రావణాసుర సినిమాకి మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. రవితేజను ఎంతో కొత్త క్యారెక్టర్ లో చూసిన ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. సుధీర్ వర్మ కథ చెప్పిన తీరు అందరికీ ఆకట్టుకుంటోంది. ఒక బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ చూశామంటూ ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు.
'రావణాసుర'గా రవితేజ తొలిరోజు కలెక్షన్స్ లో బాగానే ఆకట్టుకున్నట్లు కనిపిస్తుంది. కానీ తను హీరోగా నటించిన గత చిత్రం 'ధమాకా' ఫస్ట్ డే వసూళ్లని మాత్రం దాటలేకపోయిందని తెలుస్తోంది.
రావణాసుర సినిమాకి ఇప్పటికే మంచి పాజిటివ్ టాక్ సొంతమైంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్షకులు మాస్ మహరాజ్ మరో హిట్టు కొట్టాడంటూ సందడి చేస్తున్నారు. అయితే రవితేజ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా.. ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఈ సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు. అందుకు పెద్ద కారణమే ఉంది.
మాస్ మహారాజ రవితేజ తాజాగా నటించిన చిత్రం రావణాసుర. ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ క్రమంలోనే రిలీజ్ కు ముందు రోజే ఈ సినిమాలోని ఓ వీడియో లీక్ అయ్యింది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
సెకండ్ ఇన్నింగ్స్ లో వరస సినిమాలతో బిజీగా ఉన్న పవన్ కల్యాణ్, మరోసారి త్రివిక్రమ్ తో కలిసి పనిచేయనున్నారు. కానీ ఇక్కడే ఓ చిన్న ట్విస్ట్ ఉంది. ఇంతకీ అదెంటో తెలుసా?
టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. టాలీవుడ్ నటుడు సుధీర్ వర్మ ఆత్మహత్య చేసుకున్నారు. విశాఖపట్నంలో బలవన్మరణానికి పాల్పడ్డారు. కుందనపు బొమ్మ, సెకండ్ హ్యాండ్, షూటౌట్ ఎట్ ఆలేరు చిత్రాల్లో నటించారు సుధీర్ వర్మ. సినిమాల్లోనే కాకుండా పలు వెబ్ సిరీస్ లలో కూడా నటించారు. చిన్న వయసులో సుధీర్ వర్మ ఆత్మహత్య చేసుకోవడం పట్ల పట్ల పలువురు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి చెందుతున్నారు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఫేమ్ సుధాకర్ కోమాకుల సుధీర్ మృతిని జీర్ణించుకోలేకపోయానంటూ […]
సినిమా ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే కృష్ణ, కృష్ణంరాజు లాంటి మహామహులు ఇండస్ట్రీని, అభిమానులను వదిలిపెట్టి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. తాజాగా మరొక నటుడు మృతి ఇండస్ట్రీలో విషాదాన్ని నెలకొల్పింది. చిన్న వయసులోనే ఆత్మహత్య చేసుకుని ఎవరికీ అందనంత ఎత్తుకు వెళ్ళిపోయారు. కుటుంబాన్ని, స్నేహితులను, సన్నిహితులను, భవిష్యత్తును కాదని వదిలేసి వెళ్ళిపోయారు. విశాఖపట్నంలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. యువ నటుడి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. కుందనపు బొమ్మ, […]