ఈ ఫోటోలో ఉన్న పిల్లల్ని గుర్తుపట్టారా? ఓ కుర్రాడు తన చేతిలో ఒక రెండు, మూడేళ్ళ పిల్లాడిని ఎత్తుకున్న ఫోటో అది. ఆ ఎత్తుకున్నది ఎవరో కాదు, టాలీవుడ్ మన్మధుడు నాగార్జున. ఆ విషయం ఫోటో చూస్తేనే అర్ధమవుతుంది. మరి నాగ్ చేతిలో ఉన్న ఆ బుజ్జోడు ఎవరో గుర్తుపట్టారా? రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన చక్కని ప్రేమకథతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమాతోనే నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. నాగార్జునతో కలిసి ఒక […]
ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సినిమాల్లో సీతారామం సినిమా ఒకటి. చాలా కాలం తర్వాత ఒక స్వచ్ఛమైన ప్రేమ కథని, క్లాసిక్ పిక్చర్ ని చూసిన ఫీలింగ్ కలిగిందని ప్రేక్షకులు ప్రశంసించారు. దయచేసి ఈ సినిమాని ఓటీటీలో రిలీజ్ చేయకండి అనేంత అభిమానం ఈ సినిమా సంపాదించుకుంది. ఓటీటీలో చూసిన తర్వాత చాలా మంది “అయ్యో థియేటర్ లో చూడకుండా తప్పు చేశామే” అని పశ్చాత్తాప్పడ్డారు. సీతారామం సినిమాకి సంబంధించిన యూట్యూబ్ వీడియోల […]
ఫిల్మ్ డెస్క్- సినిమా స్టుడియోలకు వెళ్లాల్సిన హీరోలు, నిర్మాతలు ఈ మధ్య కోర్టులకు వెళ్తున్నారు. మొన్న మధ్య టాలీవుడ్ బడా నిర్మాత బండ్ల గణేష్ చెక్ బౌన్స్ కేసులో కోర్టుకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇదిగో ఇప్పుడు తాజాగా మరో హీరో, నిర్మాత చెక్ బౌన్స్ కేసులో కోర్టు మెట్లెక్కారు. వాళ్లిద్దరు అక్కినేని కుటుంబానికి చెందినవారు కావడంతో ఈ అంశం సంచలనంగా మారింది. అవును చెక్ బౌన్స్ కేసులో హీరో సుమంత్, సుప్రియలు గురువారం ప్రకాశం జిల్లా […]
ఫిల్మ్ డెస్క్- హీరో సుమంత్ సీక్రెట్ గా రెండో పెళ్లి చేసుకున్నారు.. కాదు కాదు సుమంత్ త్వరలోనే రెండు పెళ్లి చేసుకోబోతున్నారు.. అక్కినేని కుటుంబానికి చెందిన హీరో సుమంత్ పై గత కొన్ని రోజులుగా వస్తున్న వార్తలివి. ఆఖరికి పెళ్లి కూతురు పేరు పవిత్ర అని, వెడ్డింగ్ కార్డు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇంకేముంది సుమంత్ పెళ్లిపై ఇటు అభిమానుల్లో, అటు సినిమా ఇండస్ట్రీలో ఆసక్తినెలకొంది. తొలిప్రేమ హీరోయిన్ కీర్తి రెడ్డిని సుమంత్ 2004లో […]
అక్కినేని కాంపౌండ్ హీరో సుమంత్ గురించి తెలుగునాట పరిచయం అవసరం లేదు. తన మార్క్ నటనతో సుమంత్ హీరోగా మంచి ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు. ఇక ఇప్పుడు కూడా కొన్ని ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు సుమంత్. ఇక త్వరలోనే ఈ సీనియర్ హీరో లీడ్ సపోర్టింగ్ రోల్స్ కూడా చేయడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇలా రీల్ లైఫ్ లో సుమంత్ ప్రయాణం సజావుగానే సాగిపోతోంది. అయితే.., రియల్ లైఫ్ లో మాత్రం సుమంత్ ఎదుర్కొన్న […]
హీరోగా అన్ని తరహా పాత్రలు చేసినా.. కథానాయకుడిగా రావాల్సిన గుర్తింపును మాత్రం అందుకోలేకపోయాడు సుమంత్. అందుకే ఈసారి రూటు మారుస్తున్నాడట ఈ అక్కినేని కాంపౌండ్ హీరో. అక్కినేని కుటుంబంలోని మూడోతరంలో ముందుగా వచ్చిన కథానాయకుడు సుమంత్. అక్కినేని నాగేశ్వరరావు కూతురు కుమారుడైన సుమంత్..1999లో ‘ప్రేమకథ’ చిత్రంతో హీరోగా పరిచయమయ్యాడు. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ఆ తర్వాత ‘యువకుడు’, ‘సత్యం’, ‘గోదావరి’, ‘మధుమాసం’, ‘గోల్కొండ హైస్కూల్’, ‘మళ్లీరావా’ వంటి […]