టెలివిజన్ రంగంలో తనదైన యాంకరింగ్ తో ఎంతోమంది అభిమానులను సంపాదించింది యాంకర్ సుమ. ఒక రకంగా చెప్పాలంటే యాంకర్ సుమ లేని టీవీ షో, ప్రీ రిలీజ్ ఫంక్షన్లు ఊహించడం కష్టమని అంటారు అభిమానులు.
తెలుగులో బ్యూటీఫుల్ యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకుంది అనసూయ. బుల్లితెర మీద యాంకర్‌గా చేస్తూనే.. సినిమాల్లో కూడా నటించింది. ఈ క్రమంలో రంగస్థలం, క్షణం సినిమాల్లో ఆమె నటనకు మంచి గుర్తింపు దొరికింది. మరీ ముఖ్యంగా రంగమ్మత్త క్యారెక్టర్ ఆమె కెరీర్‌ను మలుపు తిప్పింది. ఆ తర్వాత వరుస సినిమాలు చూస్తూ బిజీగా మారింది. తాజాగా అనసూయ ప్రధాన పాత్రలో ‘దర్జా’ అనే సినిమా వచ్చింది. అలానే ఇటీవల విడుదలైన ‘వాంటెడ్ పండుగాడ్’ చిత్రంలో కీలక పాత్ర పోషించింది. […]
మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే.. మనకు ఉన్నంతలో వారికి అతిథి మర్యాదలు చేస్తాం. అదే కొత్తగా పెళ్లైన దంపతులు వస్తే వారికి పసుపు-కుంకుమ, గాజులు, పూలు, కుదిరితే చీర పెట్టి ఆశీర్వదించి పంపుతాం. అదే గర్భవతి అయిన బంధువు మన ఇంటికి వచ్చినా.. మనం వారిని చూడ్డానికి వెళ్లినా ఉత్త చేతులతో వెళ్లం. పండో, ఫలమో తీసుకెళ్తాం. మనకు చేతనైనంతలో ఇంటికి వచ్చిన బంధువులను ఆదరంగా చూస్తాం. అందుకే మన భారతీయ సంప్రదాయంలో అతిథి దేవో […]
Jayamma Panchayathi: శుక్రవారం ఏకంగా నాలుగు చిన్న సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ‘‘అశోకవనంలో అర్జున కల్యాణం’’, ‘‘జయమ్మ పంచాయతీ’’, ‘‘భలాతందనాన’’, ‘‘మా ఇష్టం’’ సినిమాలు థియేటర్లలో మెరిశాయి. కరోనా పరిస్థితులు సద్దుమణిగిన తర్వాత ఒకే రోజు నాలుగు చిన్న సినిమాలు రిలీజవ్వటం ఇదే తొలిసారి. ఈ నాలుగు సినిమాల్లో.. మూడు రోజుల ముందు వరకు జయమ్మ పంచాయతీ ట్రెండింగ్‌లో ఉండింది. తానే స్వయంగా లీడ్ పాత్రలో నటిస్తుండటంతో యాంకర్ సుమ తన దైన శైలి ప్రమోషన్లతో […]
యాంకర్ సుమ.. ఈ పేరు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. గలగల మాట్లాడుతూ.. అదరగొట్టే పంచ్‌లు విసురుతూ.. షోపై ప్రేక్షకులకు ఆసక్తి పెంచడంలో సుమ ఎక్స్‌పర్ట్. ఇక సుమ యాంకర్‌గా టీవీ షోలు, ప్రీరిలీజ్ ఈవెంట్స్ చేస్తూ.. మరో వైపు యూట్యూబ్‌లో కూడా తన సొంత చానల్లో వీడియోలు చేస్తూ.. నిమిషం గ్యాప్ లేకుండా ఫుల్ బిజీగా ఉంటుంది. ఇవే కాక తాజాగా జయమ్మ పంచాయతీ సినిమాలో నటించింది సుమ. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలతో […]
