సామాన్య ప్రజల జీవితాల్లో మాదిరిగానే సినిమా వాళ్ల జీవితాల్లోను గొడవలు ఉంటాయి. అయితే అవి తీవ్ర రూపం దాల్చినప్పుడు మాత్రమే బయటకు వస్తాయి. ఆ సమయంలోనే కొన్ని సెలబ్రిటీ జంటలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటాయి. అలానే తాము పడిన కష్టాలను చెప్పుకుంటూ ఆవేదన వ్యక్తం చేస్తుంటారు. తాజాగా బాలీవుడ్ నటి ఒకరు.. తనకు అద్దెకు ఇల్లు దొరకడం కష్టంగా ఉందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇటీవల కాలంలో చాలా మంది హీరోయిన్లు వెండితెరపై ఎంతో గొప్పగా అలరిస్తున్నా.. రియల్ లైఫ్ లో ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు సోషల్ మీడియా వేధికగా చెబుతున్నారు. ఇప్పటికే సమంత, మమతా మోహన్ దాస్, నయనతార, నయనతార ఇలా ఎంతో మంది సినీ తారలు అరుదైన వ్యాధితో చికిత్స తీసుకుంటున్నామని తెలిపారు.
మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ గురించి తెలియని వారుండరు. ఎన్నో బాలీవుడ్ హిట్ చిత్రాలతో ఆమె ఆడియెన్స్ మనసు దోచుకున్నారు. అలాంటి సుస్మితకు సంబంధించిన ఓ వార్త ఆమె ఫ్యాన్స్‌ను ఆందోళనకు గురి చేస్తోంది.
ఆమె సీరియల్ నటి. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సుస్మితా సేన్ సోదరుడు రాజీవ్ సేన్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇక ఇది జరిగిన ఏడాదిన్నరకే విడిపోతున్నట్లు ప్రకటించి అందరికీ షాకిచ్చారు. ఆ తర్వాత కొన్నాళ్లకు బయటకొచ్చి.. కూతురు కోసం కలిసుండాలని అనుకుంటున్నట్లు చెప్పి ట్విస్ట్ ఇచ్చారు. సరే అంతా బాగానే ఉంది అనుకునే టైంలో, కలిసి రెండు నెలలు కూడా కాలేదు.. ఇక పూర్తిగా విడిపోవడానికి రెడీ అయిపోయారు. దీంతో వీళ్ల విడాకుల వ్యవహారం మరోసారి […]
సినీ రంగంలో డేటింగ్ లు, ప్రేమలు, పెళ్లిళ్లు, విడాలకులు సర్వ సాధారణం. అయితే ఒకరితో ప్రేమలోనో, డేటింగ్ లోనో ఉంటే అంతగా అభిమానులు పట్టించుకోరు. కానీ ఒకరితో ప్రేమలో ఉండి, మాజీ ప్రియుడితో చెట్టా.. పట్టాల్.. వేసుకుని తిరిగితే చూసే వారికి కూడా వెగటుగానే ఉంటుంది. తాజాగా ఇలాంటి పనే చేసిన బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ సుస్మితా సేన్ నెటిజన్స్ నుంచి విమర్శలకు గురి అవుతోంది. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే.. సుస్మితా సేన్.. […]
Sushmita Sen: ప్రేమ.. ఊహలకందని ఓ అద్భుతమైన భావం. నిజమైన ప్రేమకు ఎల్లలు ఉండవు. కులం, మతం, ప్రాంతాలు అడ్డు కాదు.. వయసుతో పనిలేదు. 16 ఏళ్ల పడుచు వారి మధ్య ప్రేమ పుట్టొచ్చు.. అలాగే, 60 ఏళ్ల ముసలి వారి మధ్య కూడా ప్రేమ పుట్టొచ్చు. ప్రేమకు వయసు ఎప్పుడూ అడ్డుకాదు. ఈ విషయాన్ని గుర్తించలేని కొందరు నెటిజన్లు సెలెబ్రిటీల బంధాలపై అనవసరపు కామెంట్లు చేస్తున్నారు. వయసు తేడాతో ప్రేమలో పడ్డ వారిపై ఆన్‌లైన్ వేదికగా […]
ఐపీఎల్ సృష్టికర్త, మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ గత కొద్దిరోజులుగా వార్తల్లో నిలవడం చూస్తూనే ఉన్నాం. సుస్మితాతో తాను డేట్ చేస్తున్నట్లు లలిత్ మోదీ ప్రకటించిన తర్వాత నుంచి వారిపై పలు కోణాల్లో వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే వచ్చే వార్తలు, విమర్శలు, ట్రోలింగ్ పై లలిత్ మోదీ స్పందించాడు. కాస్త ఘాటుగానే స్పందించాడని చెప్పాలి. బీసీసీఐతో పాటు అటు మీడియాపై కూడా తన అక్కసును వెళ్లగక్కాడు. తన మాజీ భార్య, సుస్మితా సేన్, నెల్సన్ మండేలా, […]
1994లో మిస్ యూనివర్స్ గా విజయం సాధించిన సుస్మితా సేన్ బాలీవుడ్ లో అనేక చిత్రాల్లో నటించి మంచి నటిగా గుర్తింపును తెచ్చుకుంది. ఇక నాలుగు పదుల వయసు దాటిన ఈ సుందరి అందం ఇంకా చెక్కుచెదరలేదు. తన అందం, అభినయంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న సుష్మితా సేన్ అప్పట్లో తనకన్న చిన్నవాడైన రోమన్ షాల్ తో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. దీంతో కొన్నాళ్ల పాటు వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. […]
ఐపీఎల్ సృష్టికర్త, మాజీ ఐపీఎల్ చైర్మన్ లలిత్ మోడీ.. మాజీ విశ్వసుందరి, నటి సుష్మితా సేన్ ఒకరికొకరు ప్రేమలో ఉన్నారు. ఈ విషయాన్ని స్వయానా లలిత్ మోడీ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. సుష్మితను తన భాగస్వామిగా పరిచయం చేస్తూ వీరిద్దరూ కలిసి ఉన్న పలు ఫొటోలను షేర్ చేశాడు. సుష్మితతో సన్నిహితంగా దిగిన ఫొటోలను షేర్ చేసిన ఆయన..’మాల్దీవుల్లో షికార్లు కొట్టాక లండన్‌లో ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్నా. నా బెటర్ హాఫ్ (సుష్మిత)తో కొత్త […]
గ్లామర్ ఫీల్డ్‌లో ప్రేమించుకోవడం.. కొన్నేళ్లపాటు కలిసి ఉండటం.. ఆ తర్వాత బ్రేకప్ చెప్పుకోవడం చాలా కామన్. ఇంకా కొంతమంది అయితే.. తమ బంధానికి ఎలాంటి ముగింపు ఉంటుందో అనే విషయం కూడా ఆలోచించకుండా పిల్లల్ని కంటారు. మోడలింగ్, సినిమా ప్రపంచంలో ఇవన్ని సర్వ సహజం. ఇప్పటికే ఇండస్ట్రీలో పలువురు సీనియర్ హీరోయిన్లు, హీరోలు ఇంకా పెళ్లి ఊసేత్తకుండా నచ్చిన వారితో డేటింగ్ చేస్తూ జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. అదేమంటే.. మా బంధం పెళ్లి వరకు కొనసాగడం కఫ్టం […]