బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. ఆదరణ కంటే విమర్శలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. గత సీజన్లతో పోలిస్తే ఈసారి కాస్త బ్యాక్ ఫైర్ అయినట్లే బాగా కనిపిస్తోంది. ఈవారం హౌస్‌లో రేవంత్ నుంచి కెప్టెన్సీ బాధ్యతలను సూర్య సొంతం చేసుకున్నాడు. కెప్టెన్సీ టాస్కులో విజయం సాధించి హౌస్ కెప్టెన్‌గా ఛార్జ్ తీసుకున్నాడు. ఇంక హౌస్‌లో బ్యాటరీ రీఛార్జ్ టాస్కుతో చాలా ఎమోషనల్ ఘట్టాలు జరిగాయి. వాటిలో రోహిత్-మెరీనా మధ్య సంభాషణ అందరినీ కలచి వేసింది. హౌస్‌మేట్స్ కోసం […]
బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. ఆట పరంగా దూసుకుపోతున్నా కూడా.. ప్రేక్షకుల్లో మాత్రం మార్క్ చూపించలేకపోతోంది. మూడు వారాలు పూర్తి చేసుకుని నాలుగోవారంలోకి అడుగుపెట్టింది. నాలుగో వారం నామినేషన్స్ లో మొత్తం 10 మంది ఇంటిసభ్యులు ఉన్నారు. ఈసారి కూడా దాదాపుగా అన్ని పేర్లు రిపీటెడ్ గానే ఉన్నాయి. హౌస్‌లో పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. మొట్ట మొదట వినిపించే పేరు గీతూ రాయల్. హౌస్‌లో మొదటివారం నెగెటివిటీ మూటకట్టుకుని తర్వాత హౌస్‌లో స్టార్ ప్లేయర్ అని […]
బిగ్ బాస్ 6వ సీజన్ లో రెండు వారాలు చాలా నార్మాల్ గా గడిచిపోయాయి. రేటింగ్స్ దారుణంగా వచ్చాయి. దీంతో వీకెండ్ ఎపిసోడ్ లో హోస్ట్ నాగార్జున.. ఒక్కొక్కరిని నిలబెట్టి మరీ క్లాస్ తీసుకున్నాడు. పనిలో పనిగా కౌంటర్స్ కూడా వేశాడు. దీంతో హౌసు మొత్తం సీరియస్ గా మారిపోయింది. దానికి తోడు సోమవారం జరిగిన నామినేషన్స్ వల్ల అది కాస్త మరోస్థాయికి వెళ్లింది. ఈ క్రమంలోనే గీతూ-సుదీప గట్టిగా అరుస్తూ గొడవపడ్డారు. కొట్టుకోవడం ఒక్కటే తక్కువైంది. […]
బిగ్ బాస్ రియాలిటీ షోకి వచ్చే వాళ్లందరూ గెలవడానికే వస్తారు. కాకపోతే ఆ అదృష్టం ఒకరికే దక్కుతుంది. ఈ క్రమంలో ఎన్నో టాస్కులు, నామినేషన్స్, గొడవలు, వాదోపవాదాలు.. ఇలాంటివి చాలా దాటి వెళ్లాలి. ఇదంతా జరుగుతున్న సమయంలో ఏ మాత్రం సహనం కోల్పోకుండా ఉండాలి. ఆ నమ్మకంతోనే ప్రతి గేమూ ఆడి, తమని తాము నిరూపించుకోవాల్సి ఉంటుంది. టీవీలో ప్రసారమైన గత ఐదు సీజన్లు కూడా ఇలానే రేంజులో జరిగాయి. ప్రస్తుత సీజన్ మాత్రం దానికంటే కాస్త […]
సుదీపా.. ఇలా చెప్తే చాలా మంది గుర్తుపట్టక పోవచ్చు. అదే పింకీ అని చెప్తే తెలుగు ప్రేక్షకులు అందరూ గుర్తుపట్టేస్తారు. అప్పుడెప్పుడో 2001లో నువ్వు నాకు నచ్చావ్ సినిమాలో పింకీగా కనిపించింది. ఇప్పటికీ ఆమెను పింకీ అనే పిలుస్తారు. చిన్నప్పటి నుంచే కూచిపూడి నేర్చుకుంది, సినిమాలు చేసింది, ఇప్పుడు సీరియల్స్ లో కనిపిస్తోంది. ప్రేమించిన వ్యక్తిని పెళ్లాడింది. లైఫ్ మొత్తం అనుకున్నట్లుగానే సాగిపోతోంది. సంపాదన పరంగా ఎలాంటి లోటు లేదు. చాలా బాగా సెటిల్ అయిపోయారు. కానీ, […]
‘బిగ్ బాస్ తెలుగు సీజన్ 6’ అంగరంగ వైభవంగా ఈ బుల్లితెర రియాలిటీ షో ప్రారంభమైంది. ఈసారి హౌస్‌లో 21 మంది సభ్యులు ఉండటం అందరినీ ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అంతమందిని ఒకేసారి హౌస్‌లోకి పంపడం వెనుకున్న బిగ్ బాస్ ప్లాన్ ఏంటా అని అంతా ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం అయితే హౌస్‌లో గలాటా షురూ అయిపోయింది. ఇప్పుడిప్పుడే సభ్యులంతా ఒకరినొకరు అర్థం చేసుకోవడం మొదలు పెట్టారు. ఫస్ట్ నామినేషన్ వస్తేగానీ అసలు విషయాలు, వాళ్ల మనసులోని […]
బిగ్ బాస్ సీజన్ 6 మొదలైపోయింది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజన్ 6 సందడి చాలా గ్రాండ్ గా మొదలైంది. అయితే.. ఇప్పటివరకు టాలీవుడ్ లో ఎన్నో సినిమాలతో మెప్పించిన సుదీప.. ఓ ఈ పేరు వింటే తెలియదు కదా.. అదేనండి ‘నువ్వు నాకు నచ్చావ్’ మూవీ ఫేమ్ పింకీ. సినిమాలలో పింకీగా చాలా ఫేమస్ అయ్యింది సుదీప. ఎన్నో సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన పింకీ.. తెలుగు ప్రేక్షకులకు పక్కింటి అమ్మాయిలా […]