Suhana Khan, Shardul Thakur: ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ బ్యాటర్ శార్దూల్ ఠాకూర్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. అతనికి బ్యాటింగ్‌కి క్రికెట్ అభిమానులే కాదు.. కేకేఆర్ ఓనర్ షారూఖ్ కూతురు సుహానా ఖాన్ సైతం ఫిదా అయిపోయింది.
సినీ సెలబ్రిటీలపైనే కాదు.. ఇండస్ట్రీలోకి వస్తున్నారంటే వాళ్ళ పిల్లలు కూడా ట్రోల్స్ ఫేస్ చేసేందుకు సిద్ధంగా ఉండాలి. ఎంత పెద్ద స్టార్ తనయుడు/తనయ ఎవరైనా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో ఎలా ఉన్నా.. మీడియా ముందుకు వచ్చేముందు జాగ్రత్తగా నడుచుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే.. ఈరోజుల్లో సోషల్ మీడియా అనేది చాలా పవర్ ఫుల్ అయిపోయింది. గుడ్ నేమ్ – బ్యాడ్ నేమ్ రెండూ సోషల్ మీడియానే తెచ్చిపెడుతుంది. ముఖ్యంగా సినిమాల్లోకి వచ్చే ప్లాన్ లో సెలబ్రిటీల వారసులు.. మోడరన్.. […]