తెలుగు సినిమాలకు గత 20 ఏళ్లుగా అవార్డులు అందిస్తున్న సంతోషం వారపత్రిక ఆధ్వర్యంలో ఈ నెల 14న హైద్రాబాద్ లో గ్రాండ్ గా జరగబోయే 20 వ సంతోషం – సుమన్ టివి సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్ వేడుకల ప్రమోషన్స్ అప్పుడే మొదలయ్యాయి. ఈ ప్రమోషన్ లో భాగంగా ఇప్పటికే ఔట్ డోర్ డిజిటల్ ప్రమోషన్ ని ఓ రేంజ్ లో ప్లాన్ చేసారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ తో పాటు పలు పట్టణాలు, […]