సన్నిలియోన్ ఒకప్పుడు పోర్న్ స్టార్‌గా ప్రపంచంలోనే నెంబర్ వన్‌గా నిలిచారు. తర్వాత కాలంలో పోర్న్ పరిశ్రమకు దూరం అయ్యారు. ప్రస్తుతం సినీ నటిగా దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపుతెచ్చుకున్నారు.
అమితాబ్ బచ్చన్ ముంబయి పశ్చిమ శివారు ప్రాంతమైన అంధేరిలో కొత్త డూప్లెక్స్ అపార్టుమెంట్ కొనుగోలు చేశారు. ఇంతకీ దీని ధర ఎంతో తెలుసా.. అక్షరాల 31 కోట్ల రూపాయలు. ఇది 5704 చదరపు అడుగులు ఉంటుందట. 34 అంతస్తుల ఈ భవనం నిర్మాణంలో ఉంది. ఇందులో ఆయన కొనుగోలు చేసింది 27, 28 అంతస్తులలో. ఈ భవనానికి ఆరు కారు పార్కింగ్‌లు ఉన్నాయి. అమితాబ్ బచ్చన్ గత ఏడాది డిసెంబర్ 31న దీన్ని కొనుగోలు చేసి, ఈ […]