తాను రొమాన్స్ చేయాలనుకున్న నటుడితో వేరే హీరోయిన్ రొమాన్స్ చేయడంతో.. ఆ హీరోయిన్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిందట ఖుష్బూ. మరి ఆ హీరోయిన్ ఎవరో? ఆ హీరో ఎవరో తెలుసుకుందాం.
హీరోయిన్ టబు గురించి దక్షిణాది నుంచి ఉత్తరాది వరకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. 52 ఏళ్ల వయసు వచ్చినప్పటికి.. ఇంకా సినిమాల్లో రాణిస్తూనే ఉంది. ఈ వయసులో కూడా సినిమాల్లో కీలక పాత్రలు, వెబ్ సిరీస్‌లలో నటిస్తూ.. బిజీగా ఉంది. టబు నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. సినిమాల్లో అత్యుత్తుమ ప్రదర్శన కనబరిచి.. ఏకంగా రెండు సార్లు జాతీయ ఉత్తమ నటి అవార్డు.. ఆరు సార్లు ఫిలింఫేర్ అవార్డులు గెలుచుకోవడమే కాక.. భారత్‌లో అత్యున్నత నాలుగో […]
నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నటించిన ఊరమాస్ సినిమాలలో చెన్నకేశవరెడ్డి ఒకటి. దర్శకుడు వివి వినాయక్ తెరకెక్కించిన ఈ మాస్ యాక్షన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎందుకంటే.. చెన్నకేశవరెడ్డి బాక్సాఫీస్ కలెక్షన్స్ పక్కన పెడితే.. ఆ సినిమా ప్రేక్షకులలో, ఫ్యాన్స్ లో క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఇప్పటికీ అలాగే ఉంది. 2002లో సెప్టెంబర్ 25న చెన్నకేశవ రెడ్డి థియేట్రికల్ రిలీజై అప్పట్లోనే మాస్ జాతర జరిపింది. ఇప్పుడు ఇరవై ఏళ్ళ […]
Tabu: దేశ వ్యాప్తంగా గుర్తింపు ఉన్న నటీమణుల్లో టబు ఒకరు. 90లలో ఎవర్ గ్రీన్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు టబు. తెలుగు, హిందీల్లో టాప్ హీరోయిన్‌గా దశాబ్దాల పాటు కొనసాగారు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సినిమాలు చేస్తున్నారు. ఇక, నటి టబు వయసు 50 సంవత్సరాలు. అయినప్పటికి చాలా యంగ్‌గా కనిపిస్తుంటారు. చాలా ఇంటర్వ్యూల్లో ఆమె అందానికి రహస్యం ఏంటన్న ప్రశ్నలు వచ్చాయి. ఆమె సింపుల్‌గా ఏదో చెప్పేసి తప్పించుకున్నారు. అయితే, తాజాగా, ఇచ్చిన […]
సెలబ్రిటీలు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లల్లో, సినిమా ప్రమోషన్స్ లల్లో.. అలాగే ఇంటర్వ్యూలల్లో పలు వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. ఆ వ్యాఖ్యలు మంచివి అయితే పరవాలేదు కానీ కొద్దిగా కాంట్రవర్సీకి సంబంధించినవి అయితేనే సమస్య. ఆ సందర్భంలో వారు మాట్లాడిన మాటలు వారి వ్యక్తిగతం కావచ్చు. కానీ వాటిని ఈ సోషల్ మీడియా యుగంలో చీల్చి చండాడటం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఓ ఇంటర్య్వూలో ముచ్చటించిన అలనాటి సీనియర్ హీరోయిన్ టబు ప్రెగ్నెన్సీపై పలు సంచలన […]
సినిమాలలో హీరోయిజం చూపించడంలో ఒక్కో దర్శకుడి శైలి ఒక్కో విధంగా ఉంటుంది. టాలీవుడ్ లో క్లాస్ సినిమాలు తీసే దర్శకులు ఎక్కువగా ఉన్నారు. కానీ.. మాస్ సినిమాలు తీసే కొందరిలో వివి వినాయక్ ఒకరు. ఆది, దిల్, బన్నీ, చెన్నకేశవరెడ్డి, సాంబ, ఠాగూర్ ఇలా కెరీర్ లో మాస్ టచ్ ఉన్న సినిమాలు చాలా తీశారు. ముఖ్యంగా మాస్ హీరో నందమూరి బాలకృష్ణను కొత్తగా ప్రెజెంట్ చేయడంలో సక్సెస్ అయిన వినాయక్.. చెన్నకేశవరెడ్డి బాక్సాఫీస్ వద్ద తాను […]
టబు.. ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదు. గతంలో అనేక హిట్ సినిమాల్లో నటించిన ఈ హీరోయిన్ తనకుంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంది. ఇక నటనతోనే కాకుండా తన అంద, చందాలతో సైతం కుర్రాకారును తన వైపుకు తిప్పుకుని అభిమాన గణాన్ని సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ నటిస్తున్న భోలా సినిమాల్లో టబు ఓ కీలక పాత్రలో నటిస్తుంది. అయితే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ […]
Tabu: 1990 నాటి స్టార్ హీరోయిన్లలో టబు ఒకరు. సౌత్, నార్త్ అన్న తేడా లేకుండా అన్ని భాషల్లో ఆమె నటించారు. తన అందం, అభినయంతో దేశ వ్యాప్తంగా అభిమానుల్ని సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ సినీ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఇక, ఆమె వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే.. 50 పడిలోకి వచ్చినా సింగిల్‌గానే జీవిస్తున్నారు. టబు ఇప్పటి వరకు పెళ్లి చేసుకోకుండా ఉండటానికి ఓ హీరోతో ఎఫైర్ కారణమని ఇప్పటికీ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. […]
సినీ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్స్ మధ్య అఫైర్స్ అనేవి ఎల్లప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటాయి. అభిమానులకు కూడా తమ అభిమాన నటుల పర్సనల్ విషయాలు తెలుసుకునేందుకు ఆసక్తి కనబరుస్తుంటారు. అయితే.. ఇండస్ట్రీలో అక్కినేని నాగార్జున లేడీ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. లేత వయసులోనే హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాగ్ కోసం చాలామంది హీరోయిన్లు పరితపించేవారు. ఎంతమంది హీరోయిన్లు నాగ్ జంటగా మారాలని ప్రయత్నించినా స్టార్ హీరోయిన్ టబుతో రిలేషన్ షిప్ మాత్రం స్పెషల్ అంటుంటారు […]
‘ఎటో వెళ్లింది మనసు’ అంటూ.. ఒకప్పడు కుర్రకారును తన వైపు తిప్పుకున్నారు హీరోయిన్ టబు. అప్పటికి ఇప్పటికి తరగని సౌందర్యం ఆమె సొంతం. ఒకప్పుడు హీరోయిన్ గా సినీ పరిశ్రమను ఓ ఊపు ఊపిన టబు ఇప్పటకీ పెళ్లి చేసుకోలేదు. వయసు పెరిగిపోతున్న ఆమె ఎందుకు పెళ్లి చేసుకోలేదు, సింగిల్ గా ఉండటానికి కారణమెవరో తెలుసా? బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్. అవును.. ఈ మాట స్వయంగా టబునే చెప్పారు. ఆమె గతంలో ఓ మీడియాకిచ్చిన […]