ప్రభుత్వ ఆస్పత్రులను అద్బుతంగా తీర్చి దిద్దామని.. మెరుగైన వసతులను ఏర్పాటు చేశామని.. ఎప్పటికప్పుడు డాక్టర్లు అందుబాటులో ఉంటారని ప్రభుత్వాలు చెబుతుంటాయి.. కానీ రోగులు మాత్రం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని నిత్యం ఆరోపణలు గుప్పిస్తూనే ఉంటారు.
మామూలుగా అత్తింటి వేధింపులను తట్టుకోలేక కోడలు ఇంటి ముందు నిరసనకు దిగినట్లు చాలా సార్లు వార్తలు చూశాం. విన్నాం. కానీ ఇక్కడ సీన్ రివర్స్. అత్తింటి ముందు అల్లుడు ధర్నాకు దిగుతోన్న ఘటన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ ఘటన తెలంగాణలో చోటుచేసుకుంది.
ఈ మద్య ప్రతిరోజూ ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.. ఎంతో మంది అమాయకులు కన్నుమూస్తున్నారు.. వికలాంగులవుతున్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, డ్రైవర్ల నిర్లక్ష్య, అతి వేగం ఇందుకు కారణం అంటున్నారు అధికారులు. కొన్నిసార్లు బస్సుల్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయి.
ఈ మధ్యకాలంలో తరచూ ఏదో ఒక ప్రాంతంలో అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. షార్ట్ సర్క్యూట్ వంటి ఇతర కారణాలతో ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ అగ్నిప్రమాదాల కారణంగా ఎందరో అమాయకులు సజీవ దహనం అవుతున్నారు. మరికొందరు కాలిన గాయాలతో నరకయాతన అనుభవిస్తున్నారు. తాజాగా సుర్యాపేట జిల్లాలో ఆర్టీసీ బస్సులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
ఆమెకు పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్త ఉద్యోగరిత్యా చెన్నైలో ఉంటున్నాడు. దీంతో అప్పటి నుంచి ఆ మహిళ పుట్టింట్లోనే ఉంటూ పిల్లలను చదివించుకుంటుంది. అయితే ఉన్నట్టుండి ఈ మహిళ ఇలా చేయడంతో ఆమె భర్త, తల్లి ఒక్కసారిగా షాక్ గురయ్యారు. అసలేం జరిగిందంటే?
ఈ మద్య తెలుగు రాష్ట్రాల్లో వరుసగా గుండెపోటుతో కన్నుమూస్తున్నారు. కారణాలు ఏమైనా అప్పటి వరకు మనతో హ్యాపీగా గడిపిన వారు.. హఠాత్తుగా గుండెపోటుతో కుప్పకూలిపోతున్నారు. హాస్పిటల్ కి తరలించే లోపే కన్నుమూస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.
వివిధ కారణాలతో తరచూ కాలేజీ, పాఠశాల భవనాల్లో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా సూర్యాపేట జిల్లాలోని ఓ కళాశాల భవనం మెట్ల రెయిలింగ్ కుప్పకూలి పోయింది. ఈ ప్రమాదంలో పది మంది విద్యార్థులు..
పేరు ఎల్లమ్మ. వయసు 48 ఏళ్లు. భర్త గతంలోనే మరణించాడు. దీంతో ఆ మహిళ అప్పటి నుంచి గ్రామంలో కూలీనాలీ చేసుకుంటూ తన పిల్లలను పెంచి పెద్ద చేసింది. అయితే ఎప్పటిలాగే బుధవారం కూడా ఉపాధి పనులకు వెళ్లింది. కానీ, సాయంత్రం శవమై ఇంటికి వచ్చింది. అసలేం జరిగిందంటే?
సినిమా పేరుతో ఇండస్ట్రీలో చాలానే మోసాలు జరుగుతున్నాయి. గతంలో ఇలాంటి సంఘటనలు అనేకం చూసాము. సినిమా తీస్తున్నామని, పెద్ద పెద్ద సినిమాల్లో పెట్టుబడులు పెడితే బాగా లాభాలు వస్తాయని చెప్పి మోసం చేసేవాళ్ళు ఉంటారు. ఇంకొంతమంది అమాయకులను టార్గెట్ గా చేసుకుని సినిమా ఆఫీసులు తెరిచి మోసాలకు పాల్పడుతుంటారు. సినిమా తీస్తున్నామని చెప్పి డబ్బు, సమయం రెండూ వృధా చేస్తుంటారు. అలాంటి వాళ్లలో సినీ నటుడు నవీన్ రెడ్డి ఒకరు. సినిమా పేరుతో కంపెనీ డైరెక్టర్లను మోసం […]
ఫొటోలో కనిపిస్తున్న మహిళ పేరు నిర్మల. గత కొన్నేళ్ల కిందట శ్రీనివాస్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలం పాటు ఈ దంపతుల దాంపత్య జీవితం సాఫీగానే సాగుతూ వచ్చింది. అంతా సంతోషంగా ఉందనుకున్న తరుణంలోనే భర్త అసలు రూపం బయటపడింది. ఇక కట్టుకున్న పెళ్లాం అని చూడకుండా ఊహించని దారుణానికి పాల్పడ్డాడు. తాజాగా వెలుగు చూసిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలగా మారుతోంది. ఈ దారుణ ఘటనలో అసలేం జరిగిందనే […]