భారతదేశంలో అత్యంత ప్రజాదారణ పొందిన ఆట ఏది అంటే.. క్రికెట్ అనే సమాధానం వస్తుంది. అయితే క్రికెట్ లో పురుషులు, మహిళల జట్లు ఉన్నప్పటికీ.. మెన్స్ క్రికెట్ కు ఉన్న ఆదరణ గానీ.. స్పాన్సర్ షిప్ లు గానీ వుమెన్స్ క్రికెట్ కు లేవనే చెప్పాలి. స్త్రీలను పురుషులతో సమానంగా చూడాలి అనే గొప్ప గొప్ప మాటలు పుస్తకాల్లోనో లేదా సినిమాల్లోనో కనిపిస్తాయి. సమాజంలో ఎంత వెతికినా గానీ అక్కడక్కడ మాత్రమే చాలా అరుదుగా స్త్రీ-పురుషుల సమానత్వం […]