సూడాన్‌లో యుద్ద వాతావరణం భీకరంగా మారుతోంది. ఆర్మీ-పారా మిలటరీ బలగాలు పోటా పోటీగా దాడులు చేసుకుంటూ ఉన్నాయి. ఈ యుద్ధ కారణంగా 420కిపైగా మంది ప్రాణాలు కోల్పోగా.. 3,700 మందికిపైగా మంది తీవ్రంగా గాయపడ్డారు.
ప్రపంచంలో ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్లాలంటే విమాన ప్రయాణం చేయాల్సిందే. ఈ క్రమంలో అప్పుడప్పుడు విమాన ప్రమాదాలు సైతం చోటుచేసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. సాంకేతిక లోపంతోనో, పక్షులు ఢీ కొనడంతోనో, వాతావరణం సహకరించక పోవడంతోనో ఇలాంటి ప్రమాదాలు జరగడం మనకు తెలిసిందే. మరి ఇవేవీ జరగకుండా ఓ విమానం ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మరిన్ని వివరాల్లోకి వెళితే.. ఇథియోపియన్ ఎయిర్ లైన్స్ (ఈ ఏ) కు […]
Latest Crime News In Telugu: ఏదైనా తప్పు చేస్తే కోర్టు శిక్ష విధించటం సర్వసాధారణం. చేసిన తప్పును బట్టి శిక్ష తీవ్రతలో మార్పు ఉంటుంది. చిన్న తప్పుకు చిన్న శిక్ష.. పెద్ద తప్పుకు పెద్ద శిక్ష ఉంటుంది. అయితే, కోర్టు కొన్ని సార్లు చిన్న తప్పుకు కూడా పెద్ద శిక్షలు విధిస్తుంటుంది. ఇది ఆయా దేశాల ఆచార, సంప్రదాయాలు, కట్టు బాట్ల మీద ఆధారపడి ఉంటుంది. తాజాగా, ఓ కోర్టు అక్రమ సంబంధానికి దారుణమైన శిక్ష […]
Groom: ఒకప్పుడు స్వయం వరాలు ఉండేవి. అందులో యువతులు తమకు నచ్చిన వారిని ఏరికోరి పెళ్లి చేసుకునే వారు. తర్వాతి కాలంలో స్వయం వరాలు పోయాయి. తల్లిదండ్రులు ఎవరిని చూపిస్తే వారిని చేసుకునే కాలం వచ్చింది. అందరి పరిస్థితి ఏమో కానీ, కొంతమంది అమ్మాయిలు తమకు ఇష్టం లేకపోయినా, తల్లిదండ్రుల మాట కాదనలేక తలవంచుకుని తాళి కట్టించుకుంటున్నారు. కొంతమంది తమకు నచ్చిన వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు. కానీ, వీటన్నింటికి భిన్నంగా ఓ యువతి వరుడు కావాలంటూ […]
ఆఫ్రికా దేశమైన సూడాన్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ బంగారం గని కూలిన ఘటనలో 38 మంది ప్రాణాలు కోల్పోయారు. రాజధాని ఖార్టూమ్‌కు దక్షిణంగా 700 కిలోమీటర్లు దూరంలో ఉన్న ఫుజా గ్రామంలో మూసి ఉన్న గనిలో ప్రమాదం జరిగిందని సూడాన్ ప్రభుత్వ మైనింగ్ కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ప్రమాదంలో మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారని, వారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్టు పేర్కొంది. ప్రస్తుతం ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. […]