బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు వినోదాత్మక కార్యక్రమాలు ఎన్నో ప్రవేశ పెడుతున్నారు టీవీ ఛానల్స్ నిర్వాహకులు. ఎంటర్టైన్ మెంట్ అంటే.. ఇప్పటివరకు కామెడీ షోస్ ఎక్కువగా చూస్తున్నాం. కానీ.. డాన్స్ కి సంబంధించి చాలా తక్కువే ఉన్నాయని చెప్పాలి. ఈ క్రమంలో తాజాగా ‘బిగ్ బాస్ జోడి’ అంటూ డాన్స్ ఎంటర్టైన్ మెంట్ షోని నిర్వహించబోతున్నారు. పేరులోనే బిగ్ బాస్ అని ఉంది.. కాబట్టి, ఇప్పటివరకు బిగ్ బాస్ లో పాల్గొన్న కంటెస్టెంట్స్ అందరూ ఇందులో జంటలుగా పర్ఫర్మ్ […]
సూపర్ స్టార్ కృష్ణపై ఈ నెల 15న గుండెపోటుతో మరణించిన విషయం తెలిసింది. ఆయన మరణంతో సినీ పరిశ్రమ ఒక్కసారిగా కన్నీటి సంద్రంలో మునిగిపోయింది. ఇక ఆయన మరణవార్త తెలియగానే ఎందరో సినీ నటులతో పాటు రాజకీయ ప్రముఖులు సైతం ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. తల్లి ఇందిరా దేవి మరణాన్ని మరువకముందే తండ్రి కృష్ణ మరణించడంతో మహేష్ బాబు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఇకపోతే కృష్ణ మరణానంతరం ఆయన కుటుంబ సభ్యులు ఆదివారం పెద్ద కర్మను నిర్వహించారు. […]
లెజెండరీ తెలుగు యాక్టర్ ఘట్టమనేని కృష్ణ ఇటీవల కన్నుమూసిన విషయం తెలిసిందే. తెలుగు చిత్రపరిశ్రమతో పాటు అశేషమైన వీరాభిమానులు ఆయన అంతిమ సంస్కారాలలో పాల్గొని కన్నీటి వీడ్కోలు పలికారు. ఇప్పుడు కృష్ణ అస్థికలను ఆయన తనయుడు మహేష్ బాబు.. విజయవాడలోని పవిత్ర కృష్ణానదిలో నిమజ్జనం చేయనున్నట్లు తెలుస్తోంది. సోమవారం మధ్యాహ్నం మహేష్ బాబు తన కుటుంబ సభ్యులు, సన్నిహితులతో కలిసి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయనున్నారు. ఇక ఇప్పటికే మహేష్ బాబు తన ఫ్యామిలీతో విజయవాడకు చేరుకున్నారు. […]
పిల్లలు తండ్రికి తగ్గ తనయులు అనిపించుకున్నప్పుడు శభాష్ అనడమే కాదు, రాంగ్ రూట్ లో వెళ్తున్నప్పుడు వద్దని వారించడం, వెళ్ళినప్పుడు తప్పు అని వేలెత్తి చూపడం కూడా తండ్రి బాధ్యత. మంచి పని చేసినప్పుడు ప్రశంసలే కాదు, తప్పు చేసినప్పుడు విమర్శలు కూడా అవసరమే. అలా విమర్శిస్తేనే తండ్రిగా తన కొడుకుని ఉన్నత స్థానంలో చూసుకోగలుగుతారు. అలా తన కొడుకుని ఉన్నతమైన స్థానంలో చూడాలనుకున్న వారిలో సూపర్ స్టార్ కృష్ణ ఒకరు. మహేష్ బాబు గొప్ప సినిమా […]
తెలుగు ఇండస్ట్రీలో ఈ సంవత్సరం వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. దిగ్గజ నటులు వరుసగా కన్నుమూశారు. రెబల్ స్టార్ కృష్ణం రాజు లేరన్న విషాదం నుంచి కోలుకోకముందే.. సూపర్ స్టార్ కృష్ణ కన్నుమూశారు. సోమవారం ఆయనకు గుండెపోటు రావడంతో హైదరాబాద్ లోని కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించారు. మంగళవారం ఆయన తెల్లవారుజామున 4.09 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. తెలుగు తెరపై ఎన్నో సాహసాలు, ప్రయోగాలు చేసి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్న సూపర్ స్టార్ కృష్ణ కోట్లమంది […]
