తెలుగు బుల్లితెరపై చాలా మంది యాంకరమ్మలు ఉన్నారు. కానీ.., వీరిలో విష్ణు ప్రియ స్థానం మాత్రం ప్రత్యేకం. ముందుగా షార్ట్ ఫిలిమ్స్ ద్వారా పేరు తెచ్చుకున్న విష్షు అతి తక్కువ కాలంలోనే బుల్లితెర పైకి దూసుకొచ్చింది. ముఖ్యంగా సుడిగాలి సుధీర్ సరసన చేసిన “పోవే పోరా” విష్ణు ప్రియకి మంచి క్రేజ్ వచ్చేలా చేసింది. తరువాత కాలం నుండి విష్ణు ప్రియ కెరీర్ లో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది. కొన్నేళ్ల పాటు ఈమె బిజీ […]
తెలుగు బుల్లితెర చరిత్రలో చాలానే డాన్స్ షోలు వచ్చాయి. కానీ.., వాటిల్లో ఢీ డ్యాన్స్ షో సృష్టించిన రికార్డ్స్ మాత్రం ప్రత్యేకం. ఇందులో డ్యాన్స్ పర్ఫార్మెన్స్ లు ఇంటెర్నేషనల్ స్థాయికి తగ్గకుండా ఉంటాయని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు. ఇంత మంచి అవుట్ ఫుట్ ఉంటుంది కాబట్టే ఢీ.. పుష్కర కాలంగా నిరంతరాయంగా కొనసాగుతూ వస్తోంది. అయితే.., ఢీ పోగ్రామ్ కి జడ్జెస్ రావడం, పోవడం చాలా సర్వ సాధారణంగా జరిగేదే. కానీ.., ఈమధ్య కాలంలో ఢీ షోకి […]
జబర్దస్త్.. తెలుగు బుల్లితెరపై ఈ షో ఒక ప్రభంజనం. సుమారు గత 8 ఏళ్ళ నుండి జబర్దస్త్ ప్రస్థానం నిరంతరాయంగా కొనసాగుతూ వస్తోంది. తెలుగు టెలివిజన్ రంగంలో ఇప్పటికీ ఈ షోకే హయ్యెస్ట్ రేటింగ్స్. ఇంతలా నవ్వులు పంచే జబర్దస్త్ సెట్ లో అందాలకి కూడా కొదవ ఉండదు. ఒకవైపు అనసూయ ఘాటు అందాలు, మరోవైపు రష్మీ లేలేత పరువాలు ప్రేక్షకులను గిలిగింతలు పెడుతూనే ఉంటాయి. అయితే.., ఈ మధ్య కాలంలో ఓ కొత్త అందం వీరిద్దరిని […]
కరోనా మహమ్మారి ప్రజల జీవితాలతో ఆటలు ఆడుతోంది. దీని కారణంగా ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతకాల్సి వస్తోంది. ఇప్పటికీ సెకండ్ వేవ్ లో రోజుకి లక్షల కేసులు నమోదు అవుతున్నాయి. వేల మంది ప్రాణాలు విడుస్తున్నారు. పేద, ధనిక అన్న తేడా లేకుండా అందరి జీవితాలతో ఆటలు ఆడుతోంది ఈ మహమ్మారి. ఇందుకు సినిమా సెలబ్రెటీలు కూడా అతీతం కాదు. తాజాగా సుడిగాలి సుధీర్ ఇంట్లో ఇలాంటి విషాద ఘటనే చోటు చేసుకుంది. సుధీర్ అమ్మమ్మ […]
ఫిల్మ్ డెస్క్- జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్, సుడిగాలి సుధీర్ జోడి పై అభిమానుల్లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. వాళ్ళిద్దరి మధ్య ఏముందో తెలియదు కాని.. వాళ్ళు జబర్దస్త్ లో కలిసినా, మాట్లాడినా, వాళ్ళిద్దరి గురించి ఏ న్యూస్ వచ్చినా అది సంచలనమే అవుతుంది. ఇక చాన్నాళ్లుగా రష్మీ, సుధీర్ ప్రేమించుకుంటున్నారని, పెళ్లి కూడా చేసుకుంటారని ప్రచారం జరుగుతోంది. దాన్ని ఎప్పటికప్పుడు వాళ్లిద్దరూ ఖండిస్తూ వస్తున్నారు. ఇదిగో మళ్ళీ ఇప్పుడు సుధీర్, రష్మీ ల […]