డెలివరీ బాయ్స్ ఎండనక, వాననక రోజంతా ఫుడ్ డెలివరీ చేస్తుంటారు. రోజూ వందకు పైగా కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంటారు. సమయానికి ఫుడ్ డెలివరీ చేస్తుంటారు. అయితే వీరి కష్టానికి తగిన ఫలితం దక్కింది. ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ తమ ఉద్యోగులకు రూ. 31 కోట్లు ఖర్చు పెట్టింది. ఆ డబ్బుతో వారి కోసం?
డెలివరీ బాయ్ లని కొంతమంది చిన్న చూపు చూస్తుంటారు. డోర్ డెలివరీ అన్నాం కదా, డోర్ వరకూ రావడానికి రోగమే అని కసురుకుంటారు. లిఫ్ట్ లేని ఇళ్లలో, రెండు, మూడు ఫ్లోర్స్ లో ఉన్న వాళ్ళు కూడా కిందకి దిగకుండా పైకి రావాల్సిందే అని పట్టుబడతారు. టిప్ ఇస్తే ఓకే.. కానీ ఇవ్వనోళ్లు ఉంటారు. పాపం వాళ్లు మాత్రం ఎన్ని ఇళ్ళకని అలా తిరుగుతారు చెప్పండి. వాళ్లకి టైం అనేది ఎంతో విలువైంది. ఒక్క నిమిషం కూడా […]
కరోనా వచ్చినప్పటి నుంచి దేశంలోని చాలా నగరాల్లో డెలివరీ సంస్థలు ఎంతో అభివృద్ధి చెందాయి. వాటివల్ల ఎన్నో ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కూడా లభించాయి. ప్రస్తుతం స్విగ్గీలాంటి డెలివరీ సంస్థలు తమ వ్యాపారాన్ని విస్తరించేందుకు తగు చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. తమను నమ్మి ఎన్నో ఏళ్లుగా డెలివరీ పార్టనర్స్ గా పనిచేస్తున్న వారిని మేనేజర్లుగా ప్రమోట్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు స్విగ్గీ సంస్థ మరో కీలక నిర్ణయం తీసుకుంది. డెలివరీ బాయ్స్ ను పర్మినెంట్ […]
రెండేళ్లుగా దేశంలో కరోనా మహమ్మారితో ఎంతో మంది పిట్టల్లా రాలిపోయారు. కరోనా అంటేనే భయంతో వణికిపోతున్నారు. ఒకదశలో ఎవరైనా తుమ్మినా.. దగ్గినా కిలో మీటర్ దూరం పారిపోతున్నారు. అలాంటి క్లిష్ట సమయంలో కొంతమంది తమ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. ఇక వైద్య రంగానికి చెందినవారు కరోనా సమయంలో చేసిన సేవలు ఎప్పటికీ మర్చిపోలేనివి. కరోనా కష్టకాలంలో వైద్యులు, పోలీసులు, పారిశుద్ద్య కార్మికులు తమ సేవలు ఎంతగానే చేశారు.. చేస్తున్నారు. అలాగే ఫుడ్ డెలివరీ బాయ్స్ అందించిన సేవలు గొప్పగా […]