శ్వేత మృతి కేసులో పోస్టుమార్టం రిపోర్టు.. సీసీటీవీ దృశ్యాలు కీలకంగా మారనున్నాయి. ఈ నేపథ్యంలోనే పోలీసులు శ్వేత ఇంటితో పాటు చుట్టు పక్కల ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.
శ్వేత మృతిలో ఓ కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. శ్వేత తల్లి చెబుతున్న దాని ప్రకారం.. మణికంఠ చెల్లెలి భర్త శ్వేతపై లైంగిక వేధింపులకు పాల్పడటంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది.
శ్వేత మరణానికి గల కారణాలను పోలీసులు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కొత్త కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. శ్వేత తల్లి.. మణికంఠ చెల్లెలి భర్తపై లైంగిక వేధింపుల కేసు పెట్టింది. ఈ కేసులో తాజాగా మరో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది.
శ్వేత మరణానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కొత్త కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. శ్వేత తల్లి మణికంఠ చెల్లెలి భర్తపై లైంగిక వేధింపుల కేసు పెట్టింది.
బుధవారం విశాఖ బీచ్ లో అనుమానాస్పదంగా మృతి చెందిన గర్భిణీ శ్వేత కేసులో పలు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అత్తింటి వేధింపులు భరించలేక తన కూతురు చనిపోయి ఉంటుందని.. శ్వేత తల్లి రమాదేవి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
శ్వేత మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆమె శవం నగ్నంగా బీచులో కనిపించటం చర్చనీయాంశంగా మారింది. శ్వేత మరణం రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది.
శ్వేత పెళ్లి తర్వాత చాలా సార్లు తన తల్లికి ఫోన్ చేసింది. అత్తింట్లో తాను పడుతున్న కష్టాలను ఆమెకు చెప్పుకుంది. ముఖ్యంగా తన భర్త మీద ఉన్న ప్రేమను.. భర్త తనను పట్టించుకోకపోవటాన్ని తల్లికి చెప్పుకుని ఏడ్చింది.
‘బిగ్ బాస్ 5 తెలుగు’ హౌస్‌లో మాములుగా రచ్చ జరగడం లేదు. టాస్కుల మీద టాస్కులతో ఇంట్లోని సభ్యులు గెలుపు కోసం నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న కెప్టెన్సీ టాస్కులో అయితే కొట్టేసుకోవడమే మిగిలి ఉంది. అది కూడా జరుగుతుంది. రవి, లోబో, యానీ మాస్టర్‌లకు వచ్చిన కొత్త పవర్‌తో అది కూడచ్చు మనం. ఇప్పుడు ప్రస్తుతం యానీ మాస్టర్ హాట్ టాపిక్‌గా మారింది. శ్వేత- యానీ మాస్టర్ ఇద్దరూ తల్లీ కూతుళ్లుగా ఉంటున్న సంగతి […]
మాములుగా మనలో చాలా మందికి పాము అంటే భయం. ఇక 9 అడుగులు ఉండే తాచు పాముని చూస్తే పరుగులు తీయడం ఖాయం. ఇక మహిళల పరిస్థితి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉండే బొద్ధింకలు, బల్లులుకే వారు ప్రాణం పోయినట్టు అరుస్తారు. ఇక తాచుపాముని చూస్తే అంతే సంగతులు. కానీ.., ఓ యువతి మాత్రం తాచుపాముని చేతితో పట్టుకుని ఆడించింది. ఏ మాత్రం భయం లేకుండా ఆ పాముతో కలసి కెమెరాకి ఫోజులు ఇచ్చింది. […]