గతేడాది ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ తర్వాత టీమిండియా తరఫున ఒక్క టీ20 మ్యాచ్ కూడా ఆడని భారత కెప్టెన్ రోహిత్ శర్మ భవిష్యత్తు గురించి వెల్లడించాడు.
టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి ముందు భారత జట్టుకు ఊహించని ఎదురుదెబ్బలు తగిలాయి. స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా ఇద్దరూ గాయంతో ఈ మెగా టోర్నీకి దూరమయ్యారు. ఒంటి చేతుల్లో మ్యాచ్‌ని మలుపు తిప్పగల ఇద్దరు కీ ప్లేయర్లు లేకుండా టీ20 వరల్డ్ కప్ ఆడనుంది టీమిండియా. ఈ తరుణంలో వీరిద్దరూ లేకుండా 6 జట్ల మధ్య జరిగిన ఆసియా కప్ నే గెలవలేని జట్టు.. ఇప్పుడు వరల్డ్ కప్ […]
ICC Mens FTP Schedule For 2023-27: ఐసీసీ పురుషుల క్రికెట్‌కు సంబంధించిన ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్ (ఎఫ్‌టీపీ)ని బుధవారం విడుదల చేసింది. 2023 నుంచి 2027 కాలానికి గాను పూర్తి షెడ్యూల్‌ను ప్రకటించింది. ఇందులో ద్వైపాక్షిక సిరీస్‌లతో పాటు 2023 వన్డే ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీ, రెండు టీ20 వరల్డ్‌కప్స్‌తో పాటు రెండు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఎడిషన్‌లు కూడా ఉన్నాయి. 2019-23 కాలంతో పోలిస్తే.. 2023-27 షెడ్యూల్‌లో మూడు ఫార్మాట్‌లోనూ మ్యాచ్‌ల సంఖ్య పెరిగింది. […]
టీమిండియా స్టార్ ప్లేయర్, వైఎస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ రానున్న టీ20 వరల్డ్ కప్‌లో ఆడే అవకాశాలు కనిపించడంలేదు. ప్రస్తుతం గాయంగా కారణంగా రాహుల్ జర్మనీలో శస్త్రచిక్సిత చేయించుకున్నాడు. బుధవారం కాలి గజ్జకు ఆపరేషన్ విజయవంతం అయిన రాహుల్ సోషల్ మీడియా వేదికగా తెలియజేశాడు. అలాగే అతను మరో మూడు నెలలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచినట్లు సమాచారం. దీంతో కేఎల్ రాహుల్ క్రికెట్‌కు దూరంగా ఉండాల్సిందే. కానీ.. అక్టోబర్‌లో ఐసీసీ టీ20 వరల్డ్ కప్ జరగనుంది. […]
స్పోర్స్ట్ డెస్క్- టీ20 వరల్డ్ కప్ లో భాగంగా పాకిస్థాన్ తో జరిగిన మొదటి మ్యాచ్‌లో టీం ఇండియా ఓటమి తరువాత భారత పేసర్ మహ్మద్ షమీపై పెద్ద ఎత్తున క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. షమీ పాకిస్థాన్ కు ఎక్కువగా పరుగులు ఇవ్వడం వల్లే భారత్ ఓడిపోయిందని భారీ స్థాయిలో ట్రోలింగ్ చేశారు. సోషల్ మీడియాలో షమీపై ట్రోలింగ్ ను టీం ఇండియా క్రికెటర్లు, మాజీ క్రికెటర్లు సహా పలువురు తీవ్రంగా […]
టి 20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ వరుస విజయాలతో దూసుకుపోతోంది. గత రాత్రి ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో గెలిచిన పాక్.. మూడు వరుస విజయాలతో సెమీస్‌కు మరింత చేరువైంది. మొదటి నుంచి కాస్త దూకుడుగా ఆడుతున్న ఆఫ్ఘనిస్థాన్ టీమ్ 148 పరుగుల లక్ష్యాన్ని పాకిస్థాన్ ముందు ఉంచింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్థాన్ 76 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. పాక్ బౌలర్లకు తలొగ్గిన ఆఫ్ఘన్ బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఈ […]
స్పోర్స్ట్ డెస్క్- ప్రపంచ వ్యాప్తంగా ఉత్కంఠ రేపిన భారత్, పాకిస్థాన్ మ్యాచ్ లో ఇండియా ఒడిపోవడం అందరిని బాధించింది. టీ-20 ప్రపంచ కప్ లో భాగంగా దుబాయ్ లో జరిగిన ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ లో పాకిస్థాన్ గెలిచింది.ఈ మ్యాచ్‌లో భారత జట్టు ఓటమి పాలైన తర్వాత టీం ఇండియా పేసర్ మహమ్మద్ షమీపై ఆన్ లైన్ లో దాడి ప్రారంభమైంది. పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో మహమ్మద్ షమీ బౌలింగ్ దారుణంగా ఉందని, […]
స్పోర్స్ట్ డెస్క్- టీ20 వరల్డ్ కప్‌లో పసికూన స్కాట్లాండ్ క్రికెట్ జట్టు మొట్టమొదటి సారి ప్రధాన టోర్నీకి అర్హత సాధించింది. గురువారం రాత్రి జరిగిన క్వాలిఫయింగ్ రౌండ్ లో ఒమన్ ని 8 వికెట్ల తేడాతో ఓడించింది స్కాట్లాండ్. దీంతో స్కాట్లాండ్ సూపర్-12లోకి దూసుకొచ్చింది. గ్రూప్-బిలో ఆడిన మూడు మ్యాచ్ ల్లోనూ గెలిచిన స్కాట్లాండ్ పాయింట్ల పట్టికలోనూ టాప్‌లో నిలిచింది. ఇక రెండు విజయాలతో బంగ్లాదేశ్ రెండో స్థానంలో నిలిచింది. గ్రూప్- బి నుంచి ఈ రెండు […]
స్పోర్ట్స్ డెస్క్- ఐపీఎల్ 2021 సీజన్ ముగియగానే క్రికెట్ అభిమానులకు మళ్లీ పండగ వచ్చేసింది. టీ20 వరల్డ్ కప్ 2021 అక్టోబర్ 17 నుంచి ప్రారంభం అయ్యింది. అయితే ఈ మెగా టోర్నీకి సంబందించి ముందు నుంచి వివాదాలు చెలరేగుతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం పాకిస్తాన్ అని చెప్పవచ్చు. అసలు ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2021 ను భారతదేశంలో నిర్వహించాల్సి ఉంది. కానీ, భారత్ లో కరోనాసంక్షోభం కారణంగా వేదికను మార్చేందుకు ఐసీసీ అనుమతించింది. దీంతో యూఏఈ, […]
క్రికెట్ ప్రపంచంలో ఇండియా-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్‌కు ఉన్న క్రేజ్ వేరు. ఇటు ఇండియన్ ఫ్యాన్స్ అటూ పాకిస్తాన్ క్రికెట్ ఫ్యాన్స్ టీవీలకు అతుక్కుపోతారు. అలాగే స్టేడియంలో మ్యాచ్ చూసేందుకు టిక్కెట్ల కోసం ఎగబడతారు. టీ20 వరల్డ్ కప్‌లో ఈ నెల 24న ఇండియా-పాకిస్తాన్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ టికెట్లు ఎప్పుడో హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. కాగా ఈ మ్యాచ్‌ను రద్దు చేయాలని, ఇండియా పాకిస్తాన్‌తో మ్యాచ్ ఆడొద్దని, ‘బ్యాన్ పాక్ క్రికెట్’ అంటూ ట్విటర్‌లో కొంతమంది ఇండియన్ […]