వెస్టిండీస్ పర్యటనలో భారత జట్టుకు వింత సమస్యలు ఎదురవుతున్నాయి. వన్డే ప్రపంచకప్ సన్నాహకంగా పనికస్తుందనుకుంటే.. ఈ టూర్ తో కొత్త ప్రాబ్లమ్స్ వెలుగుచూస్తున్నాయి. తొలి టీ20లో ఇలాంటి ఒక చర్య వల్ల టీమ్ మేనేజ్ మెంట్ నవ్వుల పాలైంది.
టీ20ల్లో రబాడ అద్భుతమైన బౌలర్. త్వరలో ఐపీఎల్ ఆడేందుకు రెడీ అయిపోతున్నారు. సరిగా ఇలాంటి టైంలో విండీస్ బ్యాటర్ అతడికి చుక్కలు చూపించాడు. ప్రస్తుతం ఈ వీడియో కాస్త వైరల్ గా మారింది.
టీ20ల్లో సరికొత్త రికార్డు నమోదైంది. అసలు అంచనాల్లేని దక్షిణాఫ్రికా జట్టు దాన్ని రియాలిటీలో చేసి చూపించింది. దీంతో క్రికెట్ ప్రేమికులు షాకయ్యారు. అసలు ఈ రేంజ్ 'బ్యాటింగ్ నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్' అని మాట్లాడుకుంటున్నారు.
హ్యాట్రిక్ డకౌట్. సూర్యకుమార్ వల్ల ఈ మధ్య ఇది బాగా వినిపించింది. ఇప్పుడు ఈ లిస్టులోకి మరో పాక్ క్రికెటర్ చేరాడు. అతడి పరిస్థితి అయితే సూర్య కంటే దారుణంగా ఉంది.
టీ20 మ్యాచ్ లో పాకిస్థాన్ ఓడిపోయింది. ఇదే పెద్ద విచిత్రం కాకపోయినప్పటికీ.. అఫ్గానిస్థాన్ చేతిలో ఓటమిపాలవడం మాత్రం అందరూ మాట్లాడుకోవడానికి కారణమైంది. ఈ క్రమంలోనే అఫ్గాన్ జట్టు పొట్టి ఫార్మాట్ లో సరికొత్త చరిత్ర సృష్టించింది.
ఇంగ్లాండ్ తో జరుగుతున్న మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ లో బోణీ కొట్టింది బంగ్లా జట్టు. జహుర్ అహ్మద్ చౌదరి స్టేడియంలో జరిగిన తొలి టీ20లో బంగ్లా అన్ని విభాగాల్లో అదరగొట్టి.. ఛాంపియన్స్ జట్టుకు షాకిచ్చింది.
అది ఏ ఫీల్డ్ అయినా సరే కొందరికి టాలెంట్ ఉండి కూడా ఛాన్సులు రావు. కొందరికి టాలెంట్ ఉన్నా సరైన అవకాశాలు రాకపోవడం వల్ల వెనకబడిపోతారు. అలాంటి వారిలో టీమిండియా క్రికెటర్ సంజూ శాంసన్ ఒకడు. మనోడు బాగానే ఆడతాడు. కానీ సరైన ఛాన్సులు దక్కట్లేదని అతడి ఫ్యాన్స్ ఎప్పుడూ సోషల్ మీడియాలో ప్రశ్నిస్తూనే ఉంటారు. ప్రపంచకప్, సిరీస్ లు జరిగినప్పుడు సంజూ శాంసన్ పేరు కచ్చితంగా వినిపిస్తూ ఉంటుంది. అయితే సెలెక్టర్ల నుంచి మాత్రం ఎలాంటి […]
చిన్న జట్టు శ్రీలంక కదానే అనుకుంటే.. టీమిండియాకు చుక్కలు చూపించింది. తొలుత బంతితో మన జట్టుని కట్టడి చేసి, ఆ తర్వాత బ్యాటుతో కంగారుపెట్టించారు. చివరి వరకు నువ్వానేనా అన్నట్లు సాగిన ఈ మ్యాచ్ లో ఎలాగైతేనేం టీమిండియా విజయం సాధించింది. దీంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఈ టీ20లో కొందరు కుర్రాళ్లు మాత్రం కేక పుట్టించే ఆటతీరుతో ఆకట్టుకున్నారు. దీంతో మూడు టీ20ల సిరీస్ ని భారత జట్టు విజయంతో ప్రారంభించింది. సరైన టైంలో […]