సెలబ్రిటీలకు సంబంధించిన వార్తలు అంటే జనాలు ఆసక్తి కనబరుస్తారు. దీన్ని క్యాష్ చేసుకోవడం కోసం కొన్ని సైట్లు, యూట్యూబ్ చానెల్స్ తప్పుడు వార్తలు ప్రచారం చేస్తాయి. తాజాగా సింగర్ సునీతకు సంబంధించి ఇలాంటి తప్పుడు వార్త ఒకటి ప్రచారం అవుతోంది. దీనిపై ఆమె క్లారిటీ ఇస్తూ ఘాటుగా స్పందించారు. ఆ వివరాలు..
సింగర్ సునీత గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఏళ్లుగా తన గాత్రంతో ప్రేక్షకులను అలరిస్తున్నారు సింగర్ సునీత. గాయనిగానే కాక.. డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా కూడా రాణిస్తున్నారు సునీత. కొన్ని ఏళ్ల క్రితం రెండో వివాహం చేసుకున్నారు సింగర్ సునీత. ఇక ఆమెకు మొదటి భర్త ద్వారా ఓ కుమార్తె, కుమారుడు సంతానం ఉన్నారు. కుమార్తె సింగర్‌గా రాణించే ప్రయత్నంలో ఉండగా.. కుమారుడు హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు. తాజాగా ఇందుకు సంబంధించిన షూటింగ్ […]
కోయిలను మించిన తీయని స్వరంతో ఏళ్లుగా అభిమానులను అలరిస్తోంది సింగర్ సునీత. సినిమాల్లో పాటలు పాడటమే కాక.. పలువురు హీరోయిన్లకు.. సునీత డబ్బింగ్ చెబుతారు. ఇక తీయని స్వరమే కాక.. అందమైన రూపం సునీత సొంతం. సినిమాలు, ప్రైవేట్ ఆల్బమ్స్ అన్ని కలిపి వందల పాటలు పాడారు సునీత. ఇక సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టీవ్‌గా ఉంటారు సునీత. వెకేషన్స్, ఇంట్లో శుభకార్యాలు, పిల్లలకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు సునీత. తాజాగా వచ్చిన […]
‘ప్రతి మగాడి విజయం వెనక ఓ ఆడది ఉంటుంది’.. ఒకప్పుడు ఈ సామెతని నిరూపించేవారు. ప్రస్తుతం మాత్రం ప్రియుడితో కలిసి భర్తని చంపిన భార్య, భర్త హత్య కోసం భార్య భారీ స్కెచ్ లాంటి వార్తలు రోజూ చూస్తున్నాం. అయితే ఈ కాలంలో కూడా భర్త కోసం త్యాగం చేసే భార్య ఉండటం చాలా అరుదు. ఒకవేళ అలా ఉంటే మాత్రం అతడి కంటే అదృష్టవంతుడు మరొకడు ఉండడు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పుకొంటున్నాం అంటే… పంచ్ […]
Sushmita Sen: ప్రేమ.. ఊహలకందని ఓ అద్భుతమైన భావం. నిజమైన ప్రేమకు ఎల్లలు ఉండవు. కులం, మతం, ప్రాంతాలు అడ్డు కాదు.. వయసుతో పనిలేదు. 16 ఏళ్ల పడుచు వారి మధ్య ప్రేమ పుట్టొచ్చు.. అలాగే, 60 ఏళ్ల ముసలి వారి మధ్య కూడా ప్రేమ పుట్టొచ్చు. ప్రేమకు వయసు ఎప్పుడూ అడ్డుకాదు. ఈ విషయాన్ని గుర్తించలేని కొందరు నెటిజన్లు సెలెబ్రిటీల బంధాలపై అనవసరపు కామెంట్లు చేస్తున్నారు. వయసు తేడాతో ప్రేమలో పడ్డ వారిపై ఆన్‌లైన్ వేదికగా […]
