కాందహార్- అఫ్గానిస్థాన్ ను ఆక్రమించుకున్న తాలిబన్లు, అక్కడ తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అమెరికా తన సైన్యాన్ని ఆఫ్గాన్ నుంచి విరమించుకున్నాక, తాలిబన్లు ఆ దేశాన్ని తమ ఆదీనంలోకి తీసుకున్నారు. అఫ్గనిస్థాన్ లోని తాలినబన్ల ప్రభుత్వానికి సుప్రీం లీడర్ హైబతుల్లా అఖుండ్ జాదా నేతృత్వం వహిస్తున్నాడు. ఐతే అఫ్గాన్ లో తాలిబన్లు ప్రభుత్వం ఏర్పాటు చేసి సుమార్ రెండు నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు హైబతుల్లా అఖుండ్ ప్రపంచానికి కనిపించకపోవడంతో అనేక అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఇటువంటి […]
సాధారణంగా చిన్న పిల్లలు ఊయల ఊగడం అంటే ఎంతో ఇష్టపడుతుంటారు. గ్రామాల్లో చెట్లకు ఊయల కట్టి చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ఊయల ఊగడం అదో అందమైన ఆటవిడుపు. ఇక పట్టణాల్లో ఈ ఊయలలు పార్కుల్లో దర్శనం ఇస్తుంటాయి. కొంత మంది తమ ఇళ్లల్లో కూడా ఊయల ఏర్పాటు చేసుకుంటారు. సాధారణంగా ఊయల అనేది చెట్టుకో.. ఇనప స్థంబాలకో.. లేదా ఇంటి దూలానికో కట్టి ఊగుతుంటారు. కానీ.. తాలిబన్లో మాత్రం వాళ్ల రేంజ్ కి తగ్గట్టుగానే […]
ప్రధాని మోదీ మంచి వక్త, సభల్లో అనర్గళంగా ప్రసంగించగల నేర్పరి. విషయం ఏదైనా జనాల్లోకి సూటిగా చోచ్చుకుపోయేలా చెప్పగల నైపుణ్యం ఆయన సొంతం. అలాంటిది ఆయన కొన్ని పదాలు ప్రనౌన్స్ చేయలేరని కాంగ్రెస్ నేత, కాంగ్రెస్ సోషల్‌మీడియా విభాగ చైర్మన్ రోహన్‌గుప్త సెటైరికల్ ట్వీట్ చేశారు. “చైనా, తాలిబాన్, నిరుద్యోగం, గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు, రూపాయి విలువ పతనం, నెగిటివ్ జీడీపీ’’ దేశానికి శత్రువులని అందుకే ఈ అంశాలపై ప్రధాని మోదీ స్పందించరని గుప్త ఎద్దేవా […]
ప్రస్తుతం ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్ల వశమైన విషయం తెలిసిందే. అయితే తాలిబన్లు అనగానే కర్కశహృదయులు ఒక రకంగా చెప్పాలంటే బాహుబలి మూవీలో కాలకేయులను తలపించేవారని అంటారు. ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్ల అరాచకాలు కొనసాగుతున్నాయి. పంజ్‌షేర్ మినహా దేశం మొత్తాన్ని తమ ఆదీనంలోకి తీసుకున్న తాలిబన్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు. మొన్నటి వరకు పంజ్‌షేర్ తాలిబన్లను ముప్పతిప్పలు పెట్టిన విషయం తెలిసిందే. ఆనాటి నుంచి ఓ వైపు చర్చలు.. మరోవైపు యుద్దం చేస్తూ వస్తు వస్తున్నారు.. మొత్తానికి పంజ్‌షేర్ కూడా తమ […]
అఫ్ఘానిస్తాన్ లో తాలిబన్ల అరాచకాలు రోజు రోజుకు హద్దులు దాటుతున్నాయి. దాదాపుగా దేశం మొత్తాన్ని ఆక్రమించుకున్నారు. దీంతో వీరి ఆగడాలను భరించలేక ప్రధానమంత్రి అశ్రఫ్ ఘనీ దేశం విడిచి పారిపోయారు. ఈ నేపథ్యంలోనే తాలిబన్లు మెల్లమెల్లగా దేశాన్ని మొత్తాన్ని ఆక్రమించుకుని ప్రపంచ దేశాలకు సవాల్ విసురుతున్నారు. వీరి పాలనలో మేము ఉండలేమని భావించిన అఫ్ఘాన్ ప్రజలు కాబూల్ ఎయిర్ పోర్టు నుంచి ఇతర దేశాలకు పరుగులు తీస్తున్నారు. ఇక తాజాగా తాలిబన్ల మరో ఘటన దేశంలోని ప్రజలకు […]
