తీరిగ్గా గమనిస్తే ఈ ఒక్క ఫోటోలోనే ఇద్దరు సెలబ్రిటీలను గుర్తు పట్టొచ్చు. పైగా వీరిద్దరు బంధువులు. సినిమా ఇండస్ట్రీలో వేర్వేరు శాఖల్లో పని చేస్తున్నారు. వారి వారి రంగాలలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
సినిమా చూసి అల్లు అర్జున్ వంటి టాప్ స్టార్స్ ట్వీట్ చేస్తున్నారు. అలాగే ఈ ‘సామజవరగమన’ ఛాన్స్ మిస్ చేసుకున్న అన్ లక్కీ హీరో ఇతనే అంటూ కొన్ని వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి.
తాజాగా వచ్చిన ఓ పాన్ ఇండియా సినిమాలో తనకు ఓ హీరోకు మధ్య జరిగిన చాలా సీన్స్ ను తొలగించినట్లు హీరోయిన్ ఆవేదన వ్యక్తం చేసింది. తన పాత్రకు వస్తున్న ఆదరణ చూస్తే చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది.
ఇటీవల పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన మరో తెలుగు సినిమా 'మైఖేల్'. సందీప్ కిషన్ నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్.. ఓటిటి రిలీజ్ కి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.
టాలీవుడ్‌లో వైవిధ్యమైన సినిమాల్లో నటిస్తాడని పేరు తెచ్చుకున్న హీరోల్లో సందీప్ కిషన్ ఒకడు. ఆయన నుంచి ఓ మూవీ వస్తోందంటే చాలు అందులో కొత్తదనం ఉంటుందని ప్రేక్షకులు కూడా డిసైడ్ అయిపోతారు. అందుకే ఆయనకు యూత్ ఆడియెన్స్‌లో మంచి క్రేజ్ ఉంది. అలాంటి సందీప్ కిషన్ నటించిన తాజా మూవీ ‘మైఖేల్’. ఈ శుక్రవారం బిగ్ స్క్రీన్లలో విడుదలైందీ చిత్రం. ఈ సందర్భంగా తన సినిమాకు సంబంధించిన విషయాలతో పాటు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికరమైన […]
సాధారణంగా ఇండస్ట్రీలో కాంబినేషన్ కు ఉన్న క్రేజే వేరు. టాలీవుడ్ లో హీరో – డైరెక్టర్, హీరో – హీరోయిన్ ల జోడీలకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. అయితే ఒక సినిమా హిట్ అయ్యి.. ఆ మూవీలో హీరో-హీరోయిన్ ల మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకుల హృదయాలను కొల్లగొడితే చాలు, వారి నుంచి మరో మూవీ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తుంటారు. ఈ క్రమంలోనే వారిద్దరు ఎక్కడైనా మీడియా కంటపడితే.. వారు ప్రేమలో ఉన్నారనో, డేటింగ్ లో ఉన్నారనో […]