యాంకర్ సుమ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. స్పాంటేనియస్ పంచులతో, గల గల మాట్లాడుతూ.. షోని రక్తి కట్టిస్తుంది. తెలుగులో ఇప్పటి వరకు ఎంత మంది యాంకర్లు వచ్చినా.. సుమతో పోటీ పడలేకపోతున్నారనేది వాస్తవం. ప్రస్తుతం సుమ ఈటీవీలో క్యాష్ ప్రోగ్రాంకి యాంకర్‌గా వ్యవహరిస్తుంది. ప్రతి వారం నలుగురు గెస్ట్‌లను పిలిచి.. వారి చేత గేమ్‌లు ఆడిస్తూ.. మధ్య మధ్య తన పంచులతో వచ్చిన గెస్ట్‌ల చేత కామెడీ చేయిస్తూ.. షోని రక్తి కట్టిస్తుంది. ఈ క్రమంలో […]
టాలీవుడ్‌లో ఒకప్పుడు టాప్ కమెడియన్‌గా ఓ వెలుగు వెలిగారు కృష్ణభగవాన్. ఆయన స్లాంగ్‌కు, వేసే పంచులకు వీరాభిమానులున్నారంటే అతిశయోక్తికాదు. కొన్నేళ్ల క్రితం వరకు కూడా వరుసగా సినిమాలు చేసిన కృష్ణ భగవాన్.. ఆ తర్వాత అనారోగ్యం కారణంగా కొన్ని రోజులు సినిమాలకు దూరంగా ఉన్నారు. చాలా రోజుల తర్వాత తాజాగా ఈటీవీలో ప్రసారం అవుతున్న జాతి రత్నాలు స్టాండప్ కామెడీ షోలో కనిపించారు. అక్కడ కృష్ణ భగవాన్ చేసిన కామెడీ, పేల్చిన పంచ్‌లు మాములుగా లేవు. ఆయనలో […]
ఈ మధ్యకాలంలో ప్రేక్షకులకు వినోదాన్ని అందించేందుకు టీవీ షోలు చాలా పుట్టుకొస్తున్నాయి. ఏ పండగ వచ్చినా స్పెషల్ ఈవెంట్స్ ప్లాన్ చేస్తుంటాయి టీవీ ఛానల్స్. ఇక రానున్న హోలీ ఫెస్టివల్ సందర్భంగా అన్ని టీవీ ఛానల్స్ స్పెషల్ ఈవెంట్స్ కి సంబంధించి ప్రోమోలు రిలీజ్ చేస్తున్నాయి. తాజాగా ఈటీవీ యాజమాన్యం హోలీ స్పెషల్ ‘అంగరంగ వైభవంగా’ ఈవెంట్ ప్రోమో వదిలింది. ఈ ప్రోమోలో ఈటీవీ సీరియల్స్ లో కనిపించే నటీనటులు, సీనియర్ సినీ నటులు అందరూ వేడుకలో […]
టాలీవుడ్ లో యాంకర్ సుమకి ప్రత్యేక స్థానం. గలగలా మాట్లాడుతూ.. సమయస్ఫూర్తిగా పంచులు విసురుతూ షోలని ఆసక్తికరంగా మార్చడంలో సుమ చాలా నేర్పరి. ప్రస్తుతం తెలుగు టెలివిజన్ రంగంలో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న సుమ.. సోషల్ మీడియాలో కూడా అంతే యాక్టీవ్‌గా ఉంటారు. ఇన్‌స్టాగ్రామ్‌లో తరచుగా పోస్ట్‌లు చేస్తూ.. అభిమానులను అలరిస్తుంటారు. ఈ క్రమంలో తాజాగా సుమ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫోటోలు తెగ వైరలవుతున్నాయి. కుమారుడు రోషన్‌తో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేశారు. […]
ఈటీవీ లో ప్రసారమయ్యే క్యాష్ కార్యక్రమం ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్ కు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. తెలుగులో టాప్ యాంకర్ గా కొనసాగుతున్న సుమ.. ఈ షోని ఒంటిచేత్తో అలవోకగా నడిపిస్తుంటారు. క్యాష్ షో కోసం ప్రతివారం నలుగురు సినీ సెలబ్రిటీల ను స్పెషల్ గెస్ట్ గా ఆహ్వానించడం.. ఇక ఆ తర్వాత వారిని ఆసక్తికర ప్రశ్నలు అడగడం స్పాంటేనియస్ పంచులతో నవ్వులు పూయించటం చేస్తూ ఉంటుంది సుమ. అంతేకాకుండా […]