మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా పరిశ్రమలోకి అడుగుపెట్టిన రామ్ చరణ్ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. ఇక స్టార్ గా ఎంత ఎదిగిన బిడ్డగా ఒదిగి ఉన్న తీరు అద్భుతం. అందుకు నిదర్శనంగా నిలుస్తోంది.. తాజాగా రామ్ చరణ్ తన తల్లి పుట్టిన రోజునాడు షేర్ చేసిన ఓ ఫోటో..
మహా శివరాత్రి వేడుకలు దేశవ్యాప్తంగా ఆరంభమయ్యాయి. అభిషేక ప్రియుడైన శివుడ్ని దర్శించుకునేందుకు భక్తులు ఆలయాలకు పోటెత్తారు. శివలింగంపై కాసిన్ని నీళ్లు పోస్తూ శివనామాన్ని జపిస్తున్నారు. సెలబ్రిటీలు కూడా ఈ పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు.
మెగా ఫ్యామిలీలోకి వారసుడు రాబోతున్నాడనే విషయాన్ని కొన్నిరోజుల క్రితమే మెగాస్టార్ చిరంజీవి గ్రాండ్ గా అనౌన్స్ చేశారు. దీంతో చరణ్ ఫ్యాన్స్ తెగ ఆనందంలో ఉన్నారు. ఇతర సెలబ్రిటీలు కూడా సోషల్ మీడియా వేదికగా వాళ్లకు శుభాకాంక్షలు చెబుతూ విష్ చేస్తున్నారు. ఇక ప్రెగ్నెన్సీ ప్రకటించిన తర్వాత పుట్టింటికి వెళ్లిన ఉపాసన.. కుటుంబ సభ్యులు అందరితోనూ చాలా సంతోషంగా గడిపింది. ఈ క్రమంలోనే కొన్ని ఫొటోస్ ని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఇవి కాస్త […]
రోజా… రెండు తెలుగు రాష్ట్రాలో పరిచయం అక్కర్లేని పేరు. సినీ నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాందించుకున్నారు. అనంతరం రాజకీయాలోకి ఎంట్రీ ఇచ్చి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్ని నిలబడ్డారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి.. ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతున్నారు. ఇక రోజా కుమార్తె పేరు అన్షు మాలిక. ఈమె రచయిత అన్న సంగతి చాలా మందికి తెలియదు. సినీ పరిశ్రమ వైపు చూడకుండా, అన్షు మాలిక, రచన వైపు మళ్ళింది. ఈ క్రమంలో అనేక అవార్డులు సొంతం […]
మెగాస్టార్ చిరంజీవి, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో ‘ఆచార్య’ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో మరో ముఖ్యపాత్రలో మెగా పవర్ స్టార్ రాంచరణ్ (సిద్ద) పాత్రలో కనిపించబోతున్నారు. సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ పతకాలపై ఈ చిత్రం నిర్మితమవుతోంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. కాజల్ అగర్వాల్, పూజ హెగ్డేలు ఈ సినిమాలో హీరోయిన్లుగా మెరవబోతున్నారు. ఇది చదవండి: నీ ఫ్యాన్స్ కి కూడా భయపడను.. సుధీర్ పై కమెడియన్ […]