సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌లో వృద్ధిమాన్ సాహా, అటు అమిత్ మిశ్రా కూడా కరోనా బారిన పడటంతో ఐపీఎల్ 14వ సీజన్‌ను సస్పెండ్ చేసింది బీసీసీఐ. ఐపీఎల్ 2021 సీజన్ ఆరంభానికి ముందే క్రికెటర్లు, వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్, టీమ్ కోచింగ్ స్టాఫ్స్, కామెంటేటర్లు, మ్యాచ్ అధికారులు, ట్రావెల్ సిబ్బందిని ఏడు రోజులు క్వారంటైన్‌లో ఉంచి మూడు సార్లు కరోనా వైరస్ పరీక్షల తర్వాత బయో- సెక్యూర్ బబుల్‌లోకి చేర్చారు. ఒక్కసారి ఈ బబుల్‌లోకి వచ్చిన తర్వాత ఎట్టి […]
స్పోర్ట్స్ డెస్క్- ప్రపంచంలో క్రికెట్ మ్యాచ్ లు ఎక్కడ జరిగినా.. టీవీలకు అతుక్కుపోయి ఆటను తిలకిస్తాం. అదే మన దగ్గరే క్రికెట్ మ్యాచ్ జరిగితే క్రికెట్ అభిమానులకు పండగే. ఎంత కష్టమైనా టికెట్స్ సంపాదించి నేరుగా మ్యాచ్ చూసేస్తాం కదా. ఇదంతా ఎందుకంటే ఈ యేడాది అక్టోబర్- నవంబర్ లో టీ-20 ప్రపంచ కప్ జరగబోతోంది కదా.. ఈ నేపధ్యంలో బీసీసీఐ హైదరాబాద్ క్రికెట్ అభిమానులకు శుభవార్త చెప్పింది. టీ20 ప్రపంచకప్ మ్యాచ్ మొట్టమొదటి సారి హైదరాబాద్ […]