తెలుగులో బిగ్‌బాస్ షోకు విపరీతమైన క్రేజ్ ఉంది. అప్పటి వరకు ఓ వర్గం వారికి మాత్రమే తెలిసిన వారిని.. ప్రపంచానికి పరిచయం చేస్తుంది ఈ షో. సినీ సెలబ్రిటీలతో సమానమైన గుర్తింపు.. బిగ్‌బాస్ ద్వారా సాధ్యం అవుతుంది. ఇలా బిగ్‌బాస్ షో ద్వారా విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నవారిలో సెట్ శ్వేత ఒకరు. బిగ బాస్ షో ద్వారా సెట్ శ్వేతా అలియాస్ శ్వేతా వర్మ గురించి అందరికి తెలిసింది. బిగ్‌బాస్ హౌజ్‌లో కూడా తన ప్రవర్తనతో ప్రేక్షకుల్లో […]
సెట్టు శ్వేత ‘బిగ్ బాస్ 5 తెలుగు’ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. యానీ మాస్టర్‌కు ఒక వారం ఫ్రెండ్, మరో వారం డాటర్‌ను దూరం చేశాడు బిగ్ బాస్ అని అభిమానులు ఎంతో బాధ పడుతున్నారు. యానీ మాస్టర్ కూడా ఎంతగానో బాధపడిన విషయం తెలిసిందే. లోబో సీక్రెట్ రూమ్‌లో ఉండి హౌస్ యాక్టివిటీస్‌ని బాగా పరిశీలిస్తున్నాడు. సీక్రెట్ రూమ్‌లో ఒక అడ్వాంటేజ్ ఉన్నా కూడా.. ఈ వారం డైరెక్ట్ నామినేషన్స్‌లో ఉంటాడు […]
‘బిగ్ బాస్ 5 తెలుగు’ హౌస్‌లో వినోదం చూశాం, రొమాన్స్ చూశాం, టాస్కులు చూశాం, కొట్లాటలు చూశాం. తెలుగు బుల్లితెర ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్. ఈసారి హౌస్‌లోకి వచ్చిన వారిలో బాగా తెలిసిన పేర్లు షణ్ముక్, యాంకర్ రవి. షణ్ముఖ్ మొదటి వారంలో పెద్దగా పార్టిసిపేట్ చేసింది.. ఎంటర్‌టైన్ చేసింది ఏమీ లేదు. కింగ్ నాగార్జున కూడా అరె ఏంట్రా ఇది కాస్త ఆడరా అంటూ ట్రోల్ చేసిన విషయం […]
‘బిగ్ బాస్ 5 తెలుగు’ ఈ సీజన్ బాగా ఎంటర్‌టైనింగ్‌గా, వివాదాలు, సెన్సార్ కట్లు అబ్బో ఒకటేమిటి వివిధ కోణాలు, వింత చేష్టలతో ప్రేక్షకులకు మంచి వినోదమే అందుతోంది. ఈ సీజన్‌లో అంతా బానే ఉంది కానీ, బాగా వినిపిస్తున్న మాట హౌస్‌లో సగం మందికి పైగానే ముక్కు, మొఖం తెలియని వాళ్లు ఉన్నారు అని బాగా వినిపిస్తున్న మాట. మరి అలా అనుకుని ఊరుకోరు కదా గూగుల్ తల్లిని అడగటం మొదలెట్టారు. అలా తవ్వకాల్లో ఈ […]
సోమవారం అనగానే ‘బిగ్ బాస్ 5 తెలుగు’ అభిమానుల్లో ఎక్కడలేని ఉత్సాహం వస్తుంది. ఎందుకంటే ఏ రోజు ఎలాగున్నా.. సోమవారం మాత్రం అందరూ నిజాలే మాట్లాడుతారు. ఎందుకంటే అది నామినేషన్ జరిగే రోజు కాబట్టి. ఎప్పుడూ నామినేషన్ ప్రక్రియను బిగ్ బాస్ చాలా ఇంట్రస్టింగ్‌గా ప్లాన్ చేస్తాడు. గతవారం చెత్త బ్యాగులతో నామినేట్ చేసినట్లు ఈ వారం రంగు కాన్సెప్ట్‌ను తీసుకొచ్చాడు. సభ్యులందరినీ రెండు గ్రూపులుగా విడగొట్టి ఒక బృందంలోని సభ్యులు మరో బృందంలోని సభ్యులను నామినేట్ […]
తెలుగు బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజన్ 5 ఎట్టకేలకు మొదలైంది. బిగ్ బాస్-5 కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న కింగ్ నాగార్జున.. అందరికన్నా ముందుగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈసారి బిగ్ బాస్ హౌస్ ఎలా ఉందో.. ప్రేక్షకులకి క్లియర్ గా చూపించారు. ఇక సీజన్ 5 లో 18వ కంటెస్టెంట్‌గా శ్వేత వర్మ బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. శ్వేత వర్మ.. ఈ పేరు వినగానే అందరికీ […]