ఇంట్లో మెట్లు దిగుతుండగా ప్రమాదవశాత్తు కాలు జారి కిందపడి ఓ ఎస్సై బ్రెయిన్ డెడ్ తో ప్రాణాలు విడాచారు. కానీ, ఆయన చనిపోయి కూడా మరో ఐదుగురికి ప్రాణం పోశారు. ఈ నిర్ణయంతో పలువురు ఆయను సెల్యూట్ చేస్తున్నారు.
పోలీసు కొలువుల భర్తీకి సంబంధించి తెలంగాణ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు కీలక ప్రకటన చేసింది. ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రాథమిక రాత పరీక్షల్లో మల్టిపుల్ ఆన్సర్ కశ్వన్స్‌కు సమాధానాలు రాసిన అభ్యర్థులకు మార్కులు కలపాలని నిర్ణయం తీసుకుంది. ఈ విషయంలో ఇప్పటికే హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను అమలు చేయాలని బోర్డు నిర్ణయించింది. 7 ప్రశ్నల విషయంలో అభ్యర్థులందరికి మార్కులు కలపాలని బోర్డు నిర్ణయించింది. హైకోర్టు ఆదేశాలతో మార్కులు కలిపిన వాళ్లలో ఉత్తీర్ణులైన వారికి […]
పోలీసులంటే.. సమాజంలో నేరాలు చోటు చేసుకోకుండా.. కాపాడాల్సిన బాధ్యత వారిది. కానీ ఈ మధ్య కాలంలో.. నేరాలు జరగకుండా చూడాల్సిన పోలీసులే.. పదవిని, అధికారాన్ని అడ్డుపెట్టకుని.. రకరకాల నేరాలకు పాల్పడుతున్న ఘటనలు అనేకం వెలుగు చూశాయి.ఈ క్రమంలో తాజాగా ఓ సంఘటన వెలుగు చూసింది. నేరస్తులకు సింహస్వప్నంగా ఉంటూ.. సామాన్యులకు ఆదర్శంగా ఉండాల్సిన పోలీసులు.. ఇద్దరు హద్దులు మీరి ప్రవర్తించారు. ఇద్దరు వివాహేతర బంధం కొనసాగించారు. వీరి బంధం గురించి మహిళా ఎస్సై భర్తకు తెలిసింది. దీని […]
ప్రభుత్వ ఉద్యోగం ఈ మాట వినపడితే చాలు.. యవత వెర్రెక్కిపోతారు. ఎంత కష్టమైనా సరే.. గవర్నమెంట్ జాబ్ కొట్టాలని భావిస్తారు. అందుకోసం అహోరాత్రులు శ్రమిస్తారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో.. పోలీసు జాబ్‌కు మరింత క్రేజ్. తాజాగా తెలంగాణ ప్రభుత్వం భారీ ఎత్తున పోలీస్ జాబ్స్‌కు నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రిలిమినరీ ఎగ్జామ్ నిర్వహించి.. ఫలితాలు విడుదల చేసింది. త్వరలోనే ఈవెంట్స్ నిర్వహించనుంది. దీనికోసం అభ్యర్థులు.. రోజు రన్నింగ్ వంటి వాటిని ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆ యువకుడు కూడా ఎస్సై […]
ప్రస్తుత కాలంలో ప్రభుత్వ ఉద్యోగం సాధించడం అంటే ఎంత కష్టతరంగా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఉద్యోగాలు వందల సంఖ్యలో ఉంటే.. లక్షల్లో అభ్యర్థులు పోటీ పడుతున్నారు. రేయింబవళ్లు.. కష్టపడి చదివి..ప్రభుత్వ ఉద్యోగం సాధించిన తర్వాత కొందరు తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తే.. వారి కుటుంబ సభ్యులే కాక బయట వారు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగు చేసింది. ఎంతో కష్టపడి కలల కొలువు సాధించిన యువకుడు.. […]
కష్టపడి చదివి.. పోలీసు ఉద్యోగం సంపాదించింది. విధి నిర్వహణలో నిజాయితీగా ఉంటూ.. మంచి పేరు సంపాదించుకుంది. బిడ్డను బాగా చదివించాం.. మంచి ఉద్యోగం కూడా తెచ్చుకుంది.. ఇక మంచి వ్యక్తిని చూసి తనకు పెళ్లి చేస్తే సరి అని ఆమె తల్లిదండ్రులు భావించారు. సంబంధం కోసం వెతుకుతుండగా.. వారికి ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు.. గొప్ప ఉద్యోగం అని నమ్మబలికాడు. దాంతో ఆమె తల్లిదండ్రులు సదరు వ్యక్తితో కుమార్తె వివాహం నిర్ణయించారు. పెళ్లికి మరి కొన్ని నెలల […]
ఏళ్లుగా ఉద్యోగ ప్రకటన కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్ప్పింది. పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. కానిస్టేబుళ్లు, SI పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 16,027 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మే 2 నుంచి అప్లై చేసుకునే అవకాశం కల్పిస్తున్నామని.. మే 20 చివరి తేదీగా ప్రకటించారు. అభ్యర్థులు www.tslprb.in లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. మహిళలకు పలు పోస్టుల్లో 33 శాతం రిజర్వేషన్ […]
ఆయన ఓ ప్రభుత్వ ఉద్యోగి.. విధి నిర్వహణలో ఎంత బాధ్యతగా ఉండాలో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ముఖ్యంగా మహిళతో చాల మర్యాదగా ప్రవర్తించాలి. కానీ సదరు ఉద్యోగి ఆ మాటలను మర్చిపోయాడు. తోటి ప్రభుత్వ ఉద్యోగి, అందునా మహిళ అని కూడా చూడకుండా.. ఆమెపై చిందులు తొక్కారు. నోటికి వచ్చినట్లు తిట్టడు. ఈ సంఘటన విజయనగరం జిల్లాలో చోటు చేసుకుంది. ఆ వివరాలు.. గోవిందపురం గ్రామస్తులు ప్రతిరోజూ లంకలపల్లి మీదుగా పక్కనే ఉన్న కందివలసగెడ్డలోని ఇసుకను ఎడ్లబండ్లలో తరలిస్తున్నారు. […]