గత కొంత కాలంగా ఏపిలో అధికార పక్షానికి ప్రతిపక్షం టీడీపీ మద్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఇటీవల మద్యం బ్రాండ్లపై టీడీపీ నేతలు పెద్ద ఎత్తున గొడవ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మాజీ మంత్రి పరిటాల సునీత, టీడీపీ నేత పరిటాల శ్రీరామ్‌తో పాటు మరో 39 మంది టీడీపీ నేతలపై కేసు నమోదు అయ్యింది. 30 పోలీసు యాక్ట్ నిబంధనలు ఉల్లంఘించడంతో పాటు ఎలాంటి అనుమతులు లేకుండా భారీ ర్యాలీ బహిరంగ సభ నిర్వహించారంటూ […]
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ఏపీలో కలకలం రేపుతుంది. సీబీఐ ఛార్జి షీటు వేయడంతో ఈ అంశం మరింత వేడెక్కింది. అయితే ఈ హత్య కేసు రాజకీయంగా అనేక మలుపులు తిరుగుతుంది. వివేకా హత్య జరిగి దాదాపు మూడు సంవత్సరాలు కావొస్తోంది. అయితే ఇప్పటి వరకు ఈ కేసు విచారణ సరిగా జరగలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ కేసు విచారణలో ఆలస్యం కారణంగా సీఎం జగన్ కి సొంత జిల్లా ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత […]
హైదరాబాద్- ఈ మధ్య సమాజంలో జరుగుతున్న కొన్ని ఘటనలు చూస్తే ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ముఖ్యంగా వివాహేతర సంబంధాలు విపరీతంగా పెరిగిపోయాయి. పెళ్లై పిల్లులున్న వారు కూడా వ్యామోహంలో పడి చెడు దారి పడుతున్నారు. దీంతో చాలా కుటుంబాలు ఛిన్నా భిన్నం అవుతున్నాయి. అంతే కాదు పచ్చని సంసారం చిచ్చు రేగి, హత్యలు, ఆత్మహత్యల వరకు దారితీస్తున్నాయి. ఐతే సాధారనంగా మగాళ్లు భార్య ఉండగానే, మరో మహిళతో సంబందం పెట్టుకోవడం పరిపాటి. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. […]
స్పెషల్ డెస్క్– పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయని అంటుంటారు పెద్దలు. అదే సమయంలో ప్రేమకు వయసుతో సంబంధం లేదు మనసుతో సంబంధం అని కూడా ఉంటారు. తెలంగాణలో జరిగిన ఓ వివాహాన్ని చూస్తే ఈ రెండు నిజమే అని అనిపించక మానదు. ఎంతుకంటే లేటు వయసు పెద్దాయన ఓ యువతితో ప్రేమలో పడ్డాడు. అంతే కాదు పెళ్లి కూడా చేసుకున్నాడు. ఆ పెద్దాయనకు 73 ఏళ్ళు ఐతే, ఆమెకు 26 ఏళ్ళు. ఇద్దరి మధ్య 47 ఏళ్ల వ్యత్యాసం […]
తెలుగు బుల్లితెరపై యాంకర్ ప్రదీప్ మాచిరాజు వేగంగా దూసుకెళ్తున్నాడు. తనదైన కామెడీ టైమింగ్ డైలాగ్‌తో యాంకరింగ్‌లో తనక ఎవరూ సాటి లేరని నిరూపిస్తున్నాడు. తెలుగు బుల్లితెరపై ఎంతమంది యాంకర్లు ఉన్నా ప్రదీప్ తర్వాతే అని చెప్పక తప్పదు. ఇక లేడీ యాంకర్స్‌ను కూడా పక్కనబెట్టే సత్తా ప్రదీప్‌కు ఉంది. అయితే ప్రదీప్ 30 రోజుల్లో ప్రేమించంటం ఎలా అనే సినిమాలో హారోగా నటించి ప్రసంశలు అందుకున్నాడు. ఇందులో ప్రదీప్ నటనకు ప్రేక్షకులు మంచి మార్కులే వేశారు. దీంతో […]