మెగాస్టార్ చిరంజీవి సతీమణి శ్రీమతి సురేఖ కొణిదెల, పాపులర్ యాక్ట్రెస్ రాశీల మధ్య కూడా మంచి అనుబంధం ఉందని తెలుస్తోంది. ఈ మేరకు మీడియా, సోషల్ మీడియాలో ఆసక్తికర కథనాలు వస్తున్నాయి.
దివంగత హాస్యనటుడు అల్లు రామలింగయ్య శత జయంతి వేడుకలను హైదరాబాద్ పార్క్ హయత్ హోటల్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పుస్తకావిష్కరణ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్ సహా మెగా కుటుంబ సభ్యులు, సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు నటులు, హాస్యనటులు హాజరయ్యారు. ఇక ఈ వేడుకను పురస్కరించుకుని చిరంజీవి అల్లు రామలింగయ్యతో ఉన్న అనుబంధాలను గుర్తుచేసుకున్నారు. అలా మాట్లాడుతూ ఆయన సతీమణి […]
చిత్ర పరిశ్రమలో అభిమాన సినీతారలకు సంబంధించి ఏ విషయమైనా అభిమానులకు ఆనందాన్నే కలిగిస్తుంది. అందుకే అభిమాన తారలు ఎలాంటి మంచి పని చేపట్టినా, ఎన్ని సినిమాలు చేసినా ఫ్యాన్స్ సపోర్ట్ గా నిలుస్తూనే ఉంటారు. అయితే.. సినిమాల వరకు ఓకే.. కానీ, ఫేవరేట్ స్టార్స్ పర్సనల్ విషయాలు కూడా ఫ్యాన్స్ కి ఇంటరెస్టింగ్ గానే ఉంటాయి. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి పెళ్లికి సంబంధించి ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. చిరంజీవికి, ఆయన సతీమణి సురేఖతో పెళ్లి […]