మనీ లాండరింగ్ కేసులో జైలులో శిక్ష అనుభవిస్తున్న మాయగాడు సుఖేష్ చంద్ర శేఖర్ మరో బాంబు పేల్చాడు. బీఆర్ఎస్, ఆప్ నేతలతో చేసిన మేసేజ్ చాట్స్ ను బయటపెట్టాడు. అందులో కోడ్ లాంగ్వేజ్ తో మాటలతో పాటు కొన్ని తెలుగు పదాలున్నాయి.
జైలులో ఉన్న అతడు తన ప్రియురాలు జాక్వెలిన్ పెర్నాడజ్‌కు ప్రేమ లేఖ రాశాడు. ఈ లేఖలో జాక్వెలిన్‌ను పొగడ్తలతో ముంచెత్తాడు. ఆమె మీద ఉన్న ప్రేమను అక్షరాల రూపంలో తెలియజేశాడు.
200 కోట్ల రూపాయల హవాలా కేసులో నిందితుడిగా.. తీహార్ జైలులో ఉన్న సుఖేష్.. వరుస లేఖలు విడుదల చేస్తూ.. సంచలనం సృష్టిస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌కు ప్రేమ లేఖ రాయగా.. తాజాగా మరో లెటర్‌లో బీఆర్‌ఎస్ పార్టీపై సంచలన ఆరోపణలు చేశాడు. ఆ వివరాలు..
సినీ ఇండస్ట్రీలో ఈ మధ్య చర్చనీయాంశంగా మారిన మనీలాండరింగ్ ఇష్యూ ఏ స్థాయిలో షాకిచ్చిందో అందరికి తెలుసు. దాదాపు రూ. 200 కోట్ల మనీలాండరింగ్ కేసులో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ల పేర్లు సైతం వినిపించాయి. ప్రస్తుతం ఈ మనీలాండరింగ్ కేసులో పలువురు బాలీవుడ్ హీరోయిన్స్ విచారణలో పాల్గొంటున్నారు. ఈ కేసులో ఆరోపణలు ఫేస్ చేసిన సుకేష్ చంద్రశేఖర్.. ఇప్పుడు తీహార్ జైల్లో ఉన్నాడు. అయితే.. ఈ కేసులో బాలీవుడ్ హీరోయిన్స్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ తో పాటు నోరా […]
స్టార్ హీరోయిన్ అయినంత మాత్రం వాళ్లకు అన్ని తెలియాలని ఏం లేదు. మనలానే కొన్నిసార్లు వాళ్లు కూడా కొందరు వ్యక్తుల మాటలు నమ్మి మోసపోతుంటారు. తీరా అంతా అయిపోయాక బాధపడుతుంటారు. ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ విషయంలోనూ అదే జరిగినట్లు తెలుస్తోంది. స్వయంగా ఆమెనే తనకు జరిగిన మోసం గురించి బయటపెట్టడంతో ఇది కాస్త వెలుగులోకి వచ్చింది. రూ.200 కోట్లకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో సుఖేశ్ చంద్రశేఖర్ ప్రధాన నిందితుడు. ఈ కేసులో […]
కన్నడ హీరో సుదీప్ నటించిన ‘విక్రాంత్ రోణ’ సినిమాలో రాక రక్కమ్మ సాంగ్ తో అలరించిన బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ పోలీస్ విచారణకు హాజరయ్యారు. మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన సుకేష్ చంద్రశేఖర్ నుంచి ఖరీదైన బహుమతులు అందుకున్నట్టు ఆరోపణలు ఎదుర్కుంటున్న నేపథ్యంలో ఢిల్లీ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. రెండు రోజుల క్రితమే విచారణకు హాజరు కావాలని ఢిల్లీ పోలీస్ శాఖకు చెందిన ఆర్ధిక విభాగం జాక్వెలిన్ కు నోటీసులు జారీ చేసింది. […]
రూ. 200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో ప్రధాన నిందితుడు సుకేష్ చంద్రశేఖర్ తో సంబంధం ఉన్న నోరా ఫతేహీని ఢిల్లీ పోలీసులు ప్రశ్నించారు. ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ కి చెందిన పోలీసులు శుక్రవారం సుమారు నాలుగు గంటల పాటు విచారించారు. దీనికి సంబంధించిన విషయాలు అధికారులు బయట పెట్టాల్సి ఉంది. గతంలో ఈ కేసులో ఈడీ విచారణ ఎదుర్కొంది నోరా ఫతేహీ. ఆ సమయంలో ఈడీ అధికారులు ఆమెను ప్రశ్నించారు. గతంలో జాక్వెలిన్ ఫెర్నాండేజ్ తో పాటు […]
పేరు సుఖేష్ చంద్రశేఖర్.. ఖరీదైన కార్లు, విలాస వంతమైన భవనాలు. అడ్డగోలు దందాతో ఇతని ఆస్తులు కోట్లకు పడగలెత్తాయి. ఇక లగ్జరీ కార్లు, కళ్లు బైర్లు కమ్మే ఆస్తులు ఇలా ఇతని గురుంచి చెప్పుకుంటూ పోతే ఎన్నో మోసాలకు పాల్పడి వేల కోట్ల ఆస్తులు సంపాదించి చివరికి జైళ్లో చిప్ప కూడు తింటున్నాడు. ఇక విషయం ఏంటంటే..? ఇక తమిళనాడులో సుఖేష్ చంద్రశేఖర్ పేరు తెలియని రాజకీయ నేతలు, బడా వ్యాపారులు ఉండరనేది కాదలేని వాస్తవం. రాజకీయ […]