కాబూల్- అఫ్గనిస్థాన్ ను అమెరికా పూర్తిగా తమ సైన్నాన్ని ఉపసంహరించుకుంది. ఈమేరకు అఫ్గాన్ నుంచి అమెరికా సైన్యం తరలింపు సోమవారం అర్ధరాత్రితో పూర్తయ్యింది. దీంతో 20 సంవత్సరాల అఫ్గాన్ లో అమెరికా ప్రస్థానానికి తెరపడింది. భారీ సంక్షోభంలో చిక్కుకున్న అఫ్గన్ పుననిర్మాణానికి అమెరికా బిలియన్ డాలర్లు ఖర్చుచేసినా.. అనుకున్న లక్ష్యం మాత్రం నెరవేరలేదు. ఇస్లామిక్ తాలిబన్ల అధికారంలో ఉన్నప్పుడు అఫ్గనిస్తాన్ లోకి ప్రవేశించిన అమెరికా, తిరిగి ఇప్పుడు వారి పాలనతోనే వెనక్కి వెళ్లిపోవడం కాకతాళీయం అని చెప్పవచ్చు. […]
అఫ్ఘానిస్తాన్‌లో తాలిబన్ల దారుణాలు రోజు రోజుకు పీక్స్‌కు చేరుకుంటున్నాయి. ఇక ఆ దేశాన్ని ఆక్రమించుకున్న నాటి నుంచి వారి ఆగడాలు నానాటికి శృతిమించుతున్నాయి. ఆ దేశ అధ్యక్షుడే అక్కడి నుంచి పారిపోవటంతో పరిస్థితి తీవ్రతను మనం స్పష్ఠంగా అర్థం చేసుకోవచ్చు. ఈ భయంతోనే ఆ దేశ ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఇతర దేశాల వైపు దీనంగా చూస్తున్నారు. ఇక తాలిబన్ల ఆగడాలను భరించలేక ఇప్పటికే చాలా మంది ప్రజలు కాబూల్ విమానాశ్రయం నుంచి పక్క దేశాలకు […]
అఫ్ఘానిస్తాన్‌ను ఆక్రమించుకుని చొక్కాలెగరేస్తున్న తాలిబన్లుకు భారీ షాక్ తగిలింది. తాలిబన్లు పంజ్‌షీర్ లోయ ఆక్రమణకు యత్నించటంతో పంజ్‌షీర్ సైన్యం వారి వ్యూహాలను తిప్పికొట్టినట్లు వార్తలు వస్తున్నాయి. ఏకంగా 300 మంది తాలిబన్లను పంజ్‌షీర్ సైన్యం అంతమొందించినట్లు ఓ జాతీయ మీడియా నుంచి వార్తలు ఊపందుకున్నాయి. ఇక ఇప్పటికే అఫ్ఘానిస్తాన్ దేశాన్ని ఆక్రమించుకోవటంతో పాటు పక్కనున్నపంజ్‌షీర్ లోయపై కన్నేశారు తాలిబన్లు. ఎలాగైన దీనిని ఆక్రమించుకునేందుకే ప్రణాళికలు సైతం రచించి ఆ లోయపై కన్నేసి ఈ విధమైన చర్యలకు శ్రీకారం […]
అఫ్ఘానిస్తాన్‌లో తాలిబన్ల అరాచకాలు రోజు రోజుకు మితి మీరుతున్నాయి. ఇప్పటికే దేశాన్ని తమ ఆదీనంలోకి తీసుకున్న తాలిబన్లు హల్చల్ చేస్తున్నారు. తాలిబన్లు రాజదాని కాబుల్ మినహా అంతా వాలిపోవటంతో ఆ దేశ పౌరులు భయంతో వణికిపోతున్నారు. గతంలో వారి పరిపాలనలో ఎన్నో దారుణాలు జరిగాయని దాని కారణంగానే ఇక్కడ నుంచి ఇతర దేశాలకు వెళ్తున్నామని ఆ దేశ ప్రజలు ఆవేదన తెలియజేస్తున్నారు. అయితే తాలిబన్ల పరిపాలన, వారి నిజస్వరూపాల గురుంచి సంచలన నిజాలు బయటపెట్టాడు ఆ దేశ […]
ఇంటర్నేషనల్ డెస్క్- తాలిబన్లు ఆఫ్ఘనిస్థాన్ ను ఆక్రమించాక.. ఆ దేశం నుంచి పారిపోయేందుకు ప్రముఖుల నుంచి మొదలు సామాన్యుల వరకు ప్రయత్నిస్తున్నారు. ఏకంగా ఆప్ఘాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ అందరికంటే ముందుగానే పారిపోయాడు. అక్కడే ఉంటే ఏక్షణంలోనైనా తాలిబన్ల చేతిలో మరణం తప్పదని అంతా భయంతో వణికిపోతున్నారు. అందుకే తప్పించుకునేందుకు ఉన్న ఏకైక మార్గమైన విమానాశ్రయానికి జనం పోటెత్తారు. అఫ్గాన్ రాజధాని కాబూల్ విమానాశ్రయంలో ఇటీవల కనిపించిన ఘటన ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. అంతకు ముందు అమెరికా […]