లస్ట్ స్టోరీస్ 2 సిరీస్ లో బోల్డ్ సీన్స్ లో నటించి రచ్చ చేసింది మిల్కీ బ్యూటీ తమన్నా. ప్రియుడు విజయ్ వర్మతో కలిసి రొమాంటిక్ సీన్లలో మునిగిపోయింది. అయితే ఆ సీన్లు చేయడానికి భారీ రెమ్యూనరేషన్ అందుకున్నట్లు టాక్ వినిపిస్తోంది.
మిల్కీ బ్యూటీ తమన్నాకు టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అందరు బిగ్ స్టార్స్ తోనూ ఆమె నటించేసి మెప్పించింది. ఇంక తమన్నా డాన్స్ గురించి అయితే చెప్పుకుంటే ఒక సబ్జెక్ట్ అవుతుంది. వెండితెర మీదే కాదు.. బుల్లితెర ప్రేక్షకులను సైతం అలరించింది. తాజాగా ఎఫ్-2 చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. అటు బాలీవుడ్ లోనూ తమన్నాకు మంచి క్రేజ్ ఉంది. అన్ని ఇండస్ట్రీలను బాలెన్సింగ్ చేసుకుంటూ వస్తోంది. ఇదీ చదవండి: వాట్సాప్‌లో ‘కశ్మీర్ […]
ఫిల్మ్ డెస్క్- మిల్కీ బ్యూటీ.. సినీ అభిమానులకు తమన్నా ఇలాగే పరిచయం. ఫ్యాన్స్ ముద్దుగా తమన్నాను మిల్కీ బ్యూటీ అని పిలుచుకుంటారు. శ్రీ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన తమన్నా పరిశ్రమకు వచ్చి 16 ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ టాప్ హీరోయిన్‌గానే చలామణి అవుతోంది. విభిన్న కధలను ఎంచుకుంటూ, వినూత్న పాత్రలతో ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తోంది తమన్నా. ఇటీవల మాస్ట్రో సినిమాలో విలన్ రోల్ లో నటించి అందరిని మెప్పించింది. ఐతే తాను కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యతో […]
బుల్లితెర డెస్క్- ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయిన మాస్టర్ చెఫ్ కార్యక్రమం ఇప్పుడు తెలుగులో, జెమినీ టీవీలో ప్రారంభం అయ్యింది. ఈ కార్యక్రమానికి మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోంది. మిల్కీ బ్యూటీ రాక తో ఈ షో పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. బెంగళూరులోని ఇన్నోవేటివ్ ఫిలిమ్ అకాడమీ ప్రాంగణంలో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మాస్టర్ చెఫ్‌లో అనేక వంటల పోటీలు నిర్వహించడంతో పాటు మాస్టర్‌చెఫ్ టైటిల్ గెలుచుకోవడానికి తీవ్రమైన పోటీ పడుతున్న పాకశాస్త్ర […]
చాలామందికి అనేక కారణాలతో ముఖంపై మొటిమలు, మచ్చలు ఏర్పడతాయి. వీటిని తగ్గించుకునేందుకు ఎన్నో రకాల సబ్బులు, క్రీమ్స్ మారుస్తూ ఉంటారు. ఇక సినిమా హీరోయిన్స్ అయితే ఫారిన్ బ్రాండ్ కాస్టోటిక్స్ లేదా ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ వాడతారు. ముఖ్యంగా టాలీవుడ్ గ్లామర్ బ్యూటీ తమన్నా అందచందాలకు ముగ్ధులైన అభిమానులు మిల్కీబ్యూటీ అని పిలుచుకుంటున్నారు. ఇంకా చెప్పాలంటే నేటి తరం కుర్ర హీరోయిన్లు కూడా తమన్నా అందం ముందు దిగదుడుపే అని చెప్పొచ్చు . పాలరాతి శిల్పంలా కనిపించే తమన్నా […]