీ నటిస్తోంది. వెబ్ సిరీస్ కోసం ఇంతలా రెచ్చిపోయిన ఈ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?

    Updated On - Mon - 19 June 23
    Tamannaah Bhatia: ట్రాక్ మార్చిన తమన్నా.. ఇంతలా రెచ్చిపోయింది ఏంటి?

    Tamannaah Bhatia: ట్రాక్ మార్చిన తమన్నా.. ఇంతలా రెచ్చిపోయింది ఏంటి?

    మిల్కీ బ్యూటీ తమన్నా ట్రాక్ మార్చేసింది. మునుపెన్నడూ లేని విధంగా బోల్డ్ సీన్స్ లో నటించింది. తాజాగా ఆమె నటించిన వెబ్ సిరీస్ ఒకటి ఉక్కబోత పెంచేస్తుంది. అందులో తమన్నా ఓ రేంజ్ లో రెచ్చిపోయి మరీ నటించింది.

    Published Date - Tue - 6 June 23
    Tamannaah Bhatia: బాయ్‌ఫ్రెండ్‌తో కెమెరాకు చిక్కిన తమన్నా! ఫోటోలు వైరల్!

    Tamannaah Bhatia: బాయ్‌ఫ్రెండ్‌తో కెమెరాకు చిక్కిన తమన్నా! ఫోటోలు వైరల్!

    బాలీవుడ్​కు చెందిన ఒక స్టార్ నటుడితో మిల్కీ బ్యూటీ తమన్నా ప్రేమలో ఉన్నారనే రూమర్స్ గత కొన్నాళ్లుగా బాగా వినిపిస్తోంది. వీళ్లిద్దరూ పలుసార్లు మీడియా కెమెరాలకు చిక్కడం ఈ గుసగుసలకు మరింత ఊతమిచ్చింది.

    Published Date - Tue - 25 April 23
    అదరగొట్టిన మహేష్-తమన్నా.. ఇలాంటి సీన్  సినిమాలో ఉండుంటే!

    అదరగొట్టిన మహేష్-తమన్నా.. ఇలాంటి సీన్ సినిమాలో ఉండుంటే!

    టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఓ పక్క వరుస సినిమాల్లో నటిస్తూనే మరో పక్క కమర్షియల్ యాడ్స్ లో కూడా నటిస్తూ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. అలానే ఎక్కువగా యాక్షన్ యాడ్స్ లో నటించి మహేష్.. తొలిసారిగా తమన్నాతో కలిసి ఓ రొమాంటిక్ యాడ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

    Updated On - Fri - 17 March 23
    బాహుబలిలో అవంతిక పాత్ర కోసం ఆడిషన్‌కి వెళ్ళా: రాశి ఖన్నా

    బాహుబలిలో అవంతిక పాత్ర కోసం ఆడిషన్‌కి వెళ్ళా: రాశి ఖన్నా

    కొన్నిసార్లు ఒక హీరోయిన్ చేయాల్సిన పాత్ర మరొక హీరోయిన్ చేయాల్సి ఉంటుంది. ఆ హీరోయిన్ కంటే ముందు వేరే హీరోయిన్ కి అవకాశం వస్తుంది. కానీ అనుకోని కారణాల వల్ల ఆ పాత్ర మిస్ చేసుకుంటారు. అనుష్క నటించిన అరుంధతి పాత్ర మమతా మోహన్ దాస్ మిస్ చేసుకున్నట్టే.. బాహుబలి సినిమాలో తమన్నా నటించిన అవంతిక పాత్ర కూడా రాశి ఖన్నా చేయాల్సిందట. కానీ ఆడిషన్స్ కి వెళ్ళినప్పుడు రాజమౌళి ఒక మాట అన్నారట.

    Published Date - Wed - 8 March 23
    భక్తి మార్గంలో తమన్నా.. లింగ భైరవి ఆలయంలో ప్రత్యేక పూజలు..

    భక్తి మార్గంలో తమన్నా.. లింగ భైరవి ఆలయంలో ప్రత్యేక పూజలు..

    కెరీర్ బాగుండాలని అమ్మ వారికి, స్వామి వారికి పూజలు చేస్తుంటారు. ఆ మధ్య రష్మిక, రీసెంట్ గా సమంత వంటి హీరోయిన్లు తమ భక్తిని ప్రదర్శించుకున్నారు. తాజాగా తమన్నా కూడా హిమాలయాలకు వెళ్లి అక్కడ లింగ భైరవి ఆలయంలో పూజలు నిర్వహించారు.

    Published Date - Sat - 11 February 23
    జమున బయోపిక్ తీసే యోచనలో టాప్ డైరెక్టర్! హీరోయిన్ గా ఎవరంటే?

    జమున బయోపిక్ తీసే యోచనలో టాప్ డైరెక్టర్! హీరోయిన్ గా ఎవరంటే?

    అలనాటి నటి, వెండితెర సత్యభామ జమున ఇటీవల కాలంచేసిన విషయం తెలిసిందే. ఒక్క టాలీవుడ్ లోనే తమిళ్, కన్నడ, హిందీలో అద్భుతమైన చిత్రాల్లో నటించి జమున అభిమానులను మెప్పించారు. మహానటి సావిత్రి తర్వాత అంతటి డిమాండ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటి జమున అని అందరికీ తెలిసిందే. మహానటి పేరుతో వచ్చిన సావిత్రి బయోపిక్ చూసి ఈకాలం ప్రేక్షకులకు కూడా సావిత్రి గొప్పతనాన్ని తెలుసుకున్నారు. ఇప్పుడు జమున విషయంలో కూడా ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అవును.. […]

    Published Date - Mon - 30 January 23
    తమన్నాకి ‘చెస్’ ఆట నేర్పిస్తున్న ప్రభాస్.. వైరల్ అవుతున్న వీడియో వైరల్..

    తమన్నాకి ‘చెస్’ ఆట నేర్పిస్తున్న ప్రభాస్.. వైరల్ అవుతున్న వీడియో వైరల్..

    పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ప్రతిష్టాత్మక సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ సినిమాలతో ఊపిరి సలపనంత బిజీగా ఉన్నారు. మిల్కీ బ్యూటీ తమన్నా కూడా వరుస సినిమాలతో బిజీగా ఉంది. బబ్లీ బౌన్సర్ సినిమాతో బాలీవుడ్ లో డీసెంట్ హిట్ కొట్టిన తమన్నా.. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న భోళా శంకర్ సినిమాలో నటిస్తోంది. సత్యదేవ్ హీరోగా తెరకెక్కిన ‘గుర్తుందా శీతాకాలం’, బాలీవుడ్ మూవీ ‘బోలె చుడియన్’ […]

    Published Date - Wed - 2 November 22

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

    Most viewed

    • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

    • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

    • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

    • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

    • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

    • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

    • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam