సూర్యపేట- ప్రేమ పేరుతో సమాజంలో దారుణాలు జరగుతున్నాయి. ప్రేమించిన వారి కోసం ఏమైనా చేసే రోజుల నుంచి ప్రేమించిన వారినే అబాసు పాలు చేస్తున్న ఘటనలు చాలా వెలుగుచూస్తున్నాయి. తాజాగా సూర్యాపేట జిల్లాలో బాలికను ప్రేమ పేరుతో నమ్మించి, ఆమె నగ్న వీడియోను చిత్రీకరించిన యువకుడు, దాన్ని ఏకంగా తన వాట్సప్ స్టేటస్‌లో పెట్టాడు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ మండలంలోని శ్రీనివాసపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ గ్రామానికి చెందిన దళిత బాలిక ఇంటర్ మొదటి […]