సూపర్ స్టార్ కృష్ణ మృతి పట్ల యావత్ సినీ, ప్రేక్షక లోకం తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తుంది. సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి కృష్ణ అభిమానుల వరకూ ఆయన మృతిని జీర్ణించుకోలేకపోతున్నారు. అభిమానుల సందర్శనార్థం కృష్ణ పార్థివ దేహాన్ని పద్మాలయ స్టూడియోస్ లో ఉంచారు. ఆయన పార్థివ దేహాన్ని చూసేందుకు అభిమానులు వేలాదిగా తరలి వచ్చారు. ఏపీ సీఎం జగన్, గవర్నర్ తమిళ్ సై సహా పలు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా అక్కడే ఉండడంతో వారి […]
సూపర్ స్టార్ కృష్ణ మరణాన్ని ఇండస్ట్రీ ఇప్పటికీ తీసుకోలేకపోతుంది. స్టార్ సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు ప్రతి ఒక్కరూ కూడా ఆయన, ఇక లేరు అనే నిజాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఇక కృష్ణని చివరి సారి చూసేందుకు పద్మాలయా స్టూడియోస్ లో ఆయన పార్థివ దేహాన్ని ఉంచారు. ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి ఆయనకు నివాళి అర్పిస్తున్నారు. అయితే జగన్ తోపాటు బాలయ్య వచ్చిన సమయంలో ఓ అరుదైన సంఘటన జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా […]
తెలుగు చిత్ర పరిశ్రమలో నవంబర్ 15 ఓ చీకటి రోజుగా మిగిలిపోయింది. ఓ ధృవతార భువి నుంచి దివికేగి పోయింది. అసమాన్య సాహసాలే ఆయన ఇంటి పేరుగా.. అలుపెరగని శ్రమే ఆయన ఒంటి పేరుగా, చిత్ర పరిశ్రమలో ఘనమైన కీర్తి గడించిన ఓ మహోన్నత శిఖరం మంగళవారం కన్నుమూసింది. సూపర్ స్టార్ కృష్ణ.. తెలుగు చిత్రపరిశ్రమలో ఆయనో కౌబాయ్.. ఓ అల్లూరి.. ఓ గూఢాచారి. సినిమాలు తీయడానికే ఆపసోపాలు పడుతున్న కాలంలో కొత్త టెక్నాలజీతో.. తెలుగు సినీ […]
ప్రతి ఒక్కరి జీవితంలోనూ కష్టాలు వస్తూనే ఉంటాయి. వాటి గురించి మన సన్నిహితులకు తప్పించి బయటకు వాళ్లకు పెద్దగా తెలియవు. మన బాధని పంచుకోవలన్నా, మనకు ధైర్యం చెప్పి ఓదార్చాలన్నా సరే వాళ్లే ముందుంటారు. ఇక సూపర్ స్టార్ కృష్ణ.. మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈ క్రమంలోనే స్టార్ సెలబ్రిటీల దగ్గర నుంచి ఫ్యాన్స్ వరకు ప్రతి ఒక్కరూ కూడా నివాళులర్పిస్తున్నారు. ఆయన టాలీవుడ్ కి మిగిల్చిన తీపి గుర్తులని నెమరవేసుకుంటున్నారు. ఆయనకు ప్రగాఢ సానుభూతి […]
తెలుగు చలన చిత్రసీమలో తనదైన ముద్రవేసి, కోట్లాది మంది అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన సూపర్ స్టార్ కృష్ణ.. అనారోగ్య సమస్యలతో మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈ క్రమంలోనే ఆయన మృతికి సంతాపం తెలియజేస్తూ స్టార్ హీరోల దగ్గర నుంచి నటీనటులు, సామాన్యుల వరకు ప్రతి ఒక్కరూ ఎమోషనల్ అయ్యారు. ఆయన సినిమాల్ని గుర్తుచేసుకుంటా సోషల్ మీడియాలో నివాళి అర్పిస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా కృష్ణ సేవల్న గుర్తుచేసుకున్నారు. ఆయన మరణం.. తెలుగు […]