బుల్లితెర ఫేవరేట్ జోడి అంటే సుడిగాలి సుధీర్ – యాంకర్ రష్మీ గౌతమ్ పేర్లు చెబుతుంటారు ప్రేక్షకులు. ఈ జోడి ఎక్కడ కనిపించినా ఫుల్ ఎంటర్టైన్ మెంట్ ఉంటుంది. అలాగే ఇద్దరి మధ్య రొమాంటిక్ సంభాషణలు, సుధీర్ ఫ్లర్ట్ చేయడం, రష్మీ ఛీ కొట్టడం లాంటివన్నీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. అయితే.. మొన్నటివరకూ ఢీ డాన్స్ షోలో టీమ్ లీడర్స్ గా సుధీర్ – రష్మీ చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఇటీవల ఇద్దరూ ఢీ […]
ఏ పండగ వస్తున్నా స్పెషల్ ఈవెంట్స్ తో బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తుండటం తెలిసిందే. తాజాగా స్టార్ మా కూడా హోలీ సందర్భంగా ‘ఈ హోలీకి తగ్గేదేలే’ అంటూ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రసారం చేయనుంది. అయితే మాటీవీ ప్రేక్షకుల కోసం పెద్ద సర్ ప్రైజ్ ప్లాన్ చేశారు. మొదటిసారి సుధీర్ మాటీవీలో కనిపించబోతున్నాడు. అది కూడా రష్మీ జంటగా.. ఇంకేముంది సోషల్ మీడియాలో సుడిగాలి సుధీర్ ఆర్మీ రచ్చ రచ్చ చేస్తున్నారు. ఈ షోలో మరోసారి సుధీర్ రష్మీ […]
హీరో.. ఈ మాట అనిపించుకోవాలంటే ఎన్నో జన్మల పుణ్యఫలం ఉండాలి. మనల్ని అభిమానించే నలుగురు మనుషులను సంపాదించుకోవడమే కష్టమైన ఈరోజుల్లో.. లక్షల మంది ఫ్యాన్స్ ఉండటం నిజంగా అదృష్టం కాక మరేంటి? ఇలాంటి క్రేజ్ కోసం చాలా మంది హీరోలు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ.. వీరిలో సక్సెస్ అయ్యేది మాత్రం కేవలం 10 శాతం మందే. అయితే.. ఆ ఫ్యాన్ ఫాలోయింగ్, రేంజ్ వచ్చాక మాత్రం వాటిని కాపాడుకోవడం చాలా కష్టం. ఇందుకోసం చాలా […]
సుడిగాలి సుధీర్.. బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేని పేరు. మేజిషియన్ గా కెరీర్ ప్రారంభించి.. ఇప్పుడు బుల్లితెరపై యాంకర్ గా, సినిమాల్లో కూడా రాణిస్తున్నాడు. ఎన్నో కష్టాలు దాటుకుని ఈ స్థానం చేరుకున్న సుధీర్ కు అభిమానులు కూడా ఎక్కువే. ఇక బుల్లితెర మీద సుధీర్-రష్మి జంటకున్న క్రేజ్ గురించి అందరికి తెలిసిందే. ఇప్పటికే పలు ఈవెంట్లో సుధీర్-రష్మిల ఫేక్ ఎంగేజ్మెంట్ జరిగిన సంగతి తెలిసిందే. అది అబద్ధమైన వారి ఫ్యాన్స్‌కు మాత్రం కనువిందు చేసింది. […]
తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న ఎంటర్టైన్ మెంట్ షోలలో ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ ఒకటి. స్టార్ కమెడియన్ సుడిగాలి సుధీర్ హోస్ట్ చేస్తున్న ఈ షో టీవీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అయితే.. కొన్నేళ్లుగా సుధీర్, యాంకర్ రష్మీ గౌతమ్ వెనకబడి తిరిగిన సంగతి తెలిసిందే. వారిద్దరూ ఏ షోలో కనిపించినా లవ్, ప్రపోజల్స్, డ్యూయెట్స్ అంటూ రెచ్చిపోయారు. ఫ్యాన్స్ లో కూడా సుధీర్ – రష్మీ నిజంగా పెళ్లి చేసుకుని ఒక్కటైతే బాగుంటుందని భావించారు. ఇంతలో సుధీర్ […]
తెలుగు బుల్లితెర పై సూపర్ క్రేజ్ ఉన్న సెలబ్రిటీలలో సుడిగాలి సుధీర్ ఒకరు. కమెడియన్ గానే కాకుండా నటుడిగా, యాంకర్ గా కూడా ప్రేక్షకులను అలరిస్తున్న సంగతి తెలిసిందే. అడపాదడపా సినిమాల్లో మెరిసే సుధీర్.. టీవీ షోలతో ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. ప్రస్తుతం సుధీర్ శ్రీదేవి డ్రామా కంపెనీ అనే రియాలిటీ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవల ‘శ్రీదేవి డ్రామా కంపెనీ‘ కొత్త ప్రోమో రిలీజ్ అయింది. అయితే.. ఈ ఆదివారం ప్రసారం […]
బుల్లితెర మెగాస్టార్ అనిపించుకునేంత స్థాయిలో పేరు తెచ్చుకున్నాడు సుడిగాలి సుధీర్. షో ఏదైనా, ఈవెంట్ ఏదైనా సుధీర్ కనిపిస్తే చాలు ఫ్యాన్స్ ఆనందానికి హద్దే ఉండదు. కేవలం సుధీర్ కారణంగానే టి.ఆర్.పి రేటింగ్స్ లో దూసుకుపోయిన షోలు చాలానే ఉన్నాయి. జబర్దస్త్ కాకుండా.. సుధీర్ కి ఐకానిక్ షోగా నిలిచింది మాత్రం “ఢీ” నే. ఢీలో డ్యాన్సర్స్ వేసే స్టెప్పులు కన్నా, సుధీర్ పండించే కామెడీనే హైలెట్ గా నిలుస్తూ వచ్చింది. ఢీ-13 వరకు ఈ ట్రెండ్ […]
బుల్లితెర పై స్టార్ స్టేటస్ అందుకున్న జబర్దస్త్ కమెడియన్ లలో సుడిగాలి సుధీర్ ఒకరు. జబర్దస్త్ మొదలైనప్పటి నుండి సుధీర్ టీవీ ప్రేక్షకులకు మోస్ట్ ఫేవరేట్ అయిపోయాడు. అయితే.. జబర్దస్త్ పై జనాల అభిప్రాయాలు మారుతూ వచ్చాయి. అందుకు తగ్గట్టుగానే షోలో, స్కిట్ లలో డబుల్ మీనింగ్ డైలాగ్స్ వేస్తుంటారు కమెడియన్స్. కానీ ఎన్ని డబుల్ మీనింగ్ డైలాగ్స్ వినబడినా ప్రేక్షకులు జబర్దస్త్ చూస్తారనేది మాత్రం వాస్తవం. ఇక జబర్దస్త్ ద్వారా సూపర్ క్రేజ్ దక్కించుకున్న సుడిగాలి […]
బుల్లితెర సెలబ్రిటీలలో సుడిగాలి సుధీర్ ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కెరీర్ ని మెల్లగా ప్లాన్ చేసుకుంటూ.. అటు అవకాశం వచ్చిన సినిమాల్లో నటిస్తూనే, ఇటు టీవీ ప్రోగ్రాంలు చేస్తున్నాడు. అయితే.. సుధీర్ టీవీ సెలబ్రిటీ అయినప్పటికీ ఫ్యాన్ ఫాలోయింగ్ విషయంలో టాలీవుడ్ హీరోల స్థాయిలో దక్కించుకున్నాడు. సుధీర్ ఏ షోలో కనిపిస్తే ఆ షోని సూపర్ హిట్ చేస్తుంటారు ఫ్యాన్స్. ఇటీవలే సుధీర్ ఢీ షోకి దూరమైన సంగతి తెలిసిందే. సుధీర్ […]
తెలుగు ప్రేక్షలను ఎంతగానే ఆకట్టుకుంటున్న షో జబర్ధస్త్. ఈ షో ద్వారా ఎంతో మంది ఆర్టిస్ట్ లకి మంచి గుర్తింపు వచ్చింది. వీరిలో కొందరు వెండి తెరపై కూడా మెరిశారు. అలాంటి కమెడియన్ లలో హైపర్ ఆది ఒకరు. పంచ్ ల స్పెషలిస్టుగా పేరొందిన ఆది టాలెంట్ గురించి అందరికి తెలిసిందే. ఇక జబర్ధస్త్ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న మరో వ్యక్తి సుడిగాలి సుధీర్. ఇప్పుడు సుధీర్ హీరో కూడా. అయితే.., మంచి స్నేహితులైన వీరిద్దరి […]