సన్ రైజర్స్ ఆటగాడు నటరాజన్ కూతురు హన్వికతో సందడి చేశాడు ధోని. ఈ క్రమంలో ఈ బుడ్డది మిస్టర్ కూల్ ధోనికే షాక్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
తమిళనాడు ఎక్స్‌ప్రెస్ నటరాజన్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఈ యార్కర్ల ఎక్స్‌ప్రెస్ మళ్లీ పట్టాలు ఎక్కనుంది. ఐపీఎల్ కంటే ముందు జరిగే మినీ ఐపీఎల్‌లో తన బౌలింగ్ పదును చూపించేందుకు నటరాజన్ సిద్ధమవుతున్నాడు.
ఐపీఎల్ 2022 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. చెన్నై సూపర్ కింగ్స్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన హైదరాబాద్.. 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. అనంతరం 155 పరుగుల లక్ష్యాన్ని 2 వికెట్లు కోల్పోయి 14 బంతులు మిగిలి ఉండగానే చేధించింది. ఇక ఈ మ్యాచులో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్ […]
మరికొన్ని రోజుల్లో ధనాధన్ క్రికెట్ లీగ్ ఐపీఎల్ 15వ సీజన్ ప్రారంభం కానుంది. ఈ నెల 26న చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కత్తా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్‌తో క్రికెట్ హంగామా మొదలవుతోంది. దీంతో ఇప్పటికే అన్ని జట్లు ప్రాక్టీస్ మొదలుపెట్టాయి. కాగా ప్రాక్టీస్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ పేసర్ టీ.నటరాజన్ వికెట్లు విరగ్గొడుతున్నాడు. అత్యంత వేగంతో బంతులు విసిరే నటరాజన్ ఇప్పటికే ఐపీఎల్‌లో మంచి సక్సెస్‌ఫుల్ బౌలర్. గత సీజన్‌లో గాయం కారణంగా పూర్తి […]
ఐపీఎల్ 2021 సెకెండాఫ్‌లో మరోసారి కరోనా పంజా విసిరింది. తాజాగా సన్‌రైజర్స్ స్టార్ పేసర్ టి.నటరాజన్‌కు కరోనా నిర్ధరణ జరిగింది. అతనితో సన్నిహితంగా మెలిగిన విజయ్ శంకర్ సహా మరో ఆరుగురు సిబ్బందిని ఐసోలేషన్‌లో ఉంచారు. మొత్తం టీమ్, సిబ్బందికి అందరికీ కరోనా పరీక్షలు నిర్వహించగా మిగిలిన అందరికీ రిపోర్టు నెగెటివ్‌గా వచ్చింది. ‘నటరాజన్‌కు ఆర్టీపీసీఆర్‌లో కరోనా పాజిటివ్‌గా తేలింది. అతను స్వీయ నిర్బంధంలో టీమ్‌కు దూరంగా ఉన్నాడు. అతనికి ఎలాంటి కరోనా లక్షణాలు లేవు’ అని […]
ఐపీఎల్‌లో మేటి ప్రదర్శనతో టీమిండియాలో స్థానం సంపాదించాడు టి.నటరాజన్. అంతే కాదు మూడు ఫార్మాట్లలో ఒకే టూర్‌లో అరంగేట్రం చేసిన తొలి భారత క్రికెటర్‌గా నటరాజన్ రికార్డు సృష్టించాడు. 2020- 21 టీమిండియా ఆస్ట్రేలియా టూర్‌కి వెళ్లినప్పుడు ఈ ఫీట్ జరిగింది. ఈ లెఫ్ట్ ఆర్మ్ మీడియం ఫాస్ట్ బౌలర్ ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ తరఫున అద్భుత యార్కర్లు వేసి వికెట్లు తీస్తుంటాడు. అసలు సంగతి ఏంటంటే.. ఇప్పుడు టీమిండియాకి మరో నటరాజన్ దొరికేశాడంటూ అభిమానులు […]