ఈ మద్య బాలీవుడ్ లో కొంత మంది సెలెబ్రెటీలకు బెదిరింపులు ఎక్కువయ్యాయి. ఆ మద్య స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కి బెదిరింపు లేఖ వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా నటి స్వర భాస్కర్ కి కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఆమెను చంపుతామని ఓ లేఖ వచ్చింది.. వెంటనే అలర్ట్ అయిన స్వరభాస్కర్ ముంబైలోని వెర్సోవా పోలీసులను ఆశ్రయించింది. స్వర భాస్కర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఇండస్ట్రీలో స్వర […]