గ్యాంగ్‌స్టర్ అతీఖ్ అహ్మద్‌పై కాల్పులు జరిపిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిచింది. దీనిపై యూపీ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తుండగా.. కొందరు మాత్రం ప్రభుత్వంపై మండి పడుతున్నారు. నటి స్వరా భాస్కర్ కూడా యూపీ ప్రభుత్వంపై సెటైర్లు వేసింది. ఆ వివరాలు..
నిత్యం రాజకీయాలతో బిజీ బిజీగా ఉంటూ.. బీజేపీపై విమర్శలు కురిపిస్తూ ఉండే రాహుల్ గాంధీ.. తాజాగా ఓ వెడ్డింగ్ రిసెప్షన్‌లో సందడి చేశారు. ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ వివాహ రిసెప్షన్ వేడుకకు హాజరయ్యారు రాహుల్ గాంధీ. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఆ వివరాలు..
ప్రముఖ నటి స్వర భాస్కర్ ఇటీవల తన పెళ్లి విషయాన్ని బయటపెట్టిన సంగతి విదితమే. చాన్నాళ్లు తమ రిలేషన్‌ను సీక్రెట్‌గా ఉంచిన స్వర.. ఎట్టకేలకు దాన్ని రివీల్ చేసింది. ఈ క్రమంలో తాజాగా ఫ్యాన్స్‌తో కొన్ని ఆసక్తికరమైన ఫొటోలు, వీడియోలను పంచుకుంది.
బాలీవుడ్‌లో ఫైర్ బ్రాండ్‌గా పేరొందిన స్వరా భాస్కర్ పెళ్లి ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఆమె పెళ్లిపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. అసలా వ్యక్తిని ఎలా పెళ్లి చేసుకుంటావు అని నిలదీస్తున్నారు.
గుట్టు చప్పుడు కాకుండా ఓ పొలిటికల్ లీడర్ ను పెళ్లి చేసుకుంది స్టార్ హీరోయిన్. ఇక తమ ప్రేమ, పెళ్లి ఎలా జరిందిందో ఓ షార్ట్ వీడియోలో పంచుకుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
బాలీవుడ్ లో ఎప్పుడూ ఏదో ఓ గొడవ. మొన్నమొన్నటి వరకు బాయ్ కాట్ ట్రెండ్ నడిచింది. ఈ ఏడాది ఒక్కటంటే కనీస ఒక్క సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర నిలబడలేకపోయింది. దానికి బాయ్ కాట్ ట్రెండ్ ఓ కారణమైతే, కంటెంట్ లేకపోవడం కూడా మరో మైనస్ అయింది. ఇక నెపోటిజం గురించి ఎప్పుడూ ట్రోల్స్ వస్తూనే ఉంటాయి. ఇవన్నీ పక్కనబెడితే.. కొన్నాళ్ల క్రితం జరిగిన ఈ విషయం.. మళ్లీ ఇప్పుడు చర్చకు దారితీసింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. […]
Movie news : ప్రముఖ హీరోయిన్ స్వరా భాస్కర్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఓ ఊబర్ డ్రైవర్ ఆమెకు సంబంధించిన వస్తువులను ఎత్తుకుపోయాడు. దీంతో తన వస్తువులు తనకు తెచ్చివాలంటూ సదరు కంపెనీకి కంప్లైంట్ చేసింది. వివరాల్లోకి వెళితే.. స్వరా భాస్కర్ ప్రస్తుతం అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో ఉన్నారు. నిన్న ఆమె అక్కడి యూనివర్శిటీ ఆప్ మిచిగాన్‌లో జరుగుతున్న కాన్ఫిరెన్స్‌కు హాజరుకావటానికి వెళుతోంది. ఇందుకోసం ఊబర్ క్యాబ్‌ను బుక్ చేసుకుంది. క్యాబ్ ప్రయాణం చేస్తున్న సమయంలో ఆమెకు […]
ప్రముఖ బాలీవుడ్ నటి స్వర భాస్కర్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమే స్వయంగా తన సోషల్‌మీడియా ద్వారా ప్రకటించారు. ‘నాకు కోవిడ్ పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉండి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా. కొన్ని రోజులుగా నన్ను కలిసిన వారంతా టెస్టులు చేయించుకోవాలి’ అని ట్వీట్ చేసింది. View this post on Instagram A post shared by Swara Bhasker (@reallyswara) దీంతో నెటిజన్లు ఆమెను ట్రోల